గౌతమ్ బుద్ధ నగర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గౌతమ బుద్ద నగర్, బులంద్‌షహర్ జిల్లాల పరిధిలో 05 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1] లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[2]
గౌతమ్ బుద్ధ నగర్ లోక్‌సభ నియోజకవర్గంExistence | 2009-ప్రస్తుతం |
---|
Reservation | None |
---|
Elected Year | 2019 |
---|
State | ఉత్తర్ ప్రదేశ్ |
---|
Assembly Constituencies | 05 |
---|
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చు
నియోజకవర్గ సంఖ్య
|
పేరు
|
రిజర్వ్
|
జిల్లా
|
ఓటర్ల సంఖ్య (2019)
|
61
|
నోయిడా
|
జనరల్
|
జిబి నగర్
|
6,68,327
|
62
|
దాద్రీ
|
జనరల్
|
జిబి నగర్
|
5,36,816
|
63
|
జేవార్
|
జనరల్
|
జిబి నగర్
|
3,34,988
|
64
|
సికంద్రాబాద్
|
జనరల్
|
బులంద్‌షహర్
|
3,84,223
|
70
|
ఖుర్జా
|
ఎస్సీ
|
బులంద్‌షహర్
|
3,78,606
|
మొత్తం:
|
23,02,960
|
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చు