తెలుగు వారి వంటల జాబితా

తెలుగు వారి వంటలు సాధారణంగా కారం, మసాలల ఘాటుతో వుంటాయి. ప్రాంతాల వారీగా వంటలలో మార్పులు కూడా వుంటాయి. తెలుగు వారున్న రాష్ట్రంలో మిరప, వరి పంటలు బాగా పండుతాయి కాబట్టి వీరి వంటలు చాలా వరకు వరిబియ్యం, మసాలాతో కూడినవై వుంటాయి. శాకాహారమే కాకుండా మాంసాహారం, సముద్రపుతీరంలో చేపలతో వంటలు కూడా ఆదరణపొందాయి. కందిపప్పు, రామములగ కాయ, చింతపండు కూరలలో వాడుతారు. రకరకాల పచ్చళ్లు తెలుగు వంటకాలలో ఇంకొక ప్రధాన ఆకర్షణ.

పిండి వంటలు మార్చు

 
పులిహోర
 
ఆవడలు

అల్పాహారాలు మార్చు

 
తీయనైన పూతరేకులు

తీపి వంటలు మార్చు

ఉండలు స్వీట్లు మార్చు

హల్వా స్వీట్లు మార్చు

  1. హల్వా
  2. బ్రెడ్ హల్వా
  3. ఖర్జూరం హల్వా
  4. కొబ్బరి హల్వా
  5. సేమ్యా హల్వా
  6. జున్ను గడ్డి హల్వా

లడ్డు స్వీట్లు మార్చు

  1. లడ్డు
  2. బూందీ లడ్డు
  3. చిలకడ దుంపల లడ్డు
  4. తొక్కుడు లడ్డు

పాయసము స్వీట్లు మార్చు

  1. పాయసము
  2. క్యారట్ పాయసము
  3. కొబ్బరి పాయసము
  4. సగ్గుబియ్యం పాయసము

ఖీర్ స్వీట్లు మార్చు

  1. కొబ్బరి ఖీర్

పరవాన్నము స్వీట్లు మార్చు

  1. అన్నం పరవాన్నము
  2. బాస్మతి బియ్యపు పరవాన్నము
  3. సగ్గుబియ్యం పరవాన్నము
 
బొబ్బట్లు

బొబ్బట్లు స్వీట్లు మార్చు

  1. బొబ్బట్లు
  2. కొబ్బరి బొబ్బట్లు

బూరెలు స్వీట్లు మార్చు

  1. బూరెలు
  2. కొబ్బరి బూరెలు
  3. పూర్ణం బూరెలు
  4. సజ్జ బూరెలు

కేకు స్వీట్లు మార్చు

  1. కేక్
  2. క్యారట్ కేక్
  3. పైనాపిల్ కేక్
  4. స్పాంజ్ కేక్
  5. కోకోనట్ కేక్
  6. ప్లుమ్ కేక్
  7. బాదం కేక్
  8. హనీ కేక్
  9. చెర్రీస్ కేక్
  10. గోల్డ్ కేక్
  11. హోమ్ కేక్

బిస్కెట్లు స్వీట్లు మార్చు

  1. బిస్కట్లు
  2. స్వీట్ బిస్కెట్లు
  3. సాల్ట్ బిస్కెట్లు
  4. ఇలాచీ బిస్కెట్లు
  5. జీడిపప్పు బిస్కెట్లు
  6. ఖర్జూర బిస్కెట్లు
  7. కోకోనట్ బిస్కెట్లు

జామ్స్ మార్చు

  1. జామ్
  2. క్యారట్ జామ్
  3. చెర్రి జామ్
  4. మిక్స్ డ్ ఫ్రూట్ జామ్
  5. పనస జామ్
  6. బప్పాయి జామ్
  7. టమాట జామ్
  8. మిక్స్ డ్ జామ్

ఐస్ క్రీములు మార్చు

  1. ఐస్ క్రీం
  2. పుల్ల ఐస్ క్రీము
  3. పనీర్ ఐస్ క్రీము
  4. కుల్ఫీ ఐస్ క్రీము
  5. వెనెలా ఐస్ క్రీము
  6. స్ట్రాబెర్రి ఐస్ క్రీము
  7. బాదం ఐస్ క్రీము

చాక్ లెట్స్ మార్చు

  1. చాక్ లెట్
  2. టాఫీ చాక్ లెట్
  3. బటర్ టాఫీ చాక్ లెట్
  4. క్యారట్ టాఫీ చాక్ లెట్
  5. మిల్క్ చాక్ లెట్
  6. కోకోనట్ చాక్ లెట్
  7. గ్లూకోజ్ చాక్ లెట్

అప్పడాలు మార్చు

  1. అప్పడాలు
  2. మినపపిండి అప్పడాలు
  3. పెసర అప్పడాలు
  4. నువ్వుల అప్పడాలు
  5. మషాల అప్పడాలు
  6. మిరియాల అప్పడాలు
  7. ఎండుకారం అప్పడాలు
  8. పచ్చికారం అప్పడాలు
  9. పచ్చిమిర్చి కారం అప్పడాలు
  10. క్యారట్ అప్పడాలు

వడియాలు మార్చు

  1. వడియాలు
  2. పిండి వడియాలు
  3. బియ్యం పిండి వడియాలు
  4. సగ్గుబియ్యం వడియాలు
  5. మినపపిండి వడియాలు
  6. పెసరపిండి వడియాలు
  7. బూడిదగుమ్మడి వడియాలు
  8. సొరకాయ వడియాలు
  9. టమాట వడియాలు
  10. ఉల్లిపాయ వడియాలు