గొర్రె పురాణం
గొర్రె పురాణం 2024లో విడుదలైన సినిమా. ఫోకల్ వెంచర్స్ బ్యానర్‌పై ప్రవీణ్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు పురాణం బాబీ దర్శకత్వం వహించాడు. సుహాస్, పోసాని కృష్ణమురళి, రఘు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మే 9న,[1] ట్రైలర్‌ను సెప్టెంబర్ 16న విడుదల చేయగా,[2] సినిమా సెప్టెంబర్ 20న విడుదలైంది.[3][4]
గొర్రె పురాణం | |
---|---|
దర్శకత్వం | పురాణం బాబీ |
రచన | పురాణం బాబీ |
నిర్మాత | ప్రవీణ్‌రెడ్డి |
తారాగణం | |
ఛాయాగ్రహణం | సురేష్ సారంగం |
కూర్పు | వంశీ కృష్ణ రవి |
సంగీతం | పవన్ సి.హెచ్ |
నిర్మాణ సంస్థ | ఫోకల్ వెంచర్స్ |
విడుదల తేదీ | 20 సెప్టెంబరు 2024(థియేటర్) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుసాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ఫోకల్ వెంచర్స్
- నిర్మాత: ప్రవీణ్‌రెడ్డి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పురాణం బాబీ
- సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం
- ఎడిటర్: వంశీ కృష్ణ రవి
- సంగీతం: పవన్ సి.హెచ్
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రశాంత్ మండవ
- క్రియేటివ్ ప్రొడ్యూసర్ : రామ్ ప్రసాద్ రవి
మూలాలు
మార్చు- ↑ 10TV Telugu (9 May 2024). "మరో కొత్త కాన్సెప్ట్‌తో సుహాస్.. 'గొర్రెపురాణం' టీజర్ అదిరిపోయిందిగా." (in Telugu). Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Eenadu (16 September 2024). "గొర్రె మీద కేసు.. ఆకట్టుకునేలా 'గొర్రె పురాణం' ట్రైలర్". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
- ↑ Chitrajyothy (9 September 2024). "సెప్టెంబర్ 20న.. థియేటర్లలోకి సుహాస్ 'గొర్రె పురాణం'". Archived from the original on 18 September 2024. Retrieved 18 September 2024.
- ↑ BBC News తెలుగు (21 September 2024). "గొర్రె పురాణం రివ్యూ: గొర్రెను హీరోగా చూపించిన ఈ సినిమా ఎలా ఉందంటే." Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
- ↑ "'గొర్రె పురాణం'తో సుహాస్". 8 February 2024. Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.