2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలు

కర్ణాటక శాసనసభలోని మొత్తం 224 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 2023 మే 10న శాసనసభ ఎన్నికలు జరిగాయి. కర్ణాటక శాసనసభ ఎన్నికలు 2018 మేలో జరగగా దాని పదవీకాలం 2023 మే 24న ముగిసింది. క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్‌ను 2023 మార్చి 29న సీఈసీ రాజీవ్ కుమార్ ప్ర‌క‌టించాడు. క‌ర్నాట‌క‌లో మొత్తం 224 అసెంబ్లీ స్థానాల‌కు మే 10న పోలింగ్ జరగగా,  మే 13న ఫలితాలు వెల్లడించారు.[1]

2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలు
← 2018 10 మే 2023 2028 →

కర్నాటక అసెంబ్లీలో 224 సీట్లకు, ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి కావాల్సిన సీట్లు 113
  Majority party Minority party Third party
 
Leader డీ.కే. శివ కుమార్ బసవరాజు బొమ్మై హెచ్. డి. కుమారస్వామి
Party భారత జాతీయ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ జనతాదళ్ (సెక్యులర్)
Alliance -
Leader since 2013 2021 2006
Leader's seat కంకపూర్ షిగ్గావ్ చెన్నపట్న
Last election 38.14%, 80 సీట్లు 36.35%, 104 సీట్లు 18.3%, 37 సీట్లు
Seats before 72 121 30
Seats after 135 66 19


ముఖ్యమంత్రి before election

బసవరాజు బొమ్మై
భారతీయ జనతా పార్టీ

Elected ముఖ్యమంత్రి

TBD

కర్ణాటకలో మొత్తం 5 కోట్ల 21లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కలిగి ఉన్నారు. ఇందులో 2 కోట్ల 59 లక్షల మంది మహిళా ఓటర్లు కాగా, 2 కోట్ల 62 లక్షల మంది పురుష ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో తొలిసారి 9లక్షల 17వేల మంది కొత్తగా ఓటు హక్కును పొందారు.

కర్ణాటక రాష్ట్రంలోని మొత్తం 224 స్థానాలకు ఎన్నికలు జరగగా మొత్తం 2,165 మంది అభ్యర్థులు పోటీ చేశారు. పార్టీల వారీగా చూస్తే బీజేపీ 224 స్థానాల్లో, కాంగ్రెస్ 223 స్థానాల్లో, జేడీఎస్ నుంచి 207 మంది, ఆమ్ ఆద్మీ పార్టీ తరపున 209 మంది, బీఎస్పీ నుంచి 133 మంది, జేడీయూ నుంచి 8 మంది అభ్యర్థులు, సీపీఐ నుంచి నలుగురు, స్వతంత్రులు 918 మంది పోటీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 37,777 ప్రాంతాల్లో 58,545 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల ఓటు హక్కును వినియోగించుకున్నారు. కర్ణాటక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 73.19% శాతం పోలింగ్ నమోదైంది.[2]

షెడ్యూల్

మార్చు

కర్ణాటక ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 29న ప్రకటించగా, మే 10న పోలింగ్ జరగనుండగా,  మే 13న ఓట్ల ఫలితాలు వెల్లడించనున్నారు.[3]

ఈవెంట్ తేదీ రోజు
నోటిఫికేషన్ తేదీ 2023 ఏప్రిల్ 13 గురువారం
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 2023 ఏప్రిల్ 20 గురువారం
నామినేషన్ల పరిశీలన తేదీ 2023 ఏప్రిల్ 21 శుక్రవారం
అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ 2023 ఏప్రిల్ 24 సోమవారం
ఎన్నికల తేదీ 2023 మే 10 బుధవారం
ఓట్ల లెక్కింపు తేదీ 2023 మే 13 శనివారం
ఎన్నికలు ప్రక్రియ ముగిసే తేదీ 2023 మే 23 మంగళవారం

2018 రాజకీయ పరిణామాలు

మార్చు

కర్ణాటకలో గత అసెంబ్లీ ఎన్నికలు 2018లో జరిగాయి. హంగ్ అసెంబ్లీ ఫలితాలు వచ్చాయి. 104 సీట్లతో ఏకైక పెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన సంఖ్యాబలం లేకపోవడంతో 37 సీట్లు గెలిచిన జేడీఎస్ 80 సీట్లు గెలుపొందిన కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల అనంతర పొత్తు కుదుర్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జేడీఎస్ నుండి కుమార స్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. అయితే కొందరు రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో 2019లో కాంగ్రెస్ - జేడీఎస్ ప్రభుత్వం పడిపోయి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కర్ణాటకలో బీజేపీకి 121 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‍కు 70, జేడీఎస్‍కు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2021లో ముఖ్యమంత్రి పదవి నుంచి యడ్ఐరోపాపను తొలగించిన బీజేపీ అధిష్టానం, బస్వరాజు బొమ్మైను ముఖ్యమంత్రిగా చేసింది.

పార్టీలు & పొత్తులు

మార్చు
నం. పార్టీ జెండా గుర్తు నాయకుడు ఫోటో పోటీ చేసిన సీట్లు
1. భారతీయ జనతా పార్టీ     బసవరాజ్ ఎస్. బొమ్మై ప్రకటించాల్సి ఉంది
నం. పార్టీ జెండా గుర్తు నాయకుడు ఫోటో పోటీ చేసిన సీట్లు
1. భారత జాతీయ కాంగ్రెస్     డీ.కే. శివ కుమార్ 124 ప్రకటించారు (తొలి జాబితా)[4]

జనతా దళ్ (సెక్యూలర్)

మార్చు
నం. పార్టీ జెండా గుర్తు నాయకుడు ఫోటో పోటీ చేసిన సీట్లు
1. జనతాదళ్ (సెక్యులర్)     హెచ్‌డి కుమారస్వామి   93 ప్రకటించింది

లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్

మార్చు
నం. పార్టీ [5][6] జెండా గుర్తు నాయకుడు పోటీ చేసిన సీట్లు
1. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)     యు.బసవరాజ్ ప్రకటించాల్సి ఉంది
2. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా     సాతి సుందరేష్ [7] 5 (ప్రకటించబడింది) [8]
3. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్     క్లిఫ్టన్ డి' రోజారియో ప్రకటించాల్సి ఉంది
4. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్     నాగరత్న ప్రకటించాల్సి ఉంది
5. సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్)   కె. ఉమ ప్రకటించాల్సి ఉంది
6. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా   ఆర్. మోహన్ రాజ్ ప్రకటించాల్సి ఉంది
7. స్వరాజ్ ఇండియా వీరంగయ్య ప్రకటించాల్సి ఉంది

ఇతరులు

మార్చు
నం. పార్టీ జెండా గుర్తు నాయకుడు పోటీ చేసిన సీట్లు
1. బహుజన్ సమాజ్ పార్టీ     ఎం. కృష్ణమూర్తి [9] ప్రకటించాల్సి ఉంది
2. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ     హరి ఆర్ [10] ప్రకటించాల్సి ఉంది
3. నేషనల్ పీపుల్స్ పార్టీ     ప్రభు బోస్కో [11] ప్రకటించాల్సి ఉంది
4. ఆమ్ ఆద్మీ పార్టీ     పృథ్వీ రెడ్డి [12] 80 (ప్రకటించబడింది)
5. జనతాదళ్ (యునైటెడ్)     మహిమా పటేల్ [13] ప్రకటించాల్సి ఉంది
6. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్     TBD [14] ప్రకటించాల్సి ఉంది
7. హిందూ మహాసభ     రాజేష్ పవిత్రన్ [15] ప్రకటించాల్సి ఉంది
8. ఉత్తమ ప్రాజకీయ పార్టీ   ఉపేంద్ర [16] ప్రకటించాల్సి ఉంది
9. కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష జి. జనార్దన రెడ్డి [17] ప్రకటించాల్సి ఉంది
10. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా   MK ఫైజీ [18] 10 (ప్రకటించబడింది)
11. కర్ణాటక రాష్ట్ర సమితి రవి కృష్ణ రెడ్డి [19] ప్రకటించాల్సి ఉంది

