సిమ్లా జిల్లా

హిమాచల్ ప్రదేశ్ లోని జిల్లా

సిమ్లా జిల్లా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని 12 జిల్లాల్లో ఒకటి. దీని ముఖ్య పట్టణం సిమ్లా. సిమ్లా జిల్లా 1972 సెప్టెంబరు 1 న ఉనికిలోకి వచ్చింది. జిల్లాకు ఉత్తరాన మండీ, కుల్లు జిల్లాలు, తూర్పున కిన్నౌర్ జిల్లా, ఆగ్నేయంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం, నైఋతిలో సోలన్, దక్షిణాన సిర్మౌర్ జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.

సిమ్లా జిల్లా
Nickname: 
The Queen of Hills
సిమ్లా జిల్లా
దేశం India
రాష్ట్రంహిమాచల్ ప్రదేశ్
ముఖ్య పట్టణంసిమ్లా
విస్తీర్ణం
 • Total5,131 కి.మీ2 (1,981 చ. మై)
జనాభా
 (2011)
 • Total8,14,010
 • Rank3rd
 • జనసాంద్రత160/కి.మీ2 (410/చ. మై.)
భాషలు
 • అధికారికహిందీ
జనాభా వివరాలు
 • Sex ratio916
 • అక్షరాస్యత84.55
 • అక్షరాస్యత: పురు90.73
 • అక్షరాస్యత: స్త్రీ77.80
Time zoneUTC+5:30 (IST)
ప్రాంతపు కోడ్91 177 xxxxxxx
ISO 3166 codeIN-HP
అతి పెద్ద పట్టణంసిమ్లా
శీతోష్ణస్థితిETh (Köppen)
అవపాతం1,520 మిల్లీమీటర్లు (60 అం.)
సగటు వార్షిక ఉష్ణోగ్రత17 °C (63 °F)
సగటు వేసవి ఉష్ణోగ్రత22 °C (72 °F)
సగటు శీతాకాల ఉష్ణోగ్రత4 °C (39 °F)

కాళికా దేవి అవతారమైన శ్యామలా దేవి పేరు మీదుగా జిల్లాకు ఈ పేరు వచ్చింది.

జనాభా వివరాలు

మార్చు

2001 భారతదేశ జనాభా లెక్కలు ప్రకారం[1]

జనసంఖ్య

మార్చు
  • జనసంఖ్య - 8,13,384
    • పురుషులు - 4,24,486
    • స్త్రీలు - 3,88,898
    • లింగ నిష్పత్తి - 916:1000
  • జనాభా పెరుగుదల (2001–2011) - 12.58%
  • గ్రామీణ జనాభా- 555,269
  • నగరప్రాంత జనాభా - 167,233
  • లింగ నిష్పత్తి (0–6 years) -10000000
  • షెడ్యూల్డ్ జాతులు - 188,787
    • మొత్తం జనసంఖ్యలో శాతం- 26.13%
  • షెడ్యూల్డ్ తెగలు- 4,112
    • మొత్తం జనసంఖ్యలో - 0 .57%
  • కుటుంబాలు - 1 54,693
    • సరాసరి కుటుంబ సభ్యులు - 5

అక్షరాస్యత

మార్చు
  • మొత్తం అక్షరాస్యులు - 6,19,427
    • పురుషులు - 3,47,013
    • స్త్రీలు - 2,72,414

అక్షరాస్యత శాతం

మార్చు
  • ప్రజలు - 84.55 %
  • పురుషులు - 90.73 %
  • స్త్రీలు - 77.80% విద్యా స్థాయి
  • మొత్తం - 504,330
  • స్థాయి రహితం - 11,640
  • ప్రాథమిక - 9 7,060
  • Primary - 1 14,805
  • మాధ్యమిక - 7 8,995
  • మెట్రిక్/హైయ్యర్ సెకండరీ/డిప్లొమా - 1 53,284
  • పట్టభద్రులు - 4 8,464

వయసు వారీగా

మార్చు
  • 0 – 4 వయస్కులు - 5 9,305
  • 5 – 14 వయస్కులు - 1 49,801
  • 15 – 59 వయస్కులు  years - 4 55,784
  • 60 వయస్కులు - 5 7,612
  • మతం

మతం (అధిక సంఖ్యలో 3 స్థానాలు)

1.హిందూ - 704,150
2.క్రైస్తవం - 8,493
3.సిక్కులు - 4,825

ప్రముఖ పట్టణాలు
1.సిమ్లా (M Corp.) - 142,555
2. రాంపూర్ ; హిమాచల్ ప్రదేశ్ - 9,653
3. రోహ్రు - 8,205
4. చౌపాల్ ; హిమాచల్ ప్రదేశ్ 6786
5. తెయోగ్ - 5435

