ఇందిర
ఇవ్వబడిన పేరు
ఇందిర భారతీయులలో కొందరు మహిళల పేరు.
- దొడ్డపనేని ఇందిర, రాజకీయవేత్త, మంత్రివర్యులు
- ఇందిరా గాంధీ, రాజకీయ నాయకురాలు.
- ఇందిరా గోస్వామి, అస్సామీ భాషలో సాహిత్యసృష్టి చేసిన రచయిత్రి.
- ఇందిరా నాథ్, భారతీయ శాస్త్రవేత్త.
- ఇందిరా పాయింట్, గ్రేట్ నికోబార్ ద్వీపాలలోని నికోబార్ దీవుల దక్షిణ భాగాన, భారతదేశానికి దక్షిణానగల హిందూ మహాసముద్రపు తూర్పుభాగంలో గలదు. ఇది, భారత్ కు దక్షిణ అగ్రము.
- ఇందిర రామమూర్తి, వైద్యులు.
- ఇందిర (పాత్ర)
- ఇందిరా కృష్ణన్
- ఇందిరా చక్రవర్తి
- ఇందిరా జోసెఫ్ వెన్నీయూర్
- ఇందిరా దేవి ధనరాజ్గిర్
- ఇందిరా సమరశేఖర
- ఇందిరాదేవి (అయోమయ నివృత్తి పేజీ)
- ఇందిరా పార్కు హైదరాబాదు నగరంలోని ఒక ఉద్యానవనం.