గొలుగొండ శాసనసభ నియోజకవర్గం

గొలుగొండ శాసనసభ నియోజకవర్గం విశాఖపట్నం జిల్లాలోని పాత నియోజకవర్గం. 1952లో మద్రాసు రాష్ట్రంలో నియోజకవర్గంగా ఏర్పడిన గొలుగొండ శాసనసభ నియోజకవర్గం, 1967లో రద్దై, పాడేరు శాసనసభ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది.[1]

ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1962 గొలుగొండ ఎస్.ఎ.నాయుడు పు స్వతంత్ర పార్టీ 20042 కె.నారాయణ పు కాంగ్రేసు 14076
1955 గొలుగొండ ఆర్.లచ్చాపాత్రుడు పు స్వతంత్ర అభ్యర్ధి 13928 పి.తమ్మునాయుడు పు కృషీకార్ లోక్ పార్టీ 7815
1952 గొలుగొండ కె.వి.పడాల్ పు కృషీకార్ లోక్ పార్టీ ఏకగ్రీవం
కె.రామమూర్తి పు కృషీకార్ లోక్ పార్టీ 26513 పి.ఎల్.పాత్రుడు పు కాంగ్రేసు 23606

మూలాలు

మార్చు
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 32.