మేఘాలయలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు

2024 మేఘాలయలో భారత సాధారణ ఎన్నికలు

మేఘాలయ రాష్ట్రం నుండి 18వ లోక్‌సభకు ఇద్దరు సభ్యులను ఎన్నుకోవడానికి 2024 భారత సాధారణ ఎన్నికలు 2024 ఏప్రిల్ 19న జరగనున్నాయి.[1][2]

మేఘాలయలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు

← 2019 2024 ఏప్రల్ 19 2029 →
అభిప్రాయ సేకరణలు
 
Vincent Pala addressing the “Consultation Meeting with Non Government Organizations (NGOs) on National Water Policy”, organized by Ministry of Water Resources, in New Delhi on January 11, 2011 (1).jpg
The Chief Minister of Meghalaya, Shri Conrad Sangma.JPG
Party INC NPP
Alliance INDIA NDA

Lok Sabha seats of Meghalaya

ఎన్నికల షెడ్యూలు మార్చు

మేఘాలయలో మొదటిదశలో 2024 ఏప్రిల్ 19న జరుగతాయి.[3][4]

పోల్ ఈవెంట్ దశ
I
నోటిఫికేషన్ తేదీ 20 మార్చి 20
నామినేషన్ దాఖలుకు చివరి తేదీ 27 మార్చి 27
నామినేషన్ పరిశీలన 28 మార్చి 28
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ 30 మార్చి 30
పోల్ తేదీ 19 ఏప్రిల్ 19
ఓట్ల లెక్కింపు తేదీ/ఫలితం 2024 జూన్ 4
నియోజకవర్గాల సంఖ్య 2

పార్టీలు, పొత్తులు మార్చు

      ఇండియా కూటమి మార్చు

పార్టీ జెండా గుర్తు నాయకుడు పోటీ స్థానాలు
నేషనల్ పీపుల్స్ పార్టీ     అగాథా సంగ్మా 2

      జాతీయ ప్రజాస్వామ్య కూటమి మార్చు

పార్టీ జెండా గుర్తు నాయకుడు పోటీ స్థానాలు
భారత జాతీయ కాంగ్రెస్     విన్సెంట్ పాల్ 2

ఇతరులు మార్చు

పార్టీ జెండా గుర్తు నాయకుడు పోటీ స్థానాలు
తృణమూల్ కాంగ్రెస్     1
యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ     మెట్బా లింగ్డో 1
వాయిస్ ఆఫ్ ది పీపుల్ పార్టీ 1

అభ్యర్థులు మార్చు

నియోజకవర్గం
INDIA NDA ఇతరులు
1 షిల్లాంగ్ (ఎస్.టి) INC విన్సెంట్ పాల్ NPP అంపరీన్ లింగ్డో UDP రాబర్ట్‌జున్ ఖర్జాహ్రిన్
VPP రికీ ఎజె సింగ్కాన్
2 తురా (ఎస్.టి) INC సలెంగ్ ఎ. సంగ్మా NPP అగాథా సంగ్మా AITC జెనిత్ సంగ్మా

సర్వేలు, పోల్స్ మార్చు

అభిప్రాయ సేకరణ మార్చు

సర్వే చేసిన ఏజన్సీ ప్రచురించిన తేదీ లోపం మార్జిన్ ఆధిక్యం
ఎన్‌డిఎ ఐ.ఎన్.డి.ఐ.ఎ ఇతరులు
ఇండియా టుడే-సి వోటర్ 2024 ఫిబ్రవరి ±3-5% 1 1 0 Tie
టైమ్స్ నౌ-ఇటిజి 2023 డిసెంబరు ±3% 1-2 0-1 0 NDA
ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్ 2023 అక్టోబరు ±3% 2 0 0 NDA
టైమ్స్ నౌ-ఇటిజి 2023 సెప్టెంబరు ±3% 1-2 0-1 0 NDA
2023 ఆగస్టు ±3% 1-2 0-1 0 NDA

ఎగ్జిట్ పోల్స్ మార్చు

పోలింగ్ ఏజెన్సీ ప్రచురించిన తేదీ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఆధిక్యత
NDA INDIA ఇతరులు

ఫలితాలు మార్చు

పార్టీల వారీగా ఫలితాలు మార్చు

కూటమి/పార్టీలు జనాదరణ పొందిన ఓటు సీట్లు
ఓట్లు % ±pp పోటీ గెలుపు +/−
INC 2
NPP 2
ఇతరులు 3
IND 3
నోటా
మొత్తం 100% - 10 2 -

నియోజకవర్గాల వారీగా ఫలితాలు మార్చు

నియోజకవర్గం గెలిచిన వారు ద్వితియ విజేత మార్జిన్
పార్టీ కూటమి పార్టీ % పార్టీ పార్టీ పార్టీ %
1 షిల్లాంగ్ (ST)
2 తురా (ST)

ఇది కూడ చూడు మార్చు

మూలాలు మార్చు

  1. "Lok Sabha Election in Meghalaya 2024: Date, schedule, constituency details". The Times of India. 2024-03-16. ISSN 0971-8257. Retrieved 2024-04-16.
  2. "Meghalaya Lok Sabha Elections 2024: Total Seats, Schedule, Candidates List, Date of Voting, Result, Main Parties". The Times of India. 2024-04-08. ISSN 0971-8257. Retrieved 2024-04-16.
  3. "Lok Sabha Elections 2024: Meghalaya to go to polls in first phase on April 19". Hindustan Times (in ఇంగ్లీష్). 2024-03-17. Retrieved 2024-04-16.
  4. "Meghalaya Lok Sabha Election 2024: Get Latest News Updates on Indian General Election 2024 in Meghalaya". The Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-04-16.

వెలుపలి లంకెలు మార్చు