గోంగూర పచ్చడి
గూర పచ్చడి తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రమైన పచ్చడి.
తయారీ విధానం
మార్చుదీనిని గోంగూర, ఎండు మిర్చి, ఇంగువ, మెంతులు, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు, నూనె పదర్థాలతో తయారు చేస్తారు.[1][2] ముందుగా కడిగి ఆరపెట్టిన గోంగూరను నూనె వేసి బాగా వేయించి ప్రక్కన ఉంచాలి. తరువాత అదే గిన్నెలో మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి వెల్లులి, ఇంగువ వేసి పొపు పెట్టవలెను. తరువాత ఈ పొపును రుబ్బుకొనవలెను. అందులో వేయించిన గొంగూరను, ఉప్పును వెసి మెత్తగ రుబ్బుకొనవలెను. ఈ పచ్చడికి రుచి కోసం కొద్దిగా కొత్తిమీర కలపాలి. ఎండు మిర్చే కాకుండా పచ్చిమిర్చితో కూడా దీన్ని తయారుచేసుకోవచ్చు.
మూలాలు
మార్చు- ↑ "Gongura Pickle Recipe Andhra Style - How To Make Gongura Pickle At Home". Indian Food Forever. 22 August 2019.
- ↑ Kandukuri, Divya (9 March 2019). "Gongura - An ancient leaf for all seasons". mint (in ఇంగ్లీష్).