బైరతి సురేశ్

మార్చు

కాంగ్రెస్ మేనిఫెస్టో

మార్చు
  1. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన అన్యాయకరమైన, ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తామని కాంగ్రెస్ తెలిపింది. ప్రతీ గ్రామ పంచాయతీలో..భారత్ జోడో సోషల్ హార్మనీ కమిటీని ఏర్పాటు చేస్తామంది.
  2. 2006 నుంచి సర్వీసుల్లో చేరిన పెన్షన్ అర్హత కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు OPSని పొడిగించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది.
  3. PWD, RDPR, నీటి పారుదల, UD, విద్యుత్ రంగంలో అవినీతిని అంతం చేసేందుకు.. ప్రత్యేక చట్టం తెస్తామని ప్రకటించింది.
  4. నైట్ డ్యూటీ చేసే పోలీసులకు నెలకు రూ.5 వేల ప్రత్యేక అలవెన్స్ ఇస్తామని తెలిపింది.
  5. భజరంగ్ దళ్, PFI తదితర సంస్థలు.. వివాదాస్పద వ్యాఖ్యలు, ఆందోళనలు చేస్తే.. అలాంటి సంస్థలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో తెలిపింది. అవసరమైతే ఆ సంస్థల్ని పూర్తిగా బ్యాన్ చేసేందుకు చట్టపరంగా ముందుకెళ్తామని హామీ ఇచ్చింది.
  6. మిల్క్ క్రాంతి పథకం కింద రోజుకు 1.5 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరిగేలా చేస్తామన్న కాంగ్రెస్..రైతులకు పాల సబ్సిడీని రూ.5 నుంచి రూ.7కి పెంచుతామని తెలిపింది.
  7. 'గృహజ్యోతి' పథకం కింద గృహావసరాల కోసం 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్
  8. 'గృహలక్షి పథకం' కింద ఇంటి పెద్ద అయిన మహిళలకు రూ.2,000 నెలసరి సాయం
  9. 'అన్న భాగ్య' పథకం కింద బీపీఎల్ హౌస్‌హోల్డ్ సభ్యులు ఒక్కొక్కరికి రూ.10 కేజీల ఉచిత బియ్యం సరఫరా
  10. 'యువ నిధి' పథకం కింద నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు రూ.3,000, డిప్లమో హోల్డర్లకు రూ.1.500 చొప్పున నెలసరి భృతి
  11. 'ఉచిత ప్రయాణం' పథకం కింద రాష్ట్ర రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం[20]

కర్ణాటక ఎన్నికల ఫలితాలు - 2023

మార్చు

కర్ణాటక లోని మొత్తం 224 నియోజకవర్గాలకు గానూ 136 స్థానాల్లో కాంగ్రెస్‌[21], బీజేపీ 65 స్థానాల్లో, జేడీఎస్‌ 19, ఇతరులు 4 స్థానాల్లో గెలిచారు.[22] కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 43 శాతం ఓటింగ్ పాడగా 2018 ఎన్నికల్లో కంటే 5 శాతం ఎక్కువ ఓట్లు కాంగ్రెస్ సాధించింది. బీజేపీకి 36 శాతం ఓటింగ్ వచ్చింది. 31 స్థానల్లో డిపాజిట్లు కోల్పోయింది. కర్నాటకలో 1990 తర్వాత ఒకే పార్టీకి 135కు పైగా సీట్లు సాధించడం ఇదే తొలిసారి. 2018 ఎన్నికలతో పోల్చితే బీజేపీ 40 సీట్లు కోల్పోయింది. 139 స్థానాల్లో జేడీఎస్ డిపాజిట్లు కోల్పోయింది.

పార్టీవారిగా ఫలితాలు

మార్చు
 
పార్టీ పొందిన ఓటు సీట్లు
ఓట్లు % ±pp పోటీ చేసిన స్థానాలు గెలిచిన స్థానాలు +/−
భారత జాతీయ కాంగ్రెస్ 16,789,272 42.88  4.74 223 135  55
భారతీయ జనతా పార్టీ 14,096,529 36.00  0.35 224 66  38
జనతాదళ్ (సెక్యులర్) 5,205,489 13.29   4.71 209 19  18
కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష 30 1   1
సర్వోదయ కర్ణాటక పక్ష 5 1   1
బహుజన్ సమాజ్ పార్టీ 120,430 0.31  0.01 133 0   1
కర్ణాటక ప్రజ్ఞవంత జనతా పార్టీ 2 0   1
స్వతంత్ర 2   1
ఇతరులు
నోటా
మొత్తం 100%
చెల్లిన ఓట్లు
చెల్లని ఓట్లు
Votes cast/ turnout
Abstentions
నమోదైన ఓట్లు

