గోటబయ రాజపక్స
గోటబయ రాజపక్స శ్రీలంక దేశానికి చెందిన మాజీ మిలటరీ అధికారి, రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి, యూఎన్‌పీ నేత సజిత్ ప్రేమదాసపై గెలిచి శ్రీలంక 8వ దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[1]
గోటబయ రాజపక్స | |||
| |||
8వ దేశాధ్యక్షుడు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 18 నవంబర్ 2019 | |||
ప్రధాన మంత్రి | రణిల్ విక్రమసింఘే మహీంద రాజపక్స | ||
---|---|---|---|
ముందు | మైత్రిపాల సిరిసేన | ||
రక్షణ శాఖ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 26 నవంబర్ 2020 | |||
అధ్యక్షుడు | గోటబయ రాజపక్స | ||
ప్రధాన మంత్రి | మహీంద రాజపక్స | ||
ముందు | మైత్రిపాల సిరిసేన | ||
టెక్నాలజీ శాఖ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 26 నవంబర్ 2020 | |||
అధ్యక్షుడు | గోటబయ రాజపక్స | ||
ప్రధాన మంత్రి | మహీంద రాజపక్స | ||
ముందు | నూతనంగా ఏర్పాటైన శాఖ | ||
రక్షణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ కార్యదర్శి
| |||
పదవీ కాలం 25 నవంబర్ 2005 – 8 జనవరి 2015 | |||
అధ్యక్షుడు | మహీంద రాజపక్స | ||
ముందు | అశోక జయవార్డెన | ||
తరువాత | బి.ఎం. యూ. డి. బాసనాయకే | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | పాలతువా | 1949 జూన్ 20||
రాజకీయ పార్టీ | శ్రీలంక పోడుజన పేరామున | ||
తల్లిదండ్రులు | డాన్ అలివిన్ రాజపక్స (తండ్రి) దండినా సమరసింఘే నీ దిస్సనాయకే (తల్లి) | ||
జీవిత భాగస్వామి | యోమా రాజపక్స | ||
వెబ్‌సైటు | Official website |
2022 లో శ్రీలంక ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభానికి అతను 2019 నుండి అవలంబించిన ఆర్థిక విధానాలే కారణమని విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజలు పెద్దయెత్తున అధ్యక్ష నివాసాన్ని చుట్టుముట్టి దాన్ని ఆక్రమించరు. అది ముందే గ్రహించిన గోటబయ, 2022 జూలై 12 న రాజపక్స దేశం విడిచి మాల్దీవ్స్‌కు, అక్కడి నుండి సింగపూరుకూ పారిపోయాడు. [2] జూలై 14 న సింగపూరు నుండి తన రాజీనామాను పంపించాడు. [3]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Mana Telangana (17 November 2019). "లంక నూతన అధ్యక్షుడిగా గోటబయా రాజపక్స..!". Archived from the original on 12 May 2022. Retrieved 12 May 2022.
- ↑ "శ్రీలంక విడిచి పారిపోయిన అధ్యక్షుడు గోటబయ రాజపక్స". ఆంధ్రజ్యోతి (in ఇంగ్లీష్). 2022-07-13. Archived from the original on 2022-07-13. Retrieved 2022-07-13.
- ↑ "Sri Lanka: శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా". ఈనాడు. Archived from the original on 2022-07-15. Retrieved 2022-07-15.