గోండా
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం
గోండా ఉత్తర ప్రదేశ్ లోని గోండా జిల్లాకు చెందిన పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. ఇది రాష్ట్ర రాజధాని లక్నోకు ఈశాన్యంగా 120 కి.మీ. దూరంలో ఉంది. పట్టణ పరిపాలనను మునిసిపల్ బోర్డు నిర్వహిస్తుంది.
గోండా | |
---|---|
పట్టణం | |
Coordinates: 27°08′N 81°56′E / 27.13°N 81.93°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | గోండా |
జనాభా (2011)[1] | |
• Total | 1,22,164 |
భాషలు | |
• అధికారిక | హిందీ[2] |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | UP-43 |
జనాభా వివరాలు
మార్చు2011 జనగణన ప్రకారం, గోండా పట్టణ సముదాయంలో 1,38,929 జనాభా ఉంది. వీరిలో పురుషులు 71,475 కాగా, మహిళలు 67,454. ఆరేళ్ళ లోపు పిల్లల సంఖ్య 15,608. మొత్తం అక్షరాస్యులు 99,057 మంది (71.3%). వీరిలో 55,067 మంది పురుషులు, 43,990 మంది మహిళలు. లింగ నిష్పత్తి 944. ఏడేళ్ళకు పైబడిన వారిలో అక్షరాస్యత 80.32%. [1]
వాతావరణం
మార్చుశీతోష్ణస్థితి డేటా - Gonda, Uttar Pradesh (1981–2010, extremes 1932–1993) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 28.9 (84.0) |
35.0 (95.0) |
41.1 (106.0) |
45.0 (113.0) |
49.9 (121.8) |
48.0 (118.4) |
43.2 (109.8) |
40.0 (104.0) |
38.0 (100.4) |
39.2 (102.6) |
37.7 (99.9) |
29.0 (84.2) |
49.9 (121.8) |
సగటు అధిక °C (°F) | 22.7 (72.9) |
25.7 (78.3) |
31.9 (89.4) |
37.3 (99.1) |
38.5 (101.3) |
37.5 (99.5) |
33.4 (92.1) |
32.8 (91.0) |
32.4 (90.3) |
31.9 (89.4) |
29.1 (84.4) |
24.6 (76.3) |
31.5 (88.7) |
సగటు అల్ప °C (°F) | 8.3 (46.9) |
10.7 (51.3) |
15.8 (60.4) |
21.2 (70.2) |
24.2 (75.6) |
25.7 (78.3) |
25.1 (77.2) |
24.7 (76.5) |
23.8 (74.8) |
20.1 (68.2) |
14.1 (57.4) |
9.9 (49.8) |
18.6 (65.5) |
అత్యల్ప రికార్డు °C (°F) | 0.1 (32.2) |
1.6 (34.9) |
4.0 (39.2) |
11.8 (53.2) |
13.2 (55.8) |
16.7 (62.1) |
15.6 (60.1) |
16.7 (62.1) |
14.0 (57.2) |
12.2 (54.0) |
5.6 (42.1) |
0.7 (33.3) |
0.1 (32.2) |
సగటు వర్షపాతం mm (inches) | 13.8 (0.54) |
10.3 (0.41) |
9.2 (0.36) |
8.3 (0.33) |
28.6 (1.13) |
126.3 (4.97) |
333.1 (13.11) |
286.9 (11.30) |
246.6 (9.71) |
53.9 (2.12) |
1.2 (0.05) |
10.6 (0.42) |
1,128.6 (44.43) |
సగటు వర్షపాతపు రోజులు | 1.3 | 1.3 | 0.9 | 0.9 | 2.3 | 6.0 | 13.2 | 11.0 | 7.6 | 1.7 | 0.2 | 1.0 | 47.5 |
Source: India Meteorological Department[3][4] |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 19 October 2019.
- ↑ "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 25 నవంబరు 2020.
- ↑ "Station: Gonda Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 291–292. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 6 May 2020.
- ↑ "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M215. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 6 May 2020.