గ్రీన్
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
గ్రీన్ (Green) అంటే ఆకుపచ్చ రంగు.
- గ్రీన్లాండ్ (Greenland) డెన్మార్క్ సామ్రాజ్యపు భాగస్వామ్య దేశం.
- గ్రీన్విచ్ లేదా గ్రీన్విచ్ రేఖ (Greenwich) భూమి మీద ప్రపంచమంతటికీ సమయాన్ని నిర్దేశించే ప్రదేశం.
- గ్రీన్ టీ కామోల్లియా సినేన్సిస్ ఆకులు నుండి తయారవుతుంది.
- గ్రీన్ కంప్యూటింగ్ లేదా గ్రీన్ ఐటి అనేది కంప్యూటర్ల వాడకంలో లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగంలో పర్యావరణ సుస్థిరతను సూచిస్తుంది.
- గ్రీన్హౌస్ వాయువులు అనేవి వాతావరణంలో ఉండే వాయువులు.
- గ్రీన్హౌస్(హరితగృహం)
- గ్రీన్ హౌస్ ప్రభావం
- గ్రీన్ అనకొండ శాస్త్రీయంగా అతిపెద్ద ఆడ అనకొండ.