ఘరానా హంతకుడు 1965లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ సినిమా "ఎన్ కదమై" అనే తమిళ సినిమాకు డబ్బింగ్.

ఘరానా హంతకుడు
(1965 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
నిర్మాణ సంస్థ శంకర్ మూవీస్
భాష తెలుగు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: ఎం.నటేశన్
  • సంగీతం: టి.వి.రాజు
  • నిర్మాత : టి.శంకరరావు
  • నిర్మాణ సంస్థ: శంకర్ మూవీస్

మూలాలు మార్చు