గోపి

వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ

గోపి పేరుతో ఉన్న తెలుగు వ్యాసాలు :

  • మా గోపి - విక్రమ్ ప్రొడక్షన్స్ ను స్థాపించి ఛాయాగ్రాహకుడు బి.ఎస్.రంగా దర్శకత్వం వహించి నిర్మించిన తొలిచిత్రం
  • మైలవరపు గోపి - తెలుగు సినిమా రంగంలో ఒక ఉత్తమమైన భావాలున్న రచయిత.
  • ఎన్.గోపి - తెలుగు పండితుడు, కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.
  • శభాష్ గోపి - 1978 లో విడుదలైన తెలుగు సినిమా.
  • ఏజెంట్ గోపి - 1978 లో విడుదలైన తెలుగు సినిమా.
"https://te.wikipedia.org/w/index.php?title=గోపి&oldid=614007" నుండి వెలికితీశారు