క్రిష్ణ కూతురు మంజుల ఇందులో బాలనటిగా తొలిసారిగా కనిపించారు

శభాష్ గోపి
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం మానికొండ మధుసూదనరావు
నిర్మాణం జి.వి.రాఘవయ్యచౌదరి
చిత్రానువాదం జి.హనుమంతరావు
తారాగణం మురళీమోహన్,
కవిత
నిర్మాణ సంస్థ జి.వి.ఆర్.పిక్చర్స్
భాష తెలుగు