గోపీనాథ్ ముండే

భారతీయ జనతా పార్టీ నాయకుడు, కేంద్ర మంత్రి

గోపీనాథ్ పాండురంగ్ ముండే (12 డిసెంబర్ 1949 - 3 జూన్ 2014) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1995 నుండి 1999 వరకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా & హోం మంత్రిగా, 2014లో నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో కేంద్ర గ్రామీణ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా పని చేశాడు.[1]

గోపీనాథరావు ముండే

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
పదవీ కాలం
26 మే 2014 – 3 జూన్ 2014
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు జైరాం రమేష్
తరువాత నితిన్ గడ్కరి

పదవీ కాలం
26 మే 2014 – 3 జూన్ 2014
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు కిషోర్ చంద్ర దేవ్
తరువాత నితిన్ గడ్కరి

మంచినీటి & పారిశుధ్యం శాఖ మంత్రి
పదవీ కాలం
26 మే 2014 – 3 జూన్ 2014
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు భారతసింహ్ మాధవ్ సింహ్ సోలంకి
తరువాత నితిన్ గడ్కరి

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
16 మే 2009 – 3 జూన్ 2014
ముందు జైసింగరావు గైక్వాడ్ పాటిల్
తరువాత ప్రీతం ముండే
నియోజకవర్గం బీడ్

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి
పదవీ కాలం
14 మార్చి 1995 – 18 అక్టోబర్ 1999
ముందు రామారావు ఆదిక్
తరువాత ఛగన్ భుజబల్

శాసనసభలో విపక్ష నేత
పదవీ కాలం
12 డిసెంబర్ 1991 – 14 మార్చి 1995
ముందు మనోహర్ జోషి
తరువాత మధుకర్రావు పిచాడ్

ఎమ్మెల్యే
పదవీ కాలం
1990 – 2009
ముందు పండితరావు దౌన్డ్
తరువాత Constituency Abolished
నియోజకవర్గం రెనాపూర్
పదవీ కాలం
1980 – 1985
ముందు రఘునాథ్ ముండే
తరువాత పండితరావు దౌన్డ్
నియోజకవర్గం రెనాపూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1949-12-12)1949 డిసెంబరు 12
పార్లీ, మహారాష్ట్ర
మరణం 2014 జూన్ 3(2014-06-03) (వయసు 64)
న్యూఢిల్లీ, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి ప్రద్న్య మహాజన్ (1978)
సంతానం పంకజ ముండే
ప్రీతం ముండే
యశశ్రీ ముండే

మూలాలు

మార్చు
  1. The Economic Times (27 May 2014). "Who's who in Narendra Modi's cabinet". Archived from the original on 28 August 2022. Retrieved 28 August 2022.