చంద్రవంక (1951 సినిమా)

చంద్రవంక 1951 లో విడుదలైన తెలుగు సినిమా.[1] కాంచన, టి.జి.కమలాదేవి, కె.రఘురామయ్య, దాసరి కోటిరత్నo, నాళం ఆనందరావు మొదలగు వారు నటించిన ఈ చిత్రాన్ని ఆనంద్, అహమ్మద్ పిక్చర్స్(AA Pictures) పతాకంపై నిర్మించారు.జితేన్ బెనర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంగీతం, టి.ఎ.కళ్యాణం, నాళం

చంద్రవంక
(1951 తెలుగు సినిమా)
తారాగణం కాంచన్,
, కమలాదేవి
కనకం,
కోటిరత్నం,
జూనియర్ లక్ష్మీకాంతం,
గంగారత్నం,
లలిత,
పద్మిని,
రఘురామయ్య,
ఎన్.ఎ.రావు,
వంగర,
కృష్ణమరాజు,
రామమూర్తి
నిర్మాణ సంస్థ ఆనంద్ ఆహమ్మద్ పిక్చర్స్
పంపిణీ ఆంధ్ర ఫిలిమ్ సర్క్యూట్,
బాక్స్ ఆఫీస్ పిక్చర్స్,
ఆర్.వి.పిక్చర్స్
భాష తెలుగు










e, ఘంటసాల వెంకటేశ్వరరావు సమకూర్చారు.

తారాగణం

మార్చు
  • శ్రీమతి కాంచన - చంద్రవంక
  • టి. జి. కమలాదేవి .- మంజరి
  • డి. కోటిరత్నం -తార
  • జె. గంగారత్నం - రైతుభార్య
  • జూ. లక్ష్మీరాజ్యం - వన మోహిని
  • కనకం - రామయ్యమ్మ
  • లలితా - పద్మిని
  • బేబీ ఇందిర,
  • రఘురామయ్య
  • ఎన్.ఎ.రావు
  • వంగర
  • కృష్ణమరాజు
  • రామమూర్తి

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకుడు: జితేన్ బెనర్జీ
  • సంగీతం: టి ఎ.కళ్యాణo, నాళం ఆనందరావు ,ఘంటసాల
  • గీత రచయిత: కోపల్లె వెంకటరమణరావు
  • నేపథ్య గానం: జిక్కి, పి.లీల,దాసరి కోటిరత్నం, టి.జి.కమలాదేవి, జయలక్ష్మి, కె.రఘురామయ్య,
  • నిర్మాణ సంస్థ: ఆనంద్ అహమ్మాద్ పిక్చర్స్
  • విడుదల:02:02:1951.

కథ సంగ్రహం

మార్చు

వేదండపురానికి విక్రమ దేవ్ రాజు, అతని భార్య రూపవతి. వారి ఏకైక కుమారుడు ఆనంద కుమార్ ఆనంద కుమార్ పుట్టినరోజు సందర్భంలో ఒకనాడు విక్రమదేవ్ నృత్యగానాది వినోదాలు జరిపి, సభ ముగింపక ముందు ఒక సంవత్సరం లోపల యువరాజు ఆనందకుమారుకి పట్టాభిషేకం చేసి తాను విశ్రాంతి తీసుకొనబోయే సంగతి విక్రమ దేవరాజు తన మంత్రి ద్వారా ప్రజలకి, సామంతులకి, తెలియజేస్తారు.

పాటల జాబితా

మార్చు

1.కుమారా నా ప్రేమకు చిహ్నమా భూమిలోనూ జననం - జిక్కి

2.తరుణ యవ్వనము పరుగిడు నాలో మగనాలిని అవుతానేమో- జిక్కి

3.యువతిని నేనూ యువకుడవీవు రావోయి నా మదనా- పి.లీల

4.రారా వీరా రాజకిషోరా సాగర రాజకుమారా- దాసరి కోటిరత్నం

5 వసుధ లేరుగా మన సుందరిలో - టి జి.కమలాదేవి, జయలక్ష్మి బృందం

6.అమ్మా మాయమ్మా మారిడమ్మా నూకాలమ్మా -

7.ఎక్కుదామా శంభా నా చక్కనైన గుర్రాలు-

8.కస్సు బుస్సు కస్సు బుస్సు

9.కాంచుతేటు కాంత పేను కాంతారంలో - కె.రఘురామయ్య

10.ఘుమ ఘుమలాడే పిల్లారానేతి మిఠాయి ఉండా-

11.చెలికోపము సేయకుమా కనుమా నీ ప్రియుని - కె.రఘురామయ్య -

12.జయహో జయహో చంద్రవంక రాణీ -

13.దేవా దేవా నీ చైదమేనా నా సంక్షోభ కర్మ మర్మము -

14.నమస్తే వనసుందరీమణి నమస్తే నమస్తే -

15.మాయా మనుజ లోకమే మాయ నరుడా -

16.యవ్వనమే చెలీ జీవన భాగ్యo నవ యవ్వనమే-

17. రావే రావే రంగుల చిలకా రంగుల రాట్నం తిరిగేదమా-

18.లజ్జనకరే లజ్జనకరే అదిగో పిల్లదిగో -

19.ఇంత మనోవికారము గ్రహించి ఎరుంగను- (పద్యం)కె. రఘురామయ్య

20.కనుగందుతో బాలు కష్టాలు బడుచుంటే (పద్యం)-

21.నమ్మబోకుము యువకూడా నాతి మనసు(పద్యం)-

మూలాలు

మార్చు
  1. "1951-Chandravanka-1951". Indiancine.ma. Retrieved 2025-01-15.

2. Ghantasala galaamruthamu, kolluri bhaskararao blog.