గోరియాకోఠి శాసనసభ నియోజకవర్గం

గోరియాకోఠి శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సివాన్ జిల్లా, మహరాజ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

గోరియాకోఠి శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
గోరియాకోఠి శాసనసభ నియోజకవర్గం
గోరియాకోఠి శాసనసభ నియోజకవర్గం is located in Bihar
గోరియాకోఠి శాసనసభ నియోజకవర్గం
గోరియాకోఠి శాసనసభ నియోజకవర్గం
బీహార్ రాష్ట్రంలోని ప్రదేశం
Coordinates: 26°15′12″N 84°36′27″E / 26.25333°N 84.60750°E / 26.25333; 84.60750
దేశం భారతదేశం
రాష్ట్రంసివాన్
రిజర్వేషన్జనరల్
లోక్‌సభమహరాజ్‌గంజ్

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం పేరు పార్టీ
1967[1] కృష్ణకాంత్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1969 లోక్ తాంత్రిక్ కాంగ్రెస్
1972 మహామాయా ప్రసాద్ భారత జాతీయ కాంగ్రెస్
1977 కృష్ణకాంత్ సింగ్
1980 అజిత్ కుమార్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1985[2] ఇంద్ర దేవ్ ప్రసాద్ భారతీయ జనతా పార్టీ
1990 అజిత్ కుమార్ సింగ్ జనతాదళ్
1995 ఇంద్ర దేవ్ ప్రసాద్
2000 రాష్ట్రీయ జనతా దళ్
2005 భూమేంద్ర నారాయణ్ సింగ్ భారతీయ జనతా పార్టీ
2005 ఇంద్ర దేవ్ ప్రసాద్ రాష్ట్రీయ జనతా దళ్
2010[3] భూమేంద్ర నారాయణ్ సింగ్ భారతీయ జనతా పార్టీ
2015[4][5] సత్యదేవ్ ప్రసాద్ సింగ్ రాష్ట్రీయ జనతా దళ్
2020[6] దేవేష్ కాంత్ సింగ్ భారతీయ జనతా పార్టీ

మూలాలు మార్చు

  1. "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  2. "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  3. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  4. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  5. "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  6. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.