గౌరి (1974 సినిమా)
"గౌరి" తెలుగు చలన చిత్రం 1974 ఆగస్టు 1 .న విడుదల.ఘట్టమనేని కృష్ణ, జమున,శుభ, ముఖ్య తారాగణం . ఈ చిత్రానికి పి.చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు.సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు.
గౌరి (1974 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.చంద్రశేఖరరెడ్డి |
---|---|
తారాగణం | ఘట్టమనేని కృష్ణ , జమున, రాజబాబు, శుభ, అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | శ్రీవాణీ ఆర్ట్ కంబైన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుఘట్టమనేని కృష్ణ
జమున
శుభ
రాజబాబు
రావు గోపాలరావు
అల్లు రామలింగయ్య
సాంకేతిక వర్గం
మార్చు- కథ = ఎన్.వి.సుబ్బరాజు
- చిత్రానువాదం = పి.చంద్రశేఖరరెడ్డి
- దర్శకత్వం = పి.చంద్రశేఖరరెడ్డి
- నిర్మాణ సంస్థ: శ్రీవాణి ఆర్ట్ కంబైన్స్
- మాటలు = త్రిపురనేని మహారథి
- సంగీతం = సత్యం
- సాహిత్యం: కొసరాజు, ఆత్రేయ, దాశరథి
- నేపథ్యగానం = ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఘంటసాల వేంకటేశ్వరరావు, ఎల్. ఆర్ ఈశ్వరి, బి. వసంత
- ఛాయాగ్రహణం = వి.వి.ఆర్.చౌదరి
- కళ = చలం
- కూర్పు = నాయని మహేశ్వరరావు
- విడుదల:1974: ఆగస్టు 1.
కథ
మార్చుపాటలు
మార్చు- ఈదితే గోదారి ఈదాలి ఏలితే గౌరినే ఏలాలి - రచన: ఆత్రేయ,ఎస్.పి. బాలు, పి.సుశీల
- గలగల పారుతున్న గోదారిలా; రెపరెప లాడుతున్న తెరచాపలా , రచన :దాశరథి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
- చీచీ నవ్వు చిన్నారి పొన్నారి నవ్వు ఇంచక్కని తియ్యని నవ్వు, రచన : ఆత్రేయ , ఘంటసాల. పి సుశీల
- నేర్పమంటావా ఎక్కడం నేర్చుకుంటావా తొక్కడం సైకిల్ నేర్పమంటవా , రచన: దాశరథి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, బి.వసంత
- అరే పోరా పోరా డబ్బా నీకు తెలియదురా, రచన: కొసరాజు రాఘవయ్య, గానం.ఎస్.పి .బాలు
- ఎవరికిచ్చేది ముందు ఎవరిక్కిచ్చేది, రచన: ఆత్రేయ, గానం.ఎల్.ఆర్.ఈశ్వరి .
వనరులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)