గ్రాఫైట్
గ్రాఫైట్ కర్బన మూలకం యొక్క స్ఫటిక రూపాంతరం. ఇది వందలకొద్దీ గ్రాఫీన్ పొరలతో నిర్మితమై ఉంటుంది. ఇది సహజంగా లభించే పదార్థం. ప్రామాణిక పరిస్థితుల్లో కార్బన్ అత్యంత స్థిరమైన రూపం. సహజమైన, కృత్రిమమైన రూపాలలో గ్రాఫైట్ ను రిఫ్రాక్టరీస్, లిథియం అయాన్ బ్యాటరీలు, ఫౌండ్రీలు, కందెనలు మొదలైన పరిశ్రమలలో విస్తారంగా ఉపయోగిస్తారు. 2022 సంవత్సరంలో 13 లక్షల మెట్రిక్ టన్నులు వినియోగం జరిగింది.[5] ఇది అత్యధిక ఉష్ణోగ్రత, అత్యధిక పీడనం వద్ద వజ్రంలాగా మారుతుంది. గ్రాఫైట్ యొక్క తక్కువ ధర, ఉష్ణ, రసాయన జడత్వం, వేడి, విద్యుత్ వాహకత్వం, అధిక శక్తి, అధిక ఉష్ణోగ్రత ప్రక్రియలలో అనేక ఉపయోగాలు కలిగిఉంది.[6]
గ్రాఫైట్ | |
---|---|
Graphite specimen |
|
సాధారణ సమాచారం | |
వర్గము | Native mineral |
రసాయన ఫార్ములా | C |
ధృవీకరణ | |
రంగు | Iron-black to steel-gray; deep blue in transmitted light |
స్ఫటిక ఆకృతి | Tabular, six-sided foliated masses, granular to compacted masses |
స్ఫటిక వ్యవస్థ | Hexagonal or Rhombohedral |
Twinning | Present |
చీలిక | Basal – perfect on {0001} |
ఫ్రాక్చర్ | Flaky, otherwise rough when not on cleavage |
Tenacity | Flexible non-elastic, sectile |
మోహ్స్ స్కేల్ కఠినత్వం | 1–2 |
ద్యుతి గుణం | Metallic, earthy |
దృశా ధర్మములు | Uniaxial (−) |
Pleochroism | Strong |
కాంతికిరణం | Black |
విశిష్ట గురుత్వం | 1.9–2.3 |
సాంద్రత | 2.09–2.23 g/cm3 |
Solubility | Soluble in molten nickel, warm chlorosulfuric acid[1] |
ప్రకాశపారగమ్యత | Opaque, transparent only in extremely thin flakes |
ఇతర గుణాలు | strongly anisotropic, conducts electricity, greasy feel, readily marks |
మూలాలు | [2][3][4] |
మూలాలు
మార్చు- ↑ Liquid method: pure graphene production. Phys.org (May 30, 2010).
- ↑ Graphite. Mindat.org.
- ↑ Graphite. Webmineral.com.
- ↑ Anthony, John W.; Bideaux, Richard A.; Bladh, Kenneth W.; Nichols, Monte C., eds. (1990). "Graphite" (PDF). Handbook of Mineralogy. Vol. I (Elements, Sulfides, Sulfosalts). Chantilly, VA: Mineralogical Society of America. ISBN 978-0962209703. Archived (PDF) from the original on 2013-10-04.
- ↑ "Graphite global consumption share by end use and type".
- ↑ Robinson, Gilpin R.; Hammarstrom, Jane M.; Olson, Donald W. (2017). Schulz, Klaus J.; Deyoung, John H.; Seal, Robert R.; Bradley, Dwight C. (eds.). "Graphite". doi:10.3133/pp1802J.మూస:Source-attribution