గోపాల్పూర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెర్హంపూర్ లోక్‌సభ నియోజకవర్గం, గంజాం జిల్లా పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో గోపాల్పూర్, బ్రహ్మాపూర్లోని వార్డ్ నెం. 25 నుండి 27, రంగైలుండ బ్లాక్, కుకుడఖండి బ్లాక్‌లోని 4 గ్రామ పంచాయతీలు హుగులపట్ట, గురుంతి, బరిగన్, నిమఖండి ఉన్నాయి.[1][2]
గోపాల్పూర్ శాసనసభ నియోజకవర్గం
ఎన్నికైన సభ్యులు
మార్చు
- 2019: (132): ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి (బీజేడీ)
- 2014: (132): ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి (బీజేడీ)
- 2009: (132): ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి (బీజేడీ)
- 2004: (74): త్రినాథ్ బెహెరా (బీజేడీ)
- 2000: (74): రామ చంద్ర సేథీ (బీజేడీ)
- 1995: (74): రామ చంద్ర సేథీ ( జనతాదళ్ )
- 1990: (74): రామ చంద్ర సేథీ (జనతా దళ్)
- 1985: (74): ఘనస్యమ్ బెహెరా (బీజేడీ)
- 1980: (74): ఘనస్యమ్ బెహెరా (కాంగ్రెస్-I)
- 1977: (74): ఘనస్యమ్ బెహెరా (బీజేడీ)
- 1974: (74): మోహన్ నాయక్ (బీజేడీ)
2019 ఎన్నికల ఫలితాలు
మార్చు
2019 విధానసభ ఎన్నికలు, గోపాల్పూర్
|
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
%
|
బీజేడీ
|
ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి
|
61628
|
45.69%
|
బిజెపి
|
బిభూతి భూసన్ జేనా
|
58955
|
43.71%
|
కాంగ్రెస్
|
ఎస్. ధర్మరాజ్ రెడ్డి
|
10053
|
7.45%
|
నోటా
|
పైవేవీ కాదు
|
1293
|
0.96%
|
అంబెడ్కర్ నేషనల్ కాంగ్రెస్
|
దుర్య ధన బెహరా
|
763
|
0.57%
|
సోషలిస్ట్ యూనిటీ సెంటర్ అఫ్ ఇండియా (కమ్యూనిస్ట్)
|
పి.సీబా ప్రసాద్ రెడ్డి
|
667
|
0.49%
|
అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్
|
సంతోష్ కుమార్ సాహు
|
593
|
0.44%
|
స్వతంత్ర
|
బిస్వా బిహారీ బిషోయి
|
936
|
0.69%
|
మెజారిటీ
|
2673
|
పోలింగ్ శాతం
|
134888
|
62.91%
|
2014 ఎన్నికల ఫలితాలు
మార్చు
2014 విధానసభ ఎన్నికలు, గోపాల్పూర్
|
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
%
|
±%
|
|
బీజేడీ
|
ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి
|
55,265
|
46.98
|
4.21
|
|
బిజెపి
|
బిభూతి భూసన్ జేనా
|
35,153
|
29.88
|
14.97
|
|
కాంగ్రెస్
|
భగబన్ గంటాయత్
|
21,741
|
18.48
|
-2.96
|
|
ఆప్
|
దేబాసిష్ బెబర్ట్టా
|
1,335
|
1.13
|
|
|
బీఎస్పీ
|
జితేంద్ర కుమార్ పాండా
|
623
|
0.53
|
|
|
సోషలిస్ట్ యూనిటీ సెంటర్ అఫ్ ఇండియా (కమ్యూనిస్ట్)
|
పి.సిబాప్రసాద్ రెడ్డి
|
585
|
0.5
|
|
|
స్వతంత్ర
|
ఉజాలా బెహెరా
|
538
|
0.46
|
|
|
SKD
|
నమితా పాండా
|
535
|
0.45
|
|
|
స్వతంత్ర
|
ఎ. రఘునాథ్ వర్మ
|
531
|
0.45
|
|
|
నోటా
|
పైవేవీ కాదు
|
1,337
|
1.14
|
-
|
మెజారిటీ
|
20,112
|
17.09
|
-4.24
|
పోలింగ్ శాతం
|
1,17,643
|
67.26
|
11.71
|
నమోదైన ఓటర్లు
|
174905
|
|
|
వెలుపలి లంకెలు
మార్చు