శుభ ఒక భారతీయ చలనచిత్ర నటి. ఈమె తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ, హిందీ సినిమాలలో విరివిగా నటించింది. 1970, 80 దశకాలలో పలు సినిమాలలో కథానాయికగా నటించింది.
ఈమె తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషాచిత్రాలలో నటించింది.తొలి చిత్రం గూడు పుఠాణి. ఈమె ప్రత్యగాత్మ, కె.విశ్వనాథ్, లక్ష్మీదీపక్, పి.చంద్రశేఖరరెడ్డి, దాసరి నారాయణరావు, కె.ఎస్.ప్రకాశరావు, ఆదుర్తి సుబ్బారావు, కె.రాఘవేంద్రరావు, సింగీతం శ్రీనివాసరావు, బాపు, కోదండరామిరెడ్డి, విజయబాపినీడు, వంశీ, ఐ.వి.శశి, కోడి రామకృష్ణ, బి.గోపాల్, క్రాంతికుమార్ తదితర దర్శకుల సినిమాలలో పనిచేసింది.
ఈమె నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
సంవత్సరము |
చిత్రము |
పాత్ర |
దర్శకత్వం |
తారాగణం |
ఇతర వివరాలు
|
1972 |
గూడుపుఠాని |
|
లక్ష్మీదీపక్ |
కృష్ణ |
|
1973 |
పల్లెటూరి బావ |
|
కె.ప్రత్యగాత్మ |
అక్కినేని నాగేశ్వరరావు,లక్ష్మి, నాగభూషణం |
|
1974 |
అమ్మ మనసు |
సత్యనారాయణ భార్య |
కె.విశ్వనాథ్ |
జయంతి, చలం, భారతి, సత్యనారాయణ |
|
1974 |
ఓ సీత కథ |
|
కె.విశ్వనాథ్ |
చంద్రమోహన్, కాంతారావు,అల్లు రామలింగయ్య,రమాప్రభ |
|
1974 |
గౌరి |
|
పి.చంద్రశేఖరరెడ్డి |
కృష్ణ, జమున,రాజబాబు |
|
1974 |
మాంగల్య భాగ్యం |
|
పద్మనాభం |
పద్మనాభం,భానుమతీ రామకృష్ణ, జగ్గయ్య |
|
1974 |
సంసారం-సాగరం |
|
దాసరి నారాయణరావు |
ఎస్.వి.రంగారావు,సత్యనారాయణ, గుమ్మడి,జయంతి |
|
1974 |
సత్యానికి సంకెళ్ళు |
|
కె.ఎస్.ప్రకాశరావు |
కృష్ణ,వాణిశ్రీ,రాజబాబు |
|
1975 |
అనురాగాలు |
|
కె.ఎస్.రామిరెడ్డి |
నాగభూషణం, రాజబాబు,అల్లు రామలింగయ్య |
|
1975 |
గాజుల కిష్టయ్య |
|
ఆదుర్తి సుబ్బారావు |
కృష్ణ, జరీనా వహాబ్ |
|
1975 |
చదువు సంస్కారం |
|
రాజశ్రీ |
రంగనాథ్, గుమ్మడి, సత్యనారాయణ |
|
1975 |
జీవన జ్యోతి |
|
కె.విశ్వనాథ్ |
శోభన్ బాబు ,వాణిశ్రీ,సత్యనారాయణ,రాజబాబు,రమాప్రభ |
|
1975 |
నాకూ స్వతంత్రం వచ్చింది |
|
లక్ష్మీదీపక్ |
కృష్ణంరాజు,రవికాంత్,జయప్రద,రాజబాబు |
|
1975 |
పుట్టింటి గౌరవం |
|
పి.చంద్రశేఖరరెడ్డి |
కృష్ణంరాజు, భారతి,ప్రభాకరరెడ్డి,సూర్యకాంతం |
|
1976 |
జ్యోతి |
|
కె.రాఘవేంద్రరావు |
జయసుధ, మురళీమోహన్, చిడతల అప్పారావు,గిరిబాబు,గుమ్మడి |
|
1977 |
గంగ యమున సరస్వతి |
|
మహేష్ |
మురళీమోహన్, రోజారమణి, సత్యనారాయణ |
|
1977 |
తరం మారింది |
|
సింగీతం శ్రీనివాసరావు |
శ్రీధర్, పల్లవి |
|
1977 |
మొరటోడు |
|
నగేష్ |
సత్యనారాయణ,జయసుధ, ప్రభాకర రెడ్డి |
|
1978 |
మన ఊరి పాండవులు |
|
బాపు |
కృష్ణంరాజు, మురళీమోహన్, చిరంజీవి, ప్రసాద్ బాబు, రావుగోపాలరావు |
|
1979 |
నే నిన్ను మరువలేను |
|
విజయ్ |
రాజ్‌కుమార్, లక్ష్మి |
డబ్బింగ్ సినిమా
|
1980 |
కాళి |
|
ఐ.వి.శశి |
రజనీకాంత్, చిరంజీవి, సీమ |
|
1981 |
భోగభాగ్యాలు |
|
పి.చంద్రశేఖరరెడ్డి |
కృష్ణ, శ్రీదేవి, నూతన్ ప్రసాద్ |
|
1984 |
రుస్తుం |
గౌరి |
ఎ.కోదండరామి రెడ్డి |
చిరంజీవి, ఊర్వశి |
|
1985 |
విజేత |
|
ఎ.కోదండరామి రెడ్డి |
చిరంజీవి, భానుప్రియ, శారద, జె.వి.సోమయాజులు |
|
1986 |
అపూర్వ సహోదరులు |
మాలిని |
కె.రాఘవేంద్రరావు |
బాలకృష్ణ, విజయశాంతి,భానుప్రియ |
|
1986 |
సిరివెన్నెల |
|
కె.విశ్వనాథ్ |
సర్వదమన్ బెనర్జీ, సుహాసిని, మూన్ మూన్ సేన్ |
|
1988 |
దొంగ కోళ్లు |
తులసమ్మ |
విజయబాపినీడు |
రాజేంద్ర ప్రసాద్, సుమలత, బ్రహ్మానందం |
|
1991 |
ఏప్రిల్ 1 విడుదల |
కృపామణి |
వంశీ |
రాజేంద్ర ప్రసాద్, శోభన, కృష్ణ భగవాన్ |
|
1992 |
ఘరానా మొగుడు |
చిరంజీవి తల్లి |
కె.రాఘవేంద్రరావు |
చిరంజీవి, నగ్మా, వాణీ విశ్వనాథ్ |
|
1993 |
మెకానిక్ అల్లుడు |
పార్వతి |
బి.గోపాల్ |
అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, విజయశాంతి |
|
1994 |
సరిగమలు |
|
క్రాంతికుమార్ |
వినీత్, రంభ |
|
1996 |
మావా బాగున్నావా? |
|
కోడి రామకృష్ణ |
రాజేంద్రప్రసాద్, రంభ, నరేష్,మోహిని |
|
1997 |
అన్నమయ్య |
లక్కమాంబ |
కె.రాఘవేంద్రరావు |
అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ,కస్తూరి |
|
2003 |
కబీర్ దాస్ |
|
|
విజయచందర్, జె.వి.సోమయాజులు,ప్రభ |
|