గోవాలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు

గోవాలో భారత సార్వత్రిక ఎన్నికలు

18వ లోక్‌సభ చెందిన ఇద్దరు సభ్యులను ఎన్నుకోవడానికి గోవాలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు 2024 మే 7న జరుగనున్నాయి.[1]

గోవాలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు

← 2019 2024 మే 7 2029 →
Opinion polls
 
Shripad Yasso Naik - Kolkata 2014-10-12 7755.JPG
Francisco_Sardinha.jpg
Party భారతీయ జనతా పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
Alliance జాతీయ ప్రజాస్వామ్య కూటమి I.N.D.I.A

Constituencies in the state.

ఎన్నికల షెడ్యూలు

మార్చు
ఎన్నికల కార్యక్రమం దశ
III
నోటిఫికేషన్ తేదీ 12 ఏప్రిల్ 2024
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 19 ఏప్రిల్ 2024
నామినేషన్ల పరిశీలన 20 ఏప్రిల్ 2024
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 22 ఏప్రిల్ 2024
పోలింగ్ తేదీ 7 మే 2024
ఓట్ల లెక్కింపు/ఫలితాల తేదీ 4 జూన్ 2024
నియోజకవర్గాల సంఖ్య 2

పార్టీలు, పొత్తులు

మార్చు
పార్టీ జెండా చిహ్నం నాయకుడు పోటీ చేసే సీట్లు
భారతీయ జనతా పార్టీ     శ్రీపాద్ నాయక్ 2
పార్టీ జెండా చిహ్నం నాయకుడు పోటీ చేసే సీట్లు
భారత జాతీయ కాంగ్రెస్     అమిత్ పాట్కర్ 2

ఇతరులు

మార్చు
పార్టీ జెండా చిహ్నం నాయకుడు పోటీ చేసే సీట్లు
రివల్యూషనరీ గోన్స్ పార్టీ     మనోజ్ పరబ్ 2 [2]

అభ్యర్థులు

మార్చు
నియోజకవర్గం
NDA I.N.D.I.A. ఇతరులు
1 నార్త్ గోవా BJP శ్రీపాద యశోనాయక్ INC రమాకాంత్ ఖలప్ RGP మనోజ్ పరబ్
2 సౌత్ గేవా BJP పల్లవి శ్రీనివాస్ డెంపో INC కెప్టెన్. విరియాటో ఫెర్నాండెజ్ RGP రూబర్ట్ పెరీరా

సర్వే, పోల్స్

మార్చు

అభిప్రాయ సేకరణ

మార్చు
సర్వే చేసిన ఏజన్సీ ప్రచురించిన తేదీ లోపం మార్జిన్ ఆధిక్యం
ఐ.ఎన్.డి.ఐ.ఎ ఎన్‌డిఎ ఇతరులు
ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్ 2024 ఏప్రిల్[3] ±3% 3 2 0 I.N.D.I.A.
ఎబిపి న్యూస్-సి వోటర్ 2024 మార్చి[4] ±5% 3 2 0 I.N.D.I.A.
ఇండియా టుడే-సి వోటర్ 2024 ఫిబ్రవరి[5] ±3-5% 3 2 0 I.N.D.I.A.
టైమ్స్ నౌ-ఇటిజి 2023 డిసెంబరు ±3% 2-3 1-3 0-1 I.N.D.I.A.
ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్ 2023 అక్టోబరు ±3% 2 2 1 Tie
టైమ్స్ నౌ-ఇటిజి 2023 సెప్టెంబరు ±3% 3-4 1-2 0-1 I.N.D.I.A.
2023 ఆగస్టు ±3% 2-3 1-3 0-1 I.N.D.I.A.
సర్వే చేసిన ఏజన్సీ ప్రచురించిన తేదీ లోపం మార్జిన్ ఆధిక్యం
ఎన్‌డిఎ ఐ.ఎన్.డి.ఐ.ఎ ఇతరులు
ఎబిపి న్యూస్-సి వోటర్ 2024 మార్చి[6] ±3-5% 64% 35% 1% 29
ఇండియా టుడే-సి వోటర్ 2024 ఫిబ్రవరి[7] ±3-5% 62% 26% 12% 36

ఇది కూడ చూడు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Amit Shah holds discussions on 2024 Lok Sabha elections with Goa CM, JP Nadda". 12 June 2023.
  2. IANS (2023-12-20). "Goa's RGP declares candidates for 2024 Lok Sabha polls". Mangalorean.com. Retrieved 2024-03-09.
  3. "BJP-led NDA may win 399 seats in Lok Sabha, Congress to get just 38, predicts India TV-CNX Opinion Poll". India TV News. 2024-03-15. Retrieved 2024-04-04.
  4. Bureau, ABP News (2024-03-12). "I.N.D.I.A Alliance To Win 3 Out Of 5 Lok Sabha Seats In Jammu And Kashmir, Says Survey". news.abplive.com. Retrieved 2024-03-17.
  5. "INDIA bloc likely to win 166 Lok Sabha seats and Congress 71, finds survey: What numbers say". Mint. 8 February 2024. Retrieved 2 April 2024.
  6. "ABP News-CVoter Opinion Poll: Modi Magic Likely To Ensure Clean Sweep For BJP In Home State Gujarat". ABP News. 12 March 2024. Retrieved 3 April 2024.
  7. De, Abhishek (8 February 2024). "BJP likely to complete hat-trick in Gujarat, win all 26 seats: Mood of the Nation". India Today. Retrieved 2 April 2024.