గ్రామాలు

మార్చు

మొత్తం గ్రామాలు - 2,520

వాతావరణం

మార్చు
శీతోష్ణస్థితి డేటా - Shimla (1951–1980)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 21.4
(70.5)
22.6
(72.7)
25.8
(78.4)
29.6
(85.3)
32.4
(90.3)
31.5
(88.7)
28.9
(84.0)
27.8
(82.0)
28.6
(83.5)
25.6
(78.1)
23.5
(74.3)
20.5
(68.9)
32.4
(90.3)
సగటు అధిక °C (°F) 8.9
(48.0)
10.6
(51.1)
14.8
(58.6)
19.4
(66.9)
22.9
(73.2)
24.1
(75.4)
21.0
(69.8)
20.2
(68.4)
20.1
(68.2)
23.7
(74.7)
15.1
(59.2)
12.0
(53.6)
17.3
(63.1)
సగటు అల్ప °C (°F) 1.7
(35.1)
3.0
(37.4)
6.8
(44.2)
11.1
(52.0)
14.2
(57.6)
15.6
(60.1)
15.0
(59.0)
14.8
(58.6)
13.4
(56.1)
10.7
(51.3)
7.0
(44.6)
4.3
(39.7)
9.8
(49.6)
అత్యల్ప రికార్డు °C (°F) −10.6
(12.9)
−8.5
(16.7)
−6.1
(21.0)
−1.3
(29.7)
1.4
(34.5)
7.8
(46.0)
9.4
(48.9)
10.6
(51.1)
5.0
(41.0)
0.2
(32.4)
−1.1
(30.0)
−12.2
(10.0)
−12.2
(10.0)
సగటు అవపాతం mm (inches) 54.6
(2.15)
47.2
(1.86)
59.4
(2.34)
41.1
(1.62)
56.4
(2.22)
175.6
(6.91)
376.5
(14.82)
335.1
(13.19)
190.2
(7.49)
46.2
(1.82)
13.8
(0.54)
16.0
(0.63)
1,424.8
(56.09)
సగటు వర్షపాతపు రోజులు 4.7 4.1 5.2 3.6 4.6 10.3 18.3 18.1 9.9 2.9 1.3 1.8 84.8
Source: India Meteorological Department (record high and low up to 2010)[2][3]

పాలనా నిర్వహణ

మార్చు
సంఖ్య ప్రత్యేకతలు వివరణలు
1 భౌగోళిక వైశాల్యం 5,131 చ.కి.మీ
2 మొత్తం వైశాల్యంలో 9.22%
3 తెహ్సిల్స్ (12) రాంపూర్,కుమర్సియన్, సున్ని, సిమ్లా (రా), సిమ్లా (యు), తెయోగ్, చౌపాల్, జుబ్బల్, కోత్కల్, రోహ్రు, చిర్గాన్, దోడ్రా కవార్
4 ఉప తెహ్సిల్స్ (5) నాంఖరి, రాంపురి, జుంగ, సిమ్లా (రా), చేటా (కుప్వి), చౌపాల్, నెర్వా, చౌపాల్, టికర్, రోహ్రు.
5 పట్టణాలు (10) రాంపూర్ (హిమాచల్ ప్రదేశ్), నార్కండ, సియోని, కుమర్సియన్, సిమ్లా, తెయోగ్, చౌపాల్ (హిమాచల్ ప్రదేశ్), కోత్కల్, జుబ్బల్, రోహ్రు,
6 ఉప విభాగాలు (7) సిమ్లా (యూ), సిమ్లా (రా), తెయోగ్, చౌపాల్, రోహ్రు, రాంపూర్, దోడ్రా
7 సి.డి బ్లాకులు (10) మాషొబ్రా, తెయోగ్, చౌపాల్ (హిమాచల్ ప్రదేశ్), జుబ్బల్, కోత్కల్, రోహ్రు, కుమర్సియన్, చిర్గాన్, బసంత్‌పూర్ (హిమాచల్ ప్రదేశ్),నాంఖారి,
8 అసెంబ్లీ (8) రాంపూర్ (హిమాచల్ ప్రదేశ్), సిమ్లా (రా), సిమ్లా (యు), తెయోగ్, చౌపాల్, జుబ్బల్, కోత్కై, రోహ్రు, కసుంపతి
9 గ్రామాలు 2,914
10 నివాస గ్రామాలు 2,520
11 నిర్జన 394
12 సాంధ్రత 159 చ.కి
13 పంచాయితీలు 363
 
కల్కా సిమ్లా WERA రైలు

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 813,384,[4]
ఇది దాదాపు కొమరోస్ దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని సౌత్ డకోటా నగర జనసంఖ్యకు సమం.[6]
640 భారతదేశ జిల్లాలలో 483 వ స్థానంలో ఉంది.[4]
1చ.కి.మీ జనసాంద్రత 159 [4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 12.58%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి 916:1000 [4]
జాతియ సరాసరి (928) కంటే
అక్షరాస్యత శాతం 84.55%.[4]
జాతియ సరాసరి (72%) కంటే అధికం
నగరప్రాంత జనసంఖ్య శాతం 24.77%

మూలాలు

మార్చు
  1. Census of India
  2. "Shimla Climatological Table Period: 1951–1980". India Meteorological Department. Archived from the original on 14 ఏప్రిల్ 2015. Retrieved 7 నవంబరు 2020.
  3. "Ever recorded Maximum and minimum temperatures up to 2010" (PDF). India Meteorological Department. Archived from the original (PDF) on 21 మే 2013. Retrieved 7 నవంబరు 2020.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; districtcensus అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Comoros 794,683 July 2011 est.
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. South Dakota 814,180

వెలుపలి లింకులు

మార్చు