ఎన్నికైన సభ్యులు

మార్చు
మూలం:[22][23][24][25]
జిల్లా నియోజకవర్గం విజేత ద్వితియ విజేత మెజారిటీ
నం. పేరు అభ్యర్థి పార్టీ ఓట్లు % అభ్యర్థి పార్టీ ఓట్లు %
బెలగావి 1 నిప్పాణి శశికళ జోలె బీజేపీ 73,348 39.14 ఉత్తమ్ రావుసాహెబ్ పాటిల్ ఎన్‌సీపీ 66,056 35.25 7,292
2 చిక్కోడి-సదలగా గణేష్ హుక్కేరి ఐఎన్‌సీ 128,349 69.82 రమేష్ కత్తి బీజేపీ 49,840 27.11 78,509
3 అథని లక్ష్మణ్ సవాడి ఐఎన్‌సీ 131,404 68.34 మహేష్ కుమతల్లి బీజేపీ 55,282 28.75 76,122
4 కాగ్వాడ్ భరమగౌడ అలగౌడ కేగే ఐఎన్‌సీ 83,887 51.45 శ్రీమంత్ పాటిల్ బీజేపీ 74,560 46.00 9,327
5 కుడచి (ఎస్.సి) మహేంద్ర కల్లప్ప తమ్మన్నవర్ ఐఎన్‌సీ 85,321 56.87 పి. రాజీవ్ బీజేపీ 60,078 40.04 25,243
6 రాయబాగ్ (ఎస్.సి) దుర్యోధన్ ఐహోలె బీజేపీ 57,500 34.79 శంభు కల్లోలికర్ స్వతంత్ర 54,930 33.23 2,570
7 హుక్కేరి నిఖిల్ ఉమేష్ కత్తి బీజేపీ 103,574 61.69 ఎబి పాటిల్ ఐఎన్‌సీ 42,551 36.34 61,023
8 అరభావి బాలచంద్ర జార్కిహోళి బీజేపీ 115,402 60.70 భీమప్ప గడద్ స్వతంత్ర 43862 23.07 71,540
9 గోకాక్ రమేష్ జార్కిహోళి బీజేపీ 105,313 55.31 మహంతేష్ కడాడి ఐఎన్‌సీ 79,901 41.97 25,412
10 యెమకనమర్డి (ఎస్.టి) సతీష్ జార్కిహోళి ఐఎన్‌సీ 100,290 60.25 బసవరాజ్ హుంద్రి బీజేపీ 43,079 25.88 57,211
11 బెల్గాం ఉత్తర ఆసిఫ్ సైత్ ఐఎన్‌సీ 69,184 46.28 రవి బి. పాటిల్ బీజేపీ 64,953 43.45 4,231
12 బెల్గాం దక్షిణ అభయ్ పాటిల్ బీజేపీ 77,094 48.45 రాంకాంత్ కొండుస్కర్ స్వతంత్ర 64,786 40.72 12,308
13 బెల్గాం రూరల్ లక్ష్మీ హెబ్బాల్కర్ ఐఎన్‌సీ 107,619 52.61 నగేష్ మనోల్కర్ బీజేపీ 51,603 25.23 56,016
14 ఖానాపూర్ విఠల్ సోమన్న హలగేకర్ బీజేపీ 91,834 57.04 అంజలి నింబాల్కర్ ఐఎన్‌సీ 37,205 23.11 54,629
15 కిత్తూరు బాబాసాహెబ్ పాటిల్ ఐఎన్‌సీ 77,536 49.49 మహంతేష్ దొడ్డగౌడర్ బీజేపీ 74,543 47.58 2,993
16 బైల్‌హోంగల్ మహంతేష్ కౌజాలగి ఐఎన్‌సీ 58,408 38.28 జగదీష్ మెట్‌గూడ బీజేపీ 55,630 36.46 2,778
17 సౌందట్టి ఎల్లమ్మ విశ్వాస్ వైద్య ఐఎన్‌సీ 71,224 43.61 రత్న మామణి బీజేపీ 56,529 34.61 14,695
18 రామదుర్గ్ అశోక్ పట్టన్ ఐఎన్‌సీ 80,294 52.13 చిక్కా రేవణ్ణ బీజేపీ 68,564 44.51 11,730
బాగల్‌కోట్ 19 ముధోల్ (ఎస్.సి) ఆర్.బి. తిమ్మాపూర్ ఐఎన్‌సీ 77,298 48.69 గోవింద్ కర్జోల్ బీజేపీ 59,963 37.77 17,335
20 తెరాల్ సిద్దూ సవాడి బీజేపీ 77,265 43.01 సిద్దప్ప రామప్ప కొన్నూరు ఐఎన్‌సీ 66,529 37.03 10,745
21 జమఖండి జగదీష్ గూడగుంటి బీజేపీ 81,937 48.86 ఆనంద్ సిద్దు న్యామగౌడ ఐఎన్‌సీ 77,221 46.05 4,716
22 బిల్గి జె.టి. పాటిల్ ఐఎన్‌సీ 95,652 51.75 మురుగేష్ నిరాణి బీజేపీ 84,523 45.73 11,129
23 బాదామి బి. బి. చిమ్మనకట్టి ఐఎన్‌సీ 65,845 38.95 శాంతగౌడ తీర్థగౌడ్ పాటిల్ బీజేపీ 56,120 33.20 9,725
24 బాగల్‌కోట్ హెచ్.వై. మేటి ఐఎన్‌సీ 79,336 46.57 వీరభద్రయ్య చరంతిమఠ్ బీజేపీ 73,458 43.12 5,878
25 హంగుండ్ విజయానంద్ కాశప్పనవర్ ఐఎన్‌సీ 78,434 47.43 దొడ్డనగౌడ జి. పాటిల్ బీజేపీ 48,427 29.29 30,007
విజయపుర 26 ముద్దేబిహాల్ సి.ఎస్. నాదగౌడ ఐఎన్‌సీ 79,483 51.27 ఎ.ఎస్. పాటిల్ బీజేపీ 71,846 46.35 7,637
27 దేవర్ హిప్పర్గి భీమనగౌడ పాటిల్ జేడీఎస్ 65,952 43.39 సోమనగౌడ పాటిల్ బీజేపీ 45,777 30.12 20,175
28 బసవన బాగేవాడి శివానంద్ పాటిల్ ఐఎన్‌సీ 68,126 43.00 SK బెల్లుబ్బి బీజేపీ 43,263 27.30 24,863
29 బబలేశ్వర్ ఎం.బీ. పాటిల్ ఐఎన్‌సీ 93,923 52.42 విజుగౌడ పాటిల్ బీజేపీ 78,707 43.92 15,216
30 బీజాపూర్ సిటీ బసంగౌడ పాటిల్ యత్నాల్ బీజేపీ 94,211 51.47 అబ్దుల్ హమీద్ ముష్రిఫ్ ఐఎన్‌సీ 85,978 46.97 8,233
31 నాగతన్ (ఎస్.సి) కటకడోండ్ విట్టల్ దొండిబా ఐఎన్‌సీ 78,990 43.75 సంజీవ్ ఐహోల్ బీజేపీ 48,275 26.68 30,815
32 ఇండి యశవంత్ రాయగౌడ్ పాటిల్ ఐఎన్‌సీ 71,785 39.69 బి.డి. పాటిల్‌ జేడీఎస్ 61,456 33.98 10,329
33 సిందగి అశోక్ ఎం. మనగూలి ఐఎన్‌సీ 87,621 50.53 రమేష్ భూసనూర్ బీజేపీ 79,813 46.03 7,808
కలబురగి 34 అఫ్జల్‌పూర్ ఎం.వై. పాటిల్ ఐఎన్‌సీ 55,598 35.14 నితిన్ గుత్తేదార్ స్వతంత్ర 51,719 32.26 4,594
35 జేవర్గి అజయ్ సింగ్ ఐఎన్‌సీ 70,810 42.30 దొడ్డప్పగౌడ శివలింగప్ప గౌడ్ జేడీఎస్ 60,532 36.16 10,278
యాద్గిర్ 36 షోరాపూర్ (ఎస్.టి) రాజా వెంకటప్ప నాయక్ \

