గోల్కొండ మండలం (హైదరాబాద్ జిల్లా)

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ జిల్లా లోని మండలం

గోల్కొండ మండలం,తెలంగాణ రాష్ట్రం,హైదరాబాద్ జిల్లాకు చెందిన మండలం. 2011 భారత జనగణన ప్రకారం, గోల్కొండ మండల విస్తీర్ణం 9.25 చ.కి.మీ., జనాభా 213359. [1]

గోల్కొండ
—  మండలం  —
[[Image:
గోల్కొండ కోట
|250px|none|]]
గోల్కొండ is located in Telangana
గోల్కొండ
గోల్కొండ
అక్షాంశరేఖాంశాలు: 17°22′33″N 78°25′33″E / 17.375848°N 78.425899°E / 17.375848; 78.425899
రాష్ట్రం తెలంగాణ
జిల్లా హైదరాబాదు
మండలం గోల్కొండ
ప్రభుత్వం
 - మేయర్
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఈ మండలం మొత్తం ప్రాంతం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోకి వస్తుంది.[2]ఇది హైదరాబాదు రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. "Mandals & Villages list of Hyderabad District". Archived from the original on 2019-01-10. Retrieved 2019-01-18.
  2. "Reorganised list of District,Mandal,Villages of GHMC". Archived from the original on 2019-02-24. Retrieved 2019-01-18.

వెలుపలి లంకెలు మార్చు