గ్నూ కంపైలర్ కలెక్షన్

గ్నూ కంపైలర్ కలెక్షన్(జిసిసి) అనేది వివిధ ప్రోగ్రామింగ్ భాషల కోసం గ్నూ యోజనచే రూపొందించబడిన ఒక కంపైలర్ వ్యవస్థ.

GCC Releases
GNU Compiler Collection logo.svg
అభివృద్ధిచేసినవారు GNU Project
మొదటి విడుదల మే 23, 1987 (1987-05-23)
సరికొత్త విడుదల 4.6.1 / జూన్ 27, 2011 (2011-06-27)
ప్రోగ్రామింగ్ భాష C, C++
నిర్వహణ వ్యవస్థ Cross-platform
వేదిక గ్నూ
రకము కంపైలర్
లైసెన్సు గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ (రూపాంతరం 3 లేదా తరువాతది)
వెబ్‌సైట్ http://gcc.gnu.org

చరిత్రసవరించు

1985లో రిచర్డ్ స్టాల్‌మన్ అనే కంప్యూటర్ ప్రోగ్రామర్ జిసిసిని ప్రారంభించాడు.

అభివృద్ధిసవరించు