రాజా వేణుగోపాల్ నాయక్

ఐఎన్‌సీ 113,559 54.72 నరసింహ నాయక్ బీజేపీ 88,336 42.57 25,223
37 షాహాపూర్ శరణబసప్ప దర్శనపూర్ ఐఎన్‌సీ 78,353 47.00 అమీన్‌రెడ్డి పాటిల్ బీజేపీ 52,326 31.39 26,027
38 యాద్గిర్ చన్నారెడ్డి పాటిల్ తున్నూరు ఐఎన్‌సీ 53,802 34.71 వెంకటరెడ్డి ముద్నాల్ బీజేపీ 50,129 32.34 3,673
39 గుర్మిత్కల్ శరణగౌడ కందకూర్ జేడీఎస్ 72,297 44.54 బాబూరావు చించనసూర్ ఐఎన్‌సీ 69,718 42.95 2,579
కలబురగి 40 చిట్టాపూర్ (ఎస్.సి) ప్రియాంక్ ఖర్గే ఐఎన్‌సీ 81,323 53.08 మణికంఠ రాథోడ్ బీజేపీ 67,683 44.18 13,640
41 సేడం శరణ్ ప్రకాష్ పాటిల్ ఐఎన్‌సీ 93,377 53.06 రాజ్ కుమార్ పాటిల్ బీజేపీ 49,816 28.31 43,561
42 చించోలి (ఎస్.సి) అవినాష్ జాదవ్ బీజేపీ 69,963 46.66 సుబాష్ వి. రాథోడ్ ఐఎన్‌సీ 69,105 46.09 858
43 గుల్బర్గా రూరల్ (ఎస్.సి) బసవరాజ్ మట్టిముడ్ బీజేపీ 84,466 52.10 రేవు నాయక్ బెళంగి ఐఎన్‌సీ 71,839 44.31 12,627
44 గుల్బర్గా దక్షిణ అల్లంప్రభు పాటిల్ ఐఎన్‌సీ 87,345 54.74 దత్తాత్రయ సి. పాటిల్ రేవూరు బీజేపీ 66,297 41.55 21,048
45 గుల్బర్గా ఉత్తర కనీజ్ ఫాతిమా ఐఎన్‌సీ 80,973 45.28 చంద్రకాంత్ బి. పాటిల్ బీజేపీ 78,261 43.76 2,712
46 ఆలంద్ బిఆర్ పాటిల్ ఐఎన్‌సీ 89,508 51.27 సుభాష్ గుత్తేదార్ బీజేపీ 79,160 45.34 10,348
బీదర్ 47 బసవకల్యాణ్ శరణు సాలగర్ బీజేపీ 92,920 52.80 విజయ్ సింగ్ ఐఎన్‌సీ 78,505 44.61 14,415
48 హుమ్నాబాద్ సిద్దూ పాటిల్ బీజేపీ 75,515 42.23 రాజశేఖర్ పాటిల్ ఐఎన్‌సీ 73,921 41.34 1,594
49 బీదర్ సౌత్ శైలేంద్ర బెడలే బీజేపీ 49,872 32.51 అశోక్ ఖేనీ ఐఎన్‌సీ 48,609 31.69 1,263
50 బీదర్ రహీమ్ ఖాన్ ఐఎన్‌సీ 69,165 46.03 సూర్యకాంతం నాగమర్పల్లి జేడీఎస్ 58,385 38.85 10,780
51 భాల్కి ఈశ్వర ఖండ్రే ఐఎన్‌సీ 99,451 56.90 ప్రకాష్ ఖండ్రే బీజేపీ 71,745 41.05 27,706
52 ఔరాద్ (ఎస్.సి) ప్రభు చౌహాన్ బీజేపీ 81,382 51.31 భీంసైన్ రావ్ షిండే ఐఎన్‌సీ 71,813 45.28 9,569
రాయచూరు 53 రాయచూర్ రూరల్ (ఎస్.టి) బసనగౌడ దద్దల్ ఐఎన్‌సీ 89,140 51.42 తిప్పరాజు హవాల్దార్ బీజేపీ 75,283 43.43 13,857
54 రాయచూరు శివరాజ్ పాటిల్ బీజేపీ 69,655 47.96 మహమ్మద్ షాలం ఐఎన్‌సీ 65,923 45.39 3,732
55 మాన్వి (ఎస్.టి) జి. హంపయ్య నాయక్ ఐఎన్‌సీ 66,922 42.43 ఎ. భగవంతరాయ్ బీజేపీ 59,203 37.53 7,719
56 దేవదుర్గ (ఎస్.టి) కారమ్మ నాయక్ JD(S) 99,544 56.75 కె. శివనగౌడ నాయక్ బీజేపీ 65,288 37.22 34,256
57 లింగ్సుగూర్ (ఎస్.సి) మనప్ప డి.వజ్జల్ బీజేపీ 58,769 33.73 డిఎస్ హులగేరి ఐఎన్‌సీ 55,960 32.12 2,809
58 సింధనూరు హంపనగౌడ బాదర్లీ ఐఎన్‌సీ 73,645 41.98 కె. కరియప్ప బీజేపీ 51,703 29.47 21,942
59 మాస్కి (ఎస్.టి) బసనగౌడ తుర్విహాల్ ఐఎన్‌సీ 79,566 52.76 ప్రతాపగౌడ పాటిల్ బీజేపీ 66,513 44.11 13,053
కొప్పల్ 60 కుష్టగి దొడ్డనగౌడ హనమగౌడ పాటిల్ బీజేపీ 92,915 50.75 అమరగౌడ లింగనగౌడ పాటిల్ బయ్యాపూర్ ఐఎన్‌సీ 83,269 45.48 9,646
61 కనకగిరి (ఎస్.సి) శివరాజ్ తంగడగి ఐఎన్‌సీ 106,164 60.13 బసవరాజ్ దడేసుగూర్ బీజేపీ 63,532 35.98 42,632
62 గంగావతి జి. జనార్ధన రెడ్డి KRPP 66,213 41.42 ఇక్బాల్ అన్సారీ ఐఎన్‌సీ 57,947 36.25 8,266
63 యెల్బుర్గా బసవరాజ రాయరెడ్డి ఐఎన్‌సీ 94,330 53.29 హాలప్ప ఆచార్ బీజేపీ 77,149 43.59 17,181
64 కొప్పల్ కె. రాఘవేంద్ర బసవరాజ్ హిట్నాల్ ఐఎన్‌సీ 90,430 46.43 కరడి మంజుల బీజేపీ 54,170 27.82 36,260
గడగ్ 65 శిరహట్టి (ఎస్.సి) చంద్రు లమాని బీజేపీ 74,489 45.43 రామకృష్ణ శిద్లింగప్ప దొడ్డమాని స్వతంత్ర 45,969 28.03 28,520
66 గడగ్ HK పాటిల్ ఐఎన్‌సీ 89,958 52.84 అనిల్ పి.మెనసినకై బీజేపీ 74,828 43.96 15,130
67 రాన్ గురుపాదగౌడ సంగనగౌడ పాటిల్ ఐఎన్‌సీ 94,865 53.24 కలకప్ప బండి బీజేపీ 70,177 39.38 24,688
68 నరగుండ్ సిసి పాటిల్ బీజేపీ 72,835 48.48 బిఆర్ యావగల్ ఐఎన్‌సీ 71,044 47.29 1,791
ధార్వాడ్ 69 నవలగుండ్ NH కోనారెడ్డి ఐఎన్‌సీ 86,081 53.16 శంకర్ పాటిల్ మునేనకొప్ప బీజేపీ 63,882 39.45 22,199
70 కుండ్‌గోల్ ఎం.ఆర్. పాటిల్ బీజేపీ 76,105 49.07 కుసుమ శివల్లి ఐఎన్‌సీ 40,764 26.28 35,341
71 ధార్వాడ్ వినయ్ కులకర్ణి ఐఎన్‌సీ 89,333 53.92 అమృత్ దేశాయ్ బీజేపీ 71,296 43.04 18,037
72 హుబ్లీ-ధార్వాడ తూర్పు (ఎస్.సి) అబ్బయ్య ప్రసాద్ ఐఎన్‌సీ 85,426 57.47 క్రాంతి కిరణ్ బీజేపీ 53,056 35.69 32,370
73 హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ మహేష్ తెంగినకై బీజేపీ 95,064 59.27 జగదీష్ షెట్టర్ ఐఎన్‌సీ 60,775 37.89 34,289
74 హుబ్లీ-ధార్వాడ్ వెస్ట్ అరవింద్ బెల్లాడ్ బీజేపీ 101,410 59.45 దీపక్ చించోర్ ఐఎన్‌సీ 62,717 36.77 38,693
75 కల్ఘాట్గి సంతోష్ లాడ్ ఐఎన్‌సీ 85,761 52.86 చబ్బి నాగరాజ్ బీజేపీ 71,404 44.01 14,357
ఉత్తర కన్నడ 76 హలియాల్ ఆర్వీ దేశ్‌పాండే ఐఎన్‌సీ 57,240 40.08 సునీల్ హెగాడే బీజేపీ 53,617 37.54 3,623
77 కార్వార్ సతీష్ కృష్ణ సెయిల్ ఐఎన్‌సీ 77,445 47.15 రూపాలి నాయక్ బీజేపీ 75,307 45.84 2,138
78 కుమటా దినకర్ కేశవ్ శెట్టి బీజేపీ 59,965 40.37 సూరజ్ నాయక్ సోని జేడీఎస్ 59,289 39.92 676
79 భత్కల్ MS వైద్య ఐఎన్‌సీ 100,442 57.45 సునీల్ బిలియా నాయక్ బీజేపీ 67,771 38.76 32,671
80 సిర్సి భీమన్న టి.నాయక్ ఐఎన్‌సీ 76,887 47.89 విశ్వేశ్వర హెగ్డే కాగేరి బీజేపీ 68,175 42.47 8,712
81 ఎల్లాపూర్ అరబిల్ శివరామ్ హెబ్బార్ బీజేపీ 74,699 49.69 విఎస్ పాటిల్ ఐఎన్‌సీ 70,695 47.02 4,004
హావేరి 82 హంగల్ శ్రీనివాస్ మానె ఐఎన్‌సీ 94,590 52.76 శివరాజ్ సజ్జనార్ బీజేపీ 72,645 40.52 21,945
