చందర్ నహన్ సరస్సు

చందర్ నహన్ సరస్సు సిమ్లా జిల్లాలోని తహసీల్ రోహ్రూలో ఉంది..[1]

Chandar Nahan
Chandar Nahan is located in India
Chandar Nahan
Chandar Nahan
ప్రదేశంసిమ్లా జిల్లా,రోహ్రూ
అక్షాంశ,రేఖాంశాలు32°20′47″N 76°18′04″E / 32.3464°N 76.3011°E / 32.3464; 76.3011
సరస్సు రకంమంచి నీరు
సరస్సులోకి ప్రవాహంమంచు కురవడం,హిమాలయాలు
వెలుపలికి ప్రవాహంపబ్బా నది
ప్రవహించే దేశాలుభారతదేశం
ఉపరితల ఎత్తు4,260 మీ. (13,980 అ.)
మూలాలుHimachal Pradesh Tourism Dep.

విస్తీర్ణం

మార్చు

సరస్సు సముద్ర మట్టం నుండి 4,260 మీ (13,980 అడుగులు) ఎత్తులో ఉంది.[2]

ప్రత్యేకత

మార్చు

సరస్సు చాలా కాలం మంచుతో కప్పబడి ఉంటుంది. ఇది ఒక ఎత్తైన సరస్సు..[3]

వనరులు

మార్చు

సరస్సు లోకి పబ్బార్ నది ద్వారా నీళ్ళు చేరుతాయి..[4]

మూలాలు

మార్చు
  1. "chandra nahan lake hptours". shimla.hptours.org. Archived from the original on 2021-07-18. Retrieved 2021-07-18.
  2. "chandra nahan lake hptours". shimla.hptours.org. Archived from the original on 2021-07-18. Retrieved 2021-07-18.
  3. "chandra nahan lake hptours". shimla.hptours.org. Archived from the original on 2021-07-18. Retrieved 2021-07-18.
  4. "chandra nahan lake hptours". shimla.hptours.org. Archived from the original on 2021-07-18. Retrieved 2021-07-18.