చండూరు పురపాలకసంఘం

చండూరు పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] చండూరు పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం భువనగిరి లోకసభ నియోజకవర్గం లోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

చండూరు పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
చండూరు పురపాలకసంఘం is located in తెలంగాణ
చండూరు పురపాలకసంఘం
చండూరు పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°58′21″N 79°05′14″E / 16.9724903°N 79.0871005°E / 16.9724903; 79.0871005
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండలం చండూరు
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌ తోకల చంద్రకళ
 - వైస్ చైర్‌పర్సన్‌ దోటి సుజాత
వైశాల్యము
 - మొత్తం 25.01 km² (9.7 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 12,889
 - పురుషుల సంఖ్య 6,439
 - స్త్రీల సంఖ్య 6,411
 - గృహాల సంఖ్య 4,133
పిన్ కోడ్ - 508255
ఎస్.టి.డి కోడ్ -08681
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

చరిత్రసవరించు

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న చండూరు, 1956లో పురపాలక సంఘంగా ఏర్పడింది.

భౌగోళికంసవరించు

హాలియా 25.01 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 20°48′14″N 77°58′48″E / 20.804°N 77.980°E / 20.804; 77.980 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 100 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం నల్గొండ నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలుసవరించు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 12889 మంది కాగా, అందులో 6439 మంది పురుషులు, 6411 మంది మహిళలు ఉన్నారు. 4133 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 20 రెవెన్యూ వార్డుగా విభజించబడింది.[3]

పౌర పరిపాలనసవరించు

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 10 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం తోకల చంద్రకళ చైర్‌పర్సన్‌గా, దోటి సుజాత వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[4][5] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[6]

వార్డు కౌన్సిలర్లుసవరించు

  1. కోడి వెంకన్న
  2. మంచుకొండ కీర్తి
  3. దోటి సుజాత (వైస్ చైర్‌పర్సన్‌)
  4. అన్నెపర్తి శేఖర్
  5. మంగమ్మ
  6. యాదయ్య
  7. రాధిక
  8. తోకల వెంకన్న
  9. వెంకటేశం
  10. తోకల చంద్రకళ (చైర్‌పర్సన్‌)

మూలాలుసవరించు

  1. "Chandur Municipality". chandurmunicipality.telangana.gov.in. Retrieved 9 April 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 9 April 2021.
  3. "Basic Information of Municipality, Chandur Municipality". chandurmunicipality.telangana.gov.in. Archived from the original on 16 జనవరి 2021. Retrieved 9 April 2021. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  4. సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్‌ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 9 April 2021.
  5. నమస్తే తెలంగాణ, తెలంగాణ (27 January 2020). "ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితా." ntnews. Archived from the original on 3 March 2021. Retrieved 9 April 2021.
  6. skannegari. "Chandur Municipality - Telangana NavaNirmana Sena". tgnns.com. Archived from the original on 14 ఏప్రిల్ 2021. Retrieved 9 April 2021. {{cite web}}: Check date values in: |archive-date= (help)

వెలుపలి లంకెలుసవరించు