చండీగఢ్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్
చండీగఢ్ ఇంజనీరింగ్ కళాశాల (CEC) భారతదేశంలోని చండీగఢ్ దగ్గరలోని మొహాలీ నగరంలో లాండ్రన్ కాంపస్ కు చెందిన చండీగఢ్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ లో ఒక ఇంజనీరింగ్ కళాశాల. ఇది పంజాబ్ సాంకేతిక విశ్వవిద్యాలయం చే డిగ్రీ కోర్సుల కోసం గుర్తింపు పొందింది.[1] ఈ సంస్థ 2002 లో స్థాపించబడింది. లాండ్రన్ కాంపస్ ప్రారంభమైన ఒక సంవత్సరం తరువాత ఈ కళాశాల ప్రారంభమైనది. ఇది పంజాబ్ లోని అతిపెద్ద ఇంజనీరింగు కళాశాలాలలో ఒకటి.
రకం | కళాశాల |
---|---|
స్థాపితం | 2001 |
విద్యాసంబంధ అనుబంధం | ఐ. కె. గుజ్రాల్ పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీ |
చైర్మన్ | సత్నామ్ సింగ్ సంధు |
అధ్యక్షుడు | చండీగఢ్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్, ఝంజేరి |
స్థానం | మొహాలీ జిల్లా లోని లాండ్రాన్, ఝంఝేరి, భారతదేశం 30°41′11″N 76°39′53″E / 30.6865°N 76.6647°E |
కాంపస్ | గ్రామీణ |
మౌలిక వసతులు
మార్చుఈ కళాశాల లాండ్రన్ కాంపస్ లో గల తొమ్మిది కళాశాలలో ఒకటి. ఇది ఈ కాంపస్ లో ముఖ్యమైన కళాశాల. ఈ కళాశాలకు నాలుగు బ్లాకులు ఉన్నాయి. ఇవి కళాశాల యొక్క వివిధ విభాగాల కొరకు ఏర్పడినవి.
- బ్లాక్ 1: ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజనీరింగు
- బ్లాక్ 2: మెకానికల్ ఇంజనీరింగు
- బ్లాక్ 3: కంప్యూటరు సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ .
- బ్లాక్ 13: అప్లైడ్ సైన్సు .[2]
2004 ఏప్రిల్ 26 లో, ఈ కళాశాల ISO 9001:2000 సర్టిఫికేటును ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అక్రేడిటాషన్ సిస్టం నుండి పొందింది.[3]
ఎన్.బి.ఎ.ఆధికారిక మైన గుర్తింపు
మార్చుఈ కళాశాలకు AICTE చే స్థాపించబడిన జాతీయ బోర్డు ఆఫ్ అరెడిటాషన్ నుండి అధిరాకరమైన గుర్తింపు పొందింది. ఇన్ఫోసిస్, టి.సి.యస్ అంరియు విప్రో వంటి కంపెనీలు ఈ కళాశాలలో కాంపస్ ఇంటర్యూలు నిర్వహించి ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి.
మూలాలు
మార్చు- ↑ Punjab Technical University. "Affiliated Colleges". ptu.ac.in. Archived from the original on 9 నవంబరు 2014. Retrieved 2 November 2014.
- ↑ CGC. "Chandigarh Engineering College-About". cgc.edu.in. Archived from the original on 11 నవంబరు 2014. Retrieved 2 November 2014.
- ↑ "CEC Landran gets ISO 9001 label". expressindia.com. 27 April 2004. Archived from the original on 15 ఏప్రిల్ 2009. Retrieved 14 April 2009.