ప్రధాన మెనూను తెరువు

పెద్దపల్లి

తెలంగాణ పెద్దపల్లి జిల్లాలోని జనగణన పట్టణం

కరీంనగర్ జిల్లా నుండి పెద్దపల్లి జిల్లాకు మార్పు.సవరించు

 
పెద్దపల్లిలోని ఒక ప్రాథమిక పాఠశాల

లోగడ పెద్దపల్లి పట్టణం కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి రెవిన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా పెద్దపల్లి మండలాన్ని (1+22) ఇరవై మూడు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా,పెద్దపల్లి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Retrieved 28 June 2016.
  3. "District Census Handbook – Karimnagar" (PDF). Census of India. pp. 12, 50. Retrieved 9 June 2016.

ఇవి కూడా చూడండిసవరించు

వెలుపలి లింకులుసవరించు