83 షిగ్గావ్ బసవరాజ్ బొమ్మై బీజేపీ 100,016 54.95 యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్ ఐఎన్‌సీ 64,038 35.18 35,978
84 హావేరి (ఎస్.సి) రుద్రప్ప లమాని ఐఎన్‌సీ 93,827 51.73 గవిసిద్దప్ప ద్యామన్నవర్ బీజేపీ 81,912 45.16 11,915
85 బైడ్గి బసవరాజ్ శివన్ననవర్ ఐఎన్‌సీ 97,740 55.58 బళ్లారి విరూపాక్షప్ప రుద్రప్ప బీజేపీ 73,899 42.02 23,841
86 హీరేకెరూరు యుబి బనకర్ ఐఎన్‌సీ 85,378 53.53 బీసీ పాటిల్ బీజేపీ 70,358 44.11 15,020
87 రాణేబెన్నూరు ప్రకాష్ కోలివాడ్ ఐఎన్‌సీ 71,830 37.21 అరుణ్‌కుమార్ గుత్తూరు బీజేపీ 62,030 32.14 9,800
విజయనగరం 88 హడగలి (ఎస్.సి) కృష్ణ నాయక బీజేపీ 73,200 48.81 PT పరమేశ్వర్ నాయక్ ఐఎన్‌సీ 71,756 47.85 1,444
89 హగరిబొమ్మనహళ్లి (ఎస్.సి) కె. నేమరాజా నాయక్ జేడీఎస్ 84,023 44.44 LPB భీమానాయక్ ఐఎన్‌సీ 72,679 38.44 11,344
90 విజయనగర హెచ్ ఆర్ గవియప్ప ఐఎన్‌సీ 104,863 57.99 సిద్ధార్థ సింఘా ఠాకూర్ బీజేపీ 71,140 39.34 33,723
బళ్లారి 91 కంప్లి (ఎస్.టి) జెఎన్ గణేష్ ఐఎన్‌సీ 100,424 55.21 టిహెచ్ సురేష్ బాబు బీజేపీ 76,333 41.97 24,091
92 సిరుగుప్ప (ఎస్.టి) BM నాగరాజ ఐఎన్‌సీ 90,862 54.05 ఎంఎస్ సోమలింగప్ప బీజేపీ 53,830 32.02 37,032
93 బళ్లారి సిటీ (ఎస్.టి) బి. నాగేంద్ర ఐఎన్‌సీ 103,836 56.84 బి. శ్రీరాములు బీజేపీ 74,536 40.80 29,300
94 బళ్లారి సిటీ నారా భరత్ రెడ్డి ఐఎన్‌సీ 86,440 48.47 గాలి లక్ష్మి అరుణ KRPP 48,577 27.24 37,863
95 సండూర్ (ఎస్.టి) ఇ. తుకారాం ఐఎన్‌సీ 85,223 49.31 శిల్పా రాఘవేంద్ర బీజేపీ 49,701 28.76 35,532
విజయనగరం 96 కుడ్లగి (ఎస్.టి) NT శ్రీనివాస్ ఐఎన్‌సీ 104,753 63.95 లోకేష్ వి.నాయక బీజేపీ 50,403 30.77 54,350
చిత్రదుర్గ 97 మొలకాల్మూరు (ఎస్.టి) NY గోపాలకృష్ణ ఐఎన్‌సీ 109,459 53.81 S. తిప్పేస్వామి బీజేపీ 87,310 42.92 22,149
98 చల్లకెరె (ఎస్.టి) టి. రఘుమూర్తి ఐఎన్‌సీ 67,952 38.16 ఎం. రవీష్ కుమార్ జేడీఎస్ 51,502 28.92 16,450
99 చిత్రదుర్గ కెసి వీరేంద్ర కుక్కపిల్ల ఐఎన్‌సీ 122,021 59.84 జీహెచ్ తిప్పారెడ్డి బీజేపీ 68,721 33.70 53,300
100 హిరియూరు డి. సుధాకర్ ఐఎన్‌సీ 92,050 46.02 కె. పూర్ణిమ బీజేపీ 61,728 30.86 30,322
101 హోసదుర్గ బిజి గోవిందప్ప ఐఎన్‌సీ 81,050 48.36 S. లింగమూర్తి బీజేపీ 48,234 28.78 32,816
102 హోల్‌కెరె (ఎస్.సి) ఎం. చంద్రప్ప బీజేపీ 88,732 45.02 హెచ్.ఆంజనేయ ఐఎన్‌సీ 83,050 42.14 5,682
దావణగెరె 103 జగలూరు (ఎస్.టి) బి. దేవేంద్రప్ప ఐఎన్‌సీ 50,765 32.44 ఎస్వీ రామచంద్ర బీజేపీ 49,891 31.88 874
విజయనగరం 104 హరపనహళ్లి లతా మల్లికార్జున్ స్వతంత్ర 70,194 39.56 జి. కరుణాకర రెడ్డి బీజేపీ 56,349 31.76 13,845
దావణగెరె 105 హరిహర్ బీపీ హరీష్ బీజేపీ 63,924 37.94 NH శ్రీనివాస ఐఎన్‌సీ 59,620 35.39 4,304
106 దావణగెరె నార్త్ ఎస్ఎస్ మల్లికార్జున్ ఐఎన్‌సీ 94,019 56.00 లోకికెరె నాగరాజ్ బీజేపీ 69,547 41.42 24,472
107 దావణగెరె సౌత్ శామనూరు శివశంకరప్ప ఐఎన్‌సీ 84,298 57.59 బిజి అజయ్ కుమార్ బీజేపీ 56,410 38.54 27,888
108 మాయకొండ (ఎస్.సి) కెఎస్ బసవంతప్ప ఐఎన్‌సీ 70,916 43.83 BM పుష్ప వాగీశస్వామి Ind 37,614 23.25 33,614
109 చన్నగిరి బసవరాజు వి.శివగంగ ఐఎన్‌సీ 78,263 47.03 మాదాల్ మల్లికార్జున Ind 61,828 37.16 16,435
110 హొన్నాళి డిజి శంతన గౌడ ఐఎన్‌సీ 92,392 54.31 ఎంపీ రేణుకాచార్య బీజేపీ 74,832 43.99 17,560
షిమోగా 111 షిమోగా రూరల్ (ఎస్.సి) శారద పూర్నాయక్ జేడీఎస్ 86,340 47.74 KB అశోక్ నాయక్ బీజేపీ 71,198 39.37 15,142
112 భద్రావతి BK సనగమేశ్వర ఐఎన్‌సీ 66,208 42.63 శారద అప్పాజీ జేడీఎస్ 63,503 40.89 2,705
113 శిమోగా చన్నబసప్ప బీజేపీ 96,490 53.66 హెచ్‌సి యోగేష్ ఐఎన్‌సీ 68,816 38.27 27,674
114 తీర్థహళ్లి అరగ జ్ఞానేంద్ర బీజేపీ 84,563 52.28 కిమ్మనే రత్నాకర్ ఐఎన్‌సీ 72,322 44.71 12,241
115 శికారిపుర బి.వై. విజయేంద్ర బీజేపీ 81,810 49.07 ఎస్పీ నాగరాజగౌడ స్వతంత్ర 70,802 42.27 11,008
116 సోరబ్ మధు బంగారప్ప ఐఎన్‌సీ 98,912 60.30 కుమార్ బంగారప్ప బీజేపీ 54,650 33.32 44,262
117 సాగర్ బేలూరు గోపాలకృష్ణ ఐఎన్‌సీ 88,988 53.46 హర్తాలు హాలప్ప బీజేపీ 72,966 43.83 16,022
ఉడిపి 118 బైందూరు గురురాజ్ గంటిహోళే బీజేపీ 98,628 53.12 కె గోపాల పూజారి ఐఎన్‌సీ 82,475 44.42 16,153
119 కుందాపుర కిరణ్ కుమార్ కోడ్గి బీజేపీ 102,424 61.16 దినేష్ హెగ్డే మొలహల్లి ఐఎన్‌సీ 60,868 36.35 41,556
120 ఉడిపి యశ్పాల్ ఎ. సువర్ణ బీజేపీ 97,079 58.46 ప్రసాదరాజ్ కాంచన్ ఐఎన్‌సీ 64,303 38.72 32,776
121 కాపు గుర్మే సురేష్ శెట్టి బీజేపీ 80,559 53.23 వినయ్ కుమార్ సొరకే ఐఎన్‌సీ 67,555 44.63 13,004
122 కర్కల వి.సునీల్ కుమార్ బీజేపీ 77,028 49.11 ఉదయ శెట్టి మునియాల్ ఐఎన్‌సీ 72,426 46.18 4,602
చిక్కమగళూరు 123 శృంగేరి టీడీ రాజేగౌడ ఐఎన్‌సీ 59,171 41.79 డిఎన్ జీవరాజ్ బీజేపీ 58,970 41.65 201
124 ముదిగెరె (ఎస్.సి) నాయనా మోటమ్మ ఐఎన్‌సీ 50,843 38.00 దీపక్ దొడ్డయ్య బీజేపీ 50,121 37.46 722
125 చిక్‌మగళూరు హెచ్‌డి తమ్మయ్య ఐఎన్‌సీ 85,054 50.01 సిటి రవి బీజేపీ 79,128 46.53 5,926
126 తరికెరె GH శ్రీనివాస ఐఎన్‌సీ 63,086 40.93 డిఎస్ సురేష్ బీజేపీ 50,955 33.06 12,131
127 కడూర్ కెఎస్ ఆనంద్ ఐఎన్‌సీ 75,476 44.60 బెల్లి ప్రకాష్ బీజేపీ 63,469 37.50 12,007
తుమకూరు 128 చిక్నాయకనహల్లి సిబి సురేష్ బాబు జేడీఎస్ 71,036 37.65 జేసీ మధు స్వామి బీజేపీ 60,994 32.33 10,042
129 తిప్తూరు కె. షడక్షరి ఐఎన్‌సీ 71,999 46.13 బిసి నగేష్ బీజేపీ 54,347 34.82 17,652
