గ్లాస్గో
గ్లాస్గో (Glasgow మూస:PronEng) స్కాట్లాండ్‌లో అతిపెద్ద నగరం, జనాభా ప్రకారం యునైటెడ్ కింగ్‌డమ్‌లో మూడవ అతిపెద్ద నగరం. క్లైడ్ నది ఒడ్డున ఉన్న ఈ నగరానికి సంబంధించిన వ్యక్తిని గ్లాస్వీజియన్ అని అంటారు. పారిశ్రామిక విప్లవంతో ఈ నగరం ఇంజనీరింగ్, ఓడల నిర్మాణానికి ప్రఖ్యాతి గాంచినది.
వాతావరణం
మార్చుగ్లాస్గో వాతావరణం మిగతా స్కాట్లాండ్‌లోని ప్ర్రాంతాలతో పోల్చుకుంటే చాలా విరుద్ధంగా ఉంటుంది.
రెఫరెన్సులు
మార్చుబయటిలింకులు
మార్చువికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
వికీవాయేజ్ కోసం ఒక ట్రావెల్ గైడ్ ఉంది Glasgow.
- WikiMapia Satellite Photo of Glasgow
- Glasgow City Council Archived 1999-04-18 at the Wayback Machine
- Interactive Attractions Map of Central Glasgow Archived 2008-05-14 at the Wayback Machine
- Glasgow Gallery Archived 2007-05-16 at the Wayback Machine
- History of Glasgow Theatres