మహరాజ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం (బీహార్)

(మహరాజ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

మహరాజ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్‌లోని 40 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.

మహరాజ్‍గంజ్
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1957 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంబీహార్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు26°6′0″N 84°30′0″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఎమ్మెల్యే పార్టీ పార్టీ లీడింగ్

(2019లో)

111 గోరియాకోఠి జనరల్ సారణ్ దేవేష్ కాంత్ సింగ్ బీజేపీ బీజేపీ
112 మహారాజ్‌గంజ్ జనరల్ సారణ్ విజయ్ శంకర్ దూబే కాంగ్రెస్ బీజేపీ
113 ఎక్మా జనరల్ సారణ్ శ్రీకాంత్ యాదవ్ ఆర్జేడీ బీజేపీ
114 మాంఝీ జనరల్ సారణ్ సత్యేంద్ర యాదవ్ సీపీఐ (ఎం) బీజేపీ
115 బనియాపూర్ జనరల్ సారణ్ కేదార్ నాథ్ సింగ్ ఆర్జేడీ బీజేపీ
116 తారయ్యా జనరల్ సారణ్ జనక్ సింగ్ బీజేపీ బీజేపీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
సంవత్సరం పేరు పార్టీ
1957 మహేంద్ర నాథ్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1962 కృష్ణకాంత సింగ్
1967 ఎంపీ సింగ్
1971 రామ్ దేవ్ సింగ్ సంయుక్త సోషలిస్ట్ పార్టీ
1977 జనతా పార్టీ
1980 క్రిషన్ ప్రతాప్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1984
1989 చంద్ర శేఖర్ జనతాదళ్
1989 రామ్ బహదూర్ సింగ్
1991 గిరిజా దేవి
1996 రామ్ బహదూర్ సింగ్ సమాజ్ వాదీ జనతా పార్టీ
1998 ప్రభునాథ్ సింగ్ సమతా పార్టీ
1999 జేడీయూ
2004
2009 ఉమా శంకర్ సింగ్ ఆర్జేడీ
2013 ప్రభునాథ్ సింగ్
2014 జనార్దన్ సింగ్ సిగ్రివాల్[1][2] భారతీయ జనతా పార్టీ
2019[3]

మూలాలు

మార్చు
  1. Business Standard (2019). "Maharajganj Lok Sabha Election Results 2019". Archived from the original on 9 September 2022. Retrieved 9 September 2022.
  2. Firstpost (2019). "Maharajganj Elections 2019". Archived from the original on 9 September 2022. Retrieved 9 September 2022.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.