130 తురువేకెరె MT కృష్ణప్ప జేడీఎస్ 68,163 42.51 మసాలా జయరామ్ బీజేపీ 58,240 36.32 9,923
131 కుణిగల్ హెచ్‌డి రంగనాథ్ ఐఎన్‌సీ 74,724 42.88 డి.కృష్ణకుమార్ బీజేపీ 48,151 27.63 26,573
132 తుమకూరు సిటీ జీబీ జ్యోతి గణేష్ బీజేపీ 59,165 33.79 ఎన్.గోవిందరాజు జేడీఎస్ 55,967 31.97 3,198
133 తుమకూరు రూరల్ బి. సురేష్ గౌడ బీజేపీ 89,191 48.90 డిసి గౌరీ శంకర్ జేడీఎస్ 84,597 46.38 4,594
134 కొరటగెరె (ఎస్.సి) జి. పరమేశ్వర ఐఎన్‌సీ 79,099 45.31 పిఆర్ సుధాకర లాల్ జేడీఎస్ 64,752 37.09 14,347
135 గుబ్బి ఎస్ఆర్ శ్రీనివాస్ ఐఎన్‌సీ 60,520 37.79 SD దిలీప్‌కుమార్ బీజేపీ 51,979 32.46 8,541
136 సిరా టిబి జయచంద్ర ఐఎన్‌సీ 86,084 45.14 ఆర్. ఉగ్రేష్ జేడీఎస్ 56,834 29.80 29,250
137 పావగడ (ఎస్.సి) హెచ్‌వి వెంకటేష్ ఐఎన్‌సీ 83,062 49.62 KM తిమ్మరాయప్ప జేడీఎస్ 72,181 43.12 10,881
138 మధుగిరి క్యాతసంద్ర ఎన్. రాజన్న ఐఎన్‌సీ 91,166 54.72 ఎంవీ వీరభద్రయ్య జేడీఎస్ 55,643 33.40 35,523
చిక్కబళ్లాపుర 139 గౌరీబిదనూరు కె. పుట్టస్వామిగౌడ్ (కెహెచ్‌పి) స్వతంత్ర 83,837 46.37 NH శివశంకర రెడ్డి ఐఎన్‌సీ 46,551 25.75 37,286
140 బాగేపల్లి ఎస్ ఎన్ సుబ్బారెడ్డి ఐఎన్‌సీ 82,128 47.37 సి.మునిరాజు బీజేపీ 62,949 36.31 19,179
141 చిక్కబళ్లాపూర్ ప్రదీప్ ఈశ్వర్ ఐఎన్‌సీ 86,224 46.65 కె. సుధాకర్ బీజేపీ 75,582 40.90 10,642
142 సిడ్లఘట్ట బిఎన్ రవి కుమార్ జేడీఎస్ 68,932 38.89 పుట్టు అంజినప్ప స్వతంత్ర 52,160 29.43 16,772
143 చింతామణి ఎంసీ సుధాకర్ ఐఎన్‌సీ 97,324 51.05 జేకే కృష్ణా రెడ్డి జేడీఎస్ 68,272 35.81 29,052
కోలార్ 144 శ్రీనివాసపూర్ జీకే వెంకటశివారెడ్డి జేడీఎస్ 95,463 49.99 కెఆర్ రమేష్ కుమార్ ఐఎన్‌సీ 85,020 44.52 10,443
145 ముల్బాగల్ (ఎస్.సి) సమృద్ధి వి.మంజునాథ్ జేడీఎస్ 94,254 53.40 వి.ఆదినారాయణ ఐఎన్‌సీ 67,986 38.52 26,268
146 కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (ఎస్.సి) ఎం. రూపకళ ఐఎన్‌సీ 81,569 55.10 అశ్విని సంపంగి బీజేపీ 31,102 21.01 50,467
147 బంగారపేట (ఎస్.సి) SN నారాయణస్వామి ఐఎన్‌సీ 77,292 47.04 ఎం. మల్లేష్ బాబు జేడీఎస్ 72,581 44.18 4,711
148 కోలార్ కొత్తూరు జి. మంజునాథ ఐఎన్‌సీ 83,990 43.56 సీఎంఆర్ శ్రీనాథ్ జేడీఎస్ 53,229 27.61 30,761
149 మాలూరు KY నంజేగౌడ ఐఎన్‌సీ 50,955 29.40 కెఎస్ మంజునాథగౌడ్ బీజేపీ 50,707 29.26 248
బెంగళూరు అర్బన్ 150 యలహంక ఎస్ఆర్ విశ్వనాథ్ బీజేపీ 141,538 51.50 కేశవ రాజన్న బి. ఐఎన్‌సీ 77,428 28.18 64,110
151 కృష్ణరాజపురం బైరతి బసవరాజ్ బీజేపీ 139,925 51.93 డీకే మోహన్ ఐఎన్‌సీ 115,624 42.91 24,301
152 బైటరాయణపుర కృష్ణ బైరే గౌడ ఐఎన్‌సీ 160,182 54.43 తమ్మేష్ గౌడ్ హెచ్‌సి బీజేపీ 121,978 41.45 38,204
153 యశ్వంత్‌పూర్ ST సోమశేఖర్ బీజేపీ 169,149 47.26 టీఎన్ జవరాయి గౌడ్ జేడీఎస్ 154,031 43.04 15,118
154 రాజరాజేశ్వరినగర్ మునిరత్న బీజేపీ 127,980 48.72 కుసుమ హెచ్. ఐఎన్‌సీ 116,138 44.21 11,842
155 దాసరహల్లి ఎస్.మునిరాజు బీజేపీ 91,289 39.75 ఆర్. మంజునాథ జేడీఎస్ 82,095 35.75 9,194
156 మహాలక్ష్మి లేఅవుట్ కె. గోపాలయ్య బీజేపీ 96,424 60.60 కేశవమూర్తి ఎస్. ఐఎన్‌సీ 45,259 28.45 51,165
157 మల్లేశ్వరం సిఎన్ అశ్వత్ నారాయణ్ బీజేపీ 80,606 63.72 అనూప్ అయ్యంగార్ ఐఎన్‌సీ 39,304 31.07 41,302
158 హెబ్బాళ్ బైరతి సురేశ్ ఐఎన్‌సీ 91,838 57.71 కట్టా జగదీష్ నాయుడు బీజేపీ 61,084 38.39 30,754
159 పులకేశినగర్ (ఎస్.సి) ఎ.సి. శ్రీనివాస ఐఎన్‌సీ 87,316 66.72 అఖండ శ్రీనివాస్ మూర్తి బీఎస్‌పీ 25,106 19.18 62,210
160 సర్వజ్ఞనగర్ కె.జె జార్జ్ ఐఎన్‌సీ 118,783 61.04 పద్మనాభ రెడ్డి బీజేపీ 63,015 32.38 55,768
161 సి. వి. రామన్ నగర్ (ఎస్.సి) ఎస్. రఘు బీజేపీ 69,228 53.53 ఆనంద్ కుమార్ ఎస్. ఐఎన్‌సీ 52,833 40.85 16,395
162 శివాజీనగర్ రిజ్వాన్ అర్షద్ ఐఎన్‌సీ 64,913 58.77గా ఉంది చంద్ర ఎన్. బీజేపీ 41,719 37.77 23,194
163 శాంతి నగర్ NA హరిస్ ఐఎన్‌సీ 61,030 50.87గా ఉంది కె. శివకుమార్ బీజేపీ 53,905 44.93 7,125
164 గాంధీ నగర్ దినేష్ గుండు రావు ఐఎన్‌సీ 54,118 40.81 ఏఆర్ సప్తగిరి గౌడ్ బీజేపీ 54,013 40.73 105
165 రాజాజీ నగర్ S. సురేష్ కుమార్ బీజేపీ 58,624 49.60 పుట్టన్న ఐఎన్‌సీ 50,564 42.78 8,060
166 గోవింద్రాజ్ నగర్ ప్రియా కృష్ణ ఐఎన్‌సీ 82,134 50.87గా ఉంది కె. ఉమేష్ శెట్టి బీజేపీ 69,618 43.12 12,516
167 విజయ్ నగర్ ఎం. కృష్ణప్ప ఐఎన్‌సీ 80,157 50.50 హెచ్.రవీంద్ర బీజేపీ 72,833 45.89 7,324
168 చామ్‌రాజ్‌పేట BZ జమీర్ అహ్మద్ ఖాన్ ఐఎన్‌సీ 77,631 62.22 భాస్కర్ రావు బీజేపీ 23,678 18.98 53,953
169 చిక్‌పేట ఉదయ్ గరుడాచార్ బీజేపీ 57,299 44.48 ఆర్వీ దేవరాజ్ ఐఎన్‌సీ 45,186 35.07 12,113
170 బసవనగుడి LA రవి సుబ్రహ్మణ్య బీజేపీ 78,854 61.47 యుబి వెంకటేష్ ఐఎన్‌సీ 23,876 18.61 54,978
171 పద్మనాభనగర్ ఆర్. అశోక్ బీజేపీ 98,750 61.72 వి.రఘునాథ నాయుడు ఐఎన్‌సీ 43,575 27.24 55,175
172 బిటిఎం లేఅవుట్ రామలింగ రెడ్డి ఐఎన్‌సీ 68,557 50.70 KR శ్రీధర బీజేపీ 59,335 43.88 9,222
173 జయనగర్ సీకే రామమూర్తి బీజేపీ 57,797 47.87 సౌమ్య రెడ్డి ఐఎన్‌సీ 57,781 47.85 16
174 మహదేవపుర (ఎస్.సి) మంజుల ఎస్ . బీజేపీ 181,731 54.31 హెచ్. నగేష్ ఐఎన్‌సీ 137,230 41.01 44,501
175 బొమ్మనహల్లి ఎం. సతీష్ రెడ్డి బీజేపీ 113,574 52.82 ఉమాపతి శ్రీనివాసగౌడ్ ఐఎన్‌సీ 89,359 41.56 24,215
176 బెంగళూరు సౌత్ ఎం. కృష్ణప్ప బీజేపీ 196,220 59.35 ఆర్కే రమేష్ ఐఎన్‌సీ 146,521 38.35 49,699
