గోపాలపురం (చింతకొమ్మదిన్నె)
గోపాలపురం, కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన గ్రామం.
గోపాలపురం | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 14°36′22″N 78°38′02″E / 14.606103422182127°N 78.63394611229468°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | వైఎస్ఆర్ జిల్లా |
మండలం | చింతకొమ్మదిన్నె |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామంలోని దేవాలయాలు
మార్చుశ్రీ కోదండరామయ్యస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా, 2014, జూలై-12వ తేదీ శనివారం నాడు, స్వామివారికి, తెల్లవారుఝాము నుండియే అభిషేకాలు, ప్రత్యేకపూజలు నిర్వహించారు. మద్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎడ్ల బలప్రదర్శన నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసినారు.