గోవింద్ కర్జోల్
కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు
గోవింద్ కర్జోల్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, కర్ణాటక రాష్ట్ర 8వ ఉప ముఖ్యమంత్రిగా పని చేసి,[1] 2021 ఆగష్టు 04 నుండి 2023 మే 15 వరకు బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో జలవనరుల శాఖ మంత్రిగా పని చేశాడు.[2] అతను 2023లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు.[3]
గోవింద్ కర్జోల్ | |
---|---|
పార్లమెంటు సభ్యుడు లోక్‌సభ | |
Assumed office 2024 జూన్ 4 | |
అంతకు ముందు వారు | ఎ. నారాయణస్వామి |
నియోజకవర్గం | చిత్రదుర్గ |
ప్రజా పనుల శాఖ మంత్రి కర్ణాటక ప్రభుత్వం | |
In office 2019 ఆగస్టు 20 – 2021 జులై 28 | |
ముఖ్యమంత్రి | బి.ఎస్.యడ్యూరప్ప |
అంతకు ముందు వారు | హెచ్.డి రేవణ్ణ |
తరువాత వారు | సి.సి. పాటిల్ |
సాంఘిక సంక్షేమ మంత్రి కర్ణాటక ప్రభుత్వం | |
In office 2019 ఆగస్టు 20 – 2020 అక్టోబరు 12 | |
ముఖ్యమంత్రి | బి.ఎస్.యడ్యూరప్ప |
అంతకు ముందు వారు | ప్రియాంక్ ఖర్గే] |
తరువాత వారు | బి.శ్రీరాములు |
ఉప ముఖ్యమంత్రf | |
In office 2019 ఆగస్టు 26 – 2021 జులై 28 Serving with సి.ఎన్. అశ్వత్ నారాయణ్ , లక్ష్మణ్ సవాడి | |
గవర్నరు | వాజుభాయ్ వాలా థావర్ చంద్ గెహ్లాట్ |
ముఖ్యమంత్రి | బి.ఎస్.యడ్యూరప్ప |
అంతకు ముందు వారు | జీ. పరమేశ్వర |
తరువాత వారు | డీ.కే. శివ కుమార్ |
చిన్న నీటిపారుదల శాఖ మంత్రి కర్ణాటక ప్రభుత్వం | |
In office 2008 మే 30 – 2013 మే 13 | |
ముఖ్యమంత్రి | బి.ఎస్.యడ్యూరప్ప సదానంద గౌడ జగదీష్ షెట్టర్ |
తరువాత వారు | శివరాజ్ తంగడగి |
కన్నడ, సంస్కృతి మంత్రి కర్ణాటక ప్రభుత్వం | |
In office 2011 ఆగస్టు 4 – 2013 మే 13 | |
ముఖ్యమంత్రి | సదానంద గౌడ జగదీష్ షెట్టర్ |
తరువాత వారు | ఉమాశ్రీ |
ప్రణాళిక, గణాంకాల మంత్రి కర్ణాటక ప్రభుత్వం | |
In office 2008 మే 30 – 2010 సెప్టెంబరు 22 | |
ముఖ్యమంత్రి | బి.ఎస్.యడ్యూరప్ప |
అంతకు ముందు వారు | రామచంద్ర గౌడ |
తరువాత వారు | వి. ఎస్. ఆచార్య |
ఆహార, పౌర సరఫరాల మంత్రి కర్ణాటక ప్రభుత్వం | |
In office 2006 ఫిబ్రవరి 18 – 2007 అక్టోబరు 8 | |
ముఖ్యమంత్రి | హెచ్. డి. కుమారస్వామి] |
అంతకు ముందు వారు | హెచ్.ఎస్.మహాదేవ్ ప్రసాద్ |
తరువాత వారు | హరతలు హాలప్ప |
కర్ణాటక శాసనసభ సభ్యుడు | |
In office 2004–2023 | |
అంతకు ముందు వారు | ఆర్.బి. తిమ్మాపుర] |
తరువాత వారు | ఆర్.బి. తిమ్మాపుర |
నియోజకవర్గం | ముధోల్ |
In office 1994–1999 | |
అంతకు ముందు వారు | ఆర్.బి. తిమ్మాపుర |
తరువాత వారు | ఆర్.బి. తిమ్మాపుర |
నియోజకవర్గం | ముధోల్ |
భారీ, మధ్య తరహా నీటిపారుదల శాఖ మంత్రి కర్ణాటక ప్రభుత్వం | |
In office 2021 ఆగస్టు 4 – 2023 మే 13 | |
ముఖ్యమంత్రి | బసవరాజు బొమ్మై |
అంతకు ముందు వారు | రమేష్ జార్కిహోళి |
వ్యక్తిగత వివరాలు | |
జననం | కర్జోల్, బీజాపూర్ జిల్లా, మైసూరు రాష్ట్రం (ప్రస్తుతం విజయపుర జిల్లా, కర్ణాటక), భారతదేశం | 1951 జనవరి 25
జాతీయత | భారతీయ |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
సంతానం | 4, గోపాల్ కర్జోల్, ఉదయ్ కర్జోల్, ఉమేష్ కర్జోల్, అరుణ్ కర్జోల్ |
కళాశాల | ఆర్ఎంజి ముధోల్ |
వృత్తి | రాజకీయ నాయకుడు |
నిర్వహించిన పదవులు
మార్చు- 1994: తొలిసారి జనతా దళ్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నిక
- 2004: 2వ సారి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నిక
- 18 ఫిబ్రవరి 2006 నుండి 8 అక్టోబర్ 2007: ఆహార & పౌరసరఫరాల శాఖ మంత్రి
- 2008: 3వ సారి ఎమ్మెల్యేగా ఎన్నిక
- 30 మే 2008 నుండి 22 సెప్టెంబర్ 2010: ప్రణాళిక & గణాంకాలు శాఖ మంత్రి
- 30 మే 2008 నుండి 13 మే 2013: చిన్న నీటిపారుదల శాఖ మంత్రి
- 4 ఆగష్టు 2011 నుండి 13 మే 2013: కన్నడ & సాంస్కృతిక శాఖ మంత్రి
- 2013: 4వ సారి ఎమ్మెల్యేగా ఎన్నిక
- 2018: 5వ సారి ఎమ్మెల్యేగా ఎన్నిక
- 26 ఆగష్టు 2019 నుండి 28 జులై 2021: కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి[4]
- 20 ఆగష్టు 2019 నుండి 12 అక్టోబర్ 2020: సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
- 20 ఆగష్టు 2019 నుండి 28 జులై 2021: ప్రజా పనులశాఖ మంత్రి
- 4 ఆగష్టు 2021 నుండి ప్రస్తుతం: భారీ నీటిపారుదల శాఖ మంత్రి[5]
మూలాలు
మార్చు- ↑ The New Indian Express (29 March 2021). "Deputy CM Govind Karjol, five others from Karntakataka in BJP SC/ST Morcha core panel". Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
- ↑ Times Now News (4 August 2021). "Karnataka portfolio allocation: CM Basavaraj Bommai keeps finance, cabinet affairs" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
- ↑ Sakshi (14 May 2023). "స్పీకర్ సహా మంత్రుల ఓటమిబాట". Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
- ↑ Deccan Herald (26 August 2019). "Karnataka gets three Deputy Chief Ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
- ↑ The Times of India (19 November 2021). "karjol: Karnataka: Minister Govind Karjol denies contractors' '40% cut' claim" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.