177 అనేకల్ (ఎస్.సి) బి. శివన్న ఐఎన్‌సీ 134,797 53.55 శ్రీనివాస్ సి.హుల్లహళ్లి బీజేపీ 103,472 41.11 31,325
బెంగళూరు రూరల్ 178 హోస్కోటే శరత్ కుమార్ బచే గౌడ ఐఎన్‌సీ 107,220 50.13 ఎం.టి.బి. నాగరాజ్ బీజేపీ 102,145 47.75 5,075
179 దేవనహళ్లి (ఎస్.సి) కె.హెచ్.మునియప్ప ఐఎన్‌సీ 73,058 40.46 LN నిసర్గ నారాయణస్వామి జేడీఎస్ 68,427 37.90 4,631
180 దొడ్డబల్లాపూర్ ధీరజ్ మునిరాజ్ బీజేపీ 85,144 46.69 T. వెంకటేష్ ఐఎన్‌సీ 53,391 29.28 31,753
181 నేలమంగళ (ఎస్.సి) ఎన్.శ్రీనివాసయ్య ఐఎన్‌సీ 84,229 48.72 కె. శ్రీనివాసమూర్తి జేడీఎస్ 52,251 30.22 31,978
రామనగర 182 మగడి హెచ్ సి బాలకృష్ణ ఐఎన్‌సీ 94,650 46.74 ఎ. మంజునాథ్ జేడీఎస్ 82,811 40.89 11,839
183 రామనగర HA ఇక్బాల్ హుస్సేన్ ఐఎన్‌సీ 87,690 47.98 నిఖిల్ కుమారస్వామి జేడీఎస్ 76,975 42.12 10,715
184 కనకపుర డీకే శివకుమార్ ఐఎన్‌సీ 143,023 74.58 నాగరాజు జేడీఎస్ 20,631 11.08 1,22,392
185 చన్నపట్న హెచ్‌డి కుమారస్వామి జేడీఎస్ 96,592 48.83 సీపీ యోగేశ్వర బీజేపీ 80,677 40.79 15,915
మండ్య 186 మలవల్లి (ఎస్.సి) పీఎం నరేంద్రస్వామి ఐఎన్‌సీ 106,498 53.79 కె. అన్నదాని జేడీఎస్ 59,652 30.13 46,846
187 మద్దూరు KM ఉదయ ఐఎన్‌సీ 87,019 47.45 డిసి తమ్మన్న జేడీఎస్ 62,906 34.30 24,113
188 మేలుకోటే దర్శన్ పుట్టన్నయ్య SKP 91,151 49.57 సీఎస్ పుట్టరాజు జేడీఎస్ 80,289 43.66 10,862
189 మాండ్య రవికుమార్ గౌడ్ ఐఎన్‌సీ 61,411 35.18 బిఆర్ రామచంద్ర జేడీఎస్ 59,392 34.03 2,019
190 శ్రీరంగపట్టణ ఏబీ రమేశ బండిసిద్దెగౌడ ఐఎన్‌సీ 72,817 39.32 రవీంద్ర శ్రీకాంతయ్య జేడీఎస్ 61,680 33.31 11,137
191 నాగమంగళ ఎన్ చలువరాయ స్వామి ఐఎన్‌సీ 90,634 47.17 సురేష్ గౌడ జేడీఎస్ 86,220 44.87 4,414
192 కృష్ణరాజపేట HT మంజు జేడీఎస్ 80,646 42.55 BI దేవరాజు ఐఎన్‌సీ 58,302 30.76 22,344
హసన్ 193 శ్రావణబెళగొళ సిఎన్ బాలకృష్ణ జేడీఎస్ 85,668 48.93 ఎంఏ గోపాలస్వామి ఐఎన్‌సీ 79,023 45.14 6,645
194 అర్సికెరె KM శివలింగే గౌడ ఐఎన్‌సీ 98,375 52.86 NR సంతోష్ జేడీఎస్ 78,198 42.02 20,177
195 బేలూర్ HK సురేష్ బీజేపీ 63,571 38.76 బి. శివరాము ఐఎన్‌సీ 55,835 34.04 7,736
196 హసన్ స్వరూప్ ప్రకాష్ జేడీఎస్ 85,176 49.80 ప్రీతం జె. గౌడ బీజేపీ 77,322 45.21 7,854
197 హోలెనరసిపూర్ హెచ్‌డి రేవణ్ణ జేడీఎస్ 88,103 47.51 శ్రేయాస్ ఎం. పటేల్ ఐఎన్‌సీ 84,951 45.81 3,152
198 అర్కలగూడ ఎ. మంజు జేడీఎస్ 74,643 38.49 MT కృష్ణగౌడ స్వతంత్ర 55,038 28.38 19,605
199 సకలేష్‌పూర్ (ఎస్.సి) సిమెంట్ మంజు బీజేపీ 58,604 35.54 హెచ్‌కే కుమారస్వామి జేడీఎస్ 56,548 34.29 2,056
దక్షిణ కన్నడ 200 బెల్తంగడి హరీష్ పూంజా బీజేపీ 101,004 53.44 రక్షిత్ శివరామ్ ఐఎన్‌సీ 82,788 43.80 18,216
201 మూడబిద్రి ఉమానాథ కోటియన్ బీజేపీ 86,925 54.77గా ఉంది మిథున్ రాయ్ ఐఎన్‌సీ 64,457 40.61 22,468
202 మంగుళూరు సిటీ నార్త్ భరత్ శెట్టి వై బీజేపీ 103,531 56.77గా ఉంది ఇనాయత్ అలీ ఐఎన్‌సీ 70,609 38.72 32,922
203 మంగళూరు సిటీ సౌత్ డి. వేదవ్యాస్ కామత్ బీజేపీ 91,437 56.46 జాన్ రిచర్డ్ లోబో ఐఎన్‌సీ 67,475 41.67 23,962
204 మంగళూరు UT ఖాదర్ ఐఎన్‌సీ 83,219 52.01 సతీష్ కుంపల బీజేపీ 60,429 37.77 22,790
205 బంట్వాల్ యు రాజేష్ నాయక్ బీజేపీ 93,324 50.29 రామనాథ్ రాయ్ ఐఎన్‌సీ 85,042 45.83 8,282
206 పుత్తూరు అశోక్ కుమార్ రాయ్ ఐఎన్‌సీ 66,607 38.55 అరుణ్ కుమార్ పుతిల స్వతంత్ర 62,458 36.15 4,149
207 సుల్లియా (ఎస్.సి) భాగీరథి మురుళ్య బీజేపీ 93,911 57.01 జి. కృష్ణప్ప రామకుంజ ఐఎన్‌సీ 53,037 38.27 40,874
కొడగు 208 మడికేరి మంతర్ గౌడ ఐఎన్‌సీ 84,879 47.84 అప్పచు రంజన్ బీజేపీ 80,466 45.36 4,413
209 విరాజపేట ఏఎస్ పొన్నన్న ఐఎన్‌సీ 83,791 49.94 కెజి బోపయ్య బీజేపీ 79,500 47.38 4,291
మైసూర్ 210 పెరియపట్న కె. వెంకటేష్ ఐఎన్‌సీ 85,944 52.02 కె. మహదేవ జేడీఎస్ 66,269 40.11 19,675
211 కృష్ణరాజనగర డి.రవిశంకర్ ఐఎన్‌సీ 104,502 55.34 ఎస్ఆర్ మహేష్ జేడీఎస్ 78,863 41.76 25,639
212 హున్సూరు జి.డి. హరీష్ గౌడ్ జేడీఎస్ 94,666 47.11 హెచ్.పి. మంజునాథ్ ఐఎన్‌సీ 92,254 45.91 2,412
213 హెగ్గడదేవన్‌కోటే (ఎస్.టి) సి. అనిల్ కుమార్ ఐఎన్‌సీ 84,359 46.26 KM కృష్ణనాయక్ బీజేపీ 49,420 27.10 34,939
214 నంజన్‌గూడు (ఎస్.సి) దర్శన్ ధ్రువనారాయణ ఐఎన్‌సీ 109,125 62.05 బి. హర్షవర్ధన్ బీజేపీ 61,518 34.98 47,607
215 చాముండేశ్వరి జి.టి. దేవెగౌడ జేడీఎస్ 104,873 42.44 ఎస్. సిద్దెగౌడ ఐఎన్‌సీ 79,373 32.12 25,500
216 కృష్ణరాజు టీ.ఎస్. శ్రీవత్స బీజేపీ 73,670 49.01 MK సోమశేఖర్ ఐఎన్‌సీ 66,457 44.21 7,213
217 చామరాజ కె. హరీష్ గౌడ్ ఐఎన్‌సీ 72,931 48.42 ఎల్. నాగేంద్ర బీజేపీ 68,837 45.70 4,094
218 నరసింహరాజు తన్వీర్ సైత్ ఐఎన్‌సీ 83,480 45.14 S. సతీష్ సందేశ్ స్వామి బీజేపీ 52,360 28.31 31,120
219 వరుణ సిద్ధరామయ్య ఐఎన్‌సీ 116,856 60.43 వి.సోమన్న బీజేపీ 70,811 36.94 46,045
220 టి. నరసిపూర్ (ఎస్.సి) హెచ్‌.సి. మహదేవప్ప ఐఎన్‌సీ 77,884 48.00 ఎం. అశ్విన్ కుమార్ జేడీఎస్ 59,265 36.53 18,619
చామరాజనగర్ 221 హనూర్ ఎం. ఆర్. మంజునాథ్ జేడీఎస్ 75,632 41.93 ఆర్. నరేంద్ర ఐఎన్‌సీ 57,978 32.14 17,654
222 కొల్లెగల్ (ఎస్.సి) ఎ.ఆర్. కృష్ణమూర్తి ఐఎన్‌సీ 108,363 64.59 ఎన్. మహేష్ బీజేపీ 48,844 29.11 38,481
223 చామరాజనగర్ సి. పుట్టరంగశెట్టి ఐఎన్‌సీ 83,858 48.46 వి.సోమన్న బీజేపీ 76,325 44.10 7,533
224 గుండ్లుపేట హెచ్‌.ఎం. గణేష్ ప్రసాద్ ఐఎన్‌సీ 107,794 57.34 సీ.ఎస్. నిరంజన్ కుమార్ బీజేపీ 71,119 37.83 36,675
ఆర్.బి. తిమ్మాపూర్

