గొప్పవారి గోత్రాలు

గొప్పవారి గోత్రాలు , చిత్రం1967 విడుదల.అనిశెట్టి అప్పారావు దర్శకత్వంలో, కొమ్మినేని శేషగిరిరావు, ఇందిర, నటించిన ఈ చిత్రానికి సంగీతం రవి సమకూర్చారు.

గొప్పవారి గోత్రాలు
(1967 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం అనిశెట్టి అప్పారావు
తారాగణం కొమ్మినేని శేషగిరిరావు,
ఇందిర
సంగీతం రవి
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.సుశీల
నిర్మాణ సంస్థ ఎం‌.ఆర్.ఆర్ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

కొమ్మినేని శేషగిరిరావు

ఇందిర

అంజిబాబు

సురేఖ

లక్ష్మీ

ప్రభాకర్


సాంకేతిక వర్గం మార్చు

దర్శకుడు: అనిశెట్టి అప్పారావు

నిర్మాణ సంస్థ: ఎం. ఆర్ ఆర్. పిక్చర్స్

సంగీతం: రవి

నేపథ్యగానం: ఘంటసాల, సుశీల, పిఠాపురం, ఎల్ ఆర్ ఈశ్వరి,


పాటలు మార్చు

  1. కోటి రాగాలే మ్రోగేనుహో వింత కోరికలే సాగేనులే - ఘంటసాల, పి.సుశీల . రచన: వి. లక్ష్మీపతి రావు.
  2. నమామి మన్నా మానవ జన్మకారణం పవిత్ర (శ్లోకం) - ఘంటసాల
  3. కన్నెపిల్ల వన్నెలన్ని చూడు, ఎల్ ఆర్ ఈశ్వరి, రచన: అనిశెట్టి
  4. గొప్పవారి గోత్రాలు గుట్టుచెబుతాం , పిఠాపురం, ఎల్ ఆర్ ఈశ్వరి, రచన: వి.లక్ష్మీపతిరావు
  5. నోరు వాయీ లేని బ్రతుకు , పి.సుశీల , రచన:అనిశెట్టి
  6. గోవిందా నీ విశ్వరూపం , పట్టాభి బృందం , రచన: అనిశెట్టి
  7. పరిత్రానాయ సాదునాం(శ్లోకం) పి.సుశీల , భగవద్గీత నుండి.

వనరులు మార్చు