ప్రధాన మెనూను తెరువు
గ్రీన్ విచ్ యొక్క ప్రదేశం

గ్రీన్‌విచ్ లేదా గ్రీన్‌విచ్ రేఖ (ఆంగ్లం : Greenwich) (GREN-itch, GREN-idge, లేదా GRIN-idge) భూమి మీద ప్రపంచమంతటికీ సమయాన్ని నిర్ధారిస్తుంది. ఇది ఇంగ్లాండు లో ఒక జిల్లా కేంద్రం. ఇది థేమ్స్ నది (River Thames) ఒడ్డున ఉన్నది. 0 డిగ్రీ రేఖాంశాన్ని గ్రీన్‌విచ్ రేఖాంశం అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌విచ్ మెరిడియన్ (Greenwich Meridian - 0° longitude) మరియు గ్రీన్‌విచ్ మీన్ టైమ్ (Greenwich Mean Time) మూలంగా ప్రసిద్ధిచెందినది.

గ్రీన్‌విచ్ పార్క్ నుండి ఒక దృశ్యం. క్వీన్ హౌస్, నేషనల్ మారిటైమ్ మ్యూజియం ముందుభాగంలో చూడవచ్చు.
గ్రీన్‌విచ్ పార్క్ నుండి ఒక దృశ్యం. క్వీన్ హౌస్, నేషనల్ మారిటైమ్ మ్యూజియం ముందుభాగంలో చూడవచ్చు.

.