మూలాలు

మార్చు
  1. Namasthe Telangana (29 March 2023). "మే 10వ తేదీన కర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు.. మే 13న ఫ‌లితాలు". Archived from the original on 29 March 2023. Retrieved 29 March 2023.
  2. Andhra Jyothy (12 May 2023). "కర్ణాటకలో కొత్త రికార్డు". Archived from the original on 12 May 2023. Retrieved 12 May 2023.
  3. Eenadu (29 March 2023). "మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ". Archived from the original on 29 March 2023. Retrieved 29 March 2023.
  4. Hindustantimes Telugu (25 March 2023). "124 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ ప్రకటించిన కాంగ్రెస్". Retrieved 29 March 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  5. "Left Parties Come Together for Joint Conference in Bengaluru". NewsClick (in ఇంగ్లీష్). 2022-07-18. Retrieved 2023-02-17.
  6. Correspondent, Special (2022-07-16). "Seven Left parties hold joint convention in Bengaluru". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-03-29.
  7. "CPI MP in Hassan". The Hindu (in Indian English). 2022-09-26. ISSN 0971-751X. Retrieved 2023-02-17.
  8. "CPI: First list of 5 candidates released". Prajavani (in ఇంగ్లీష్). 2023-02-21. Retrieved 2023-02-24.
  9. "'Proponents of Manusmriti keeping masses away from power'". The Times of India. 2022-03-18. ISSN 0971-8257. Retrieved 2023-02-17.
  10. "NCP in Karnataka to unite secular parties: Sharad Pawar". The New Indian Express. Retrieved 2023-02-17.
  11. "NPP to contest Karnataka polls". Deccan Herald (in అమెరికన్ ఇంగ్లీష్).
  12. "Prithvi Reddy named AAP Karnataka president". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-06-06. Retrieved 2022-12-19.
  13. "HDK meets Nitish Kumar in Delhi, looks at reviving Janata Parivar". The New Indian Express. Retrieved 2023-02-17.
  14. "AIMIM releases the first list of candidates for Karnataka assembly polls". Hindustan Times (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-08-18.
  15. "Dakshina Kannada: After Savarkar, banners of Nathuram Godse spark tension in Mangaluru". News9live (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-08-18. Retrieved 2023-02-17.[permanent dead link]
  16. "Uttama Prajaakeeya party has got Auto Riksha as common symbol for this Karnataka Assembly election 2023". OneIndia Kannada.
  17. "Mining baron Janardhana Reddy launches new party 'Kalyana Rajya Pragati Paksha'". Deccan Herald.
  18. "SDPI to contest in 100 seats in upcoming Karnataka assembly poll". Hindustan Times.
  19. Bureau, The Hindu (2022-05-12). "We will not woo voters by distributing liquor or cash: KRS president Ravi Krishna Reddy". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-03-29.
  20. Andhra Jyothy (20 May 2023). "5 హామీలపై తొలి సంతకం చేసిన సిద్ధూ". Archived from the original on 20 May 2023. Retrieved 20 May 2023.
  21. Sakshi (13 May 2023). "కర్ణాటకలో కాంగ్రెస్ విజయదుందుభి.. 136 సీట్లతో భారీ మెజార్టీ". Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  22. 22.0 22.1 India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  23. Hindustantimes (14 May 2023). "Karnataka assembly election 2023: Constituency-wise full list of winners from BJP, Cong, JD(S)". Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.
  24. The Times of India (14 May 2023). "List of winning candidates and their constituencies in Karnataka assembly elections". Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.
  25. The Indian Express (13 May 2023). "Karnataka election results 2023: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 November 2024. Retrieved 23 November 2024.