గౌరీగుండాలు, పెద్దపల్లి జిల్లాలో గుండారం-సబ్బితం సరిహద్దుల్లోని గుట్టపై గౌరీగుండం ఉంది.[1]

వరుసగా వర్షాలు కురుస్తుండటంతో గౌరీగుండం జలకళను సంతరించుకుంది. సబ్బితం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌరీగుండం వద్దకు పర్యాటకులు పోటెత్తుతారు. సబ్బితం నుంచి గట్టు సింగారం వైపు దక్షిణం నుంచి ఉత్తరం వైపునకు కొనసాగుతున్న కొండల వరుస పచ్చని అడవులతో కళకళలాడేచోట కనువిందు చేస్తుంది ఈ జలపాతం.[2]

ప్రదేశం

మార్చు

కమాన్‌పూర్-పెద్దపల్లి సరిహద్దుల్లో గౌరిగుండాల ఉంటుంది. జిల్లా కేంద్రానికి 20 కి.మీ.దూరంలో సబ్బితం, గుండారం మధ్యలో ఈ జలపాతం ఉంటుంది.

మూలాలు

మార్చు
  1. ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి జిల్లా (8 August 2021). "కనువిందు చేస్తున్న జలపాతాలు". andhrajyothy. కుందారపు సతీష్. Archived from the original on 8 August 2021. Retrieved 8 August 2021.
  2. గౌరీగుండాలు. "తెలంగాణ నయాగరాలు". నమస్తే తెలంగాణ. Archived from the original on 10 జూలై 2017. Retrieved 9 September 2017.

వెలుపలి లంకెలు

మార్చు