చంద్రశేఖర్ ఘోష్

బంధన్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు.

చంద్రశేఖర్‌ ఘోష్‌ (జ. 1960 ) బంధన్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు. [1][2]

చంద్రశేఖర్‌ ఘోష్‌
జననం1960
గ్రేటర్‌ త్రిపుర, రామచంద్రాపూర్‌
వృత్తిManaging Director&
CEO; బంధన్‌ బ్యాంక్‌

జీవిత విశేషాలు

మార్చు

ఈయన 1960లో గ్రేటర్‌ త్రిపురలోని రామచంద్రాపూర్‌ అనే చిన్న గ్రామంలో జన్మించాడు. వీరిది 15 మందితో కూడిన ఉమ్మడి కుటుంబం. 1971లో అతని కుటుంబం పాకిస్థాన్ నుండి స్వతంత్రంగా విడిపోయిన బంగ్లాదేశ్ నుండి కోల్‌కతాకు వచ్చింది. [3] ఘోష్ తన చదువుకుంటూ తన తండ్రికి షాపులో సహాయం చేస్తూండేవాడు. అతను 1984లో ఢాకా విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీని పొందాడు. విద్య పూర్తి చేసిన తరువాత అతను బంగ్లాదేశ్ లోని ప్రభుత్వేతర సంస్థ "బ్రాక్" లో చేరాడు. 1997లో అతను భారతదేశానికి తన కుటుంబ వ్యాపారంలో చేరేందుకు వచ్చాడు. అతను భారతదేశంలో అనేక ప్రభుత్వేతర సంస్థలలో సేవలందించాడు. అతను 2000లో తన చివరి ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు.[4] అతని తండ్రి హరిప్రద ఘోష్ ఒక మిఠాయి దుకాణం నడిపేవాడు.

పురస్కారాలు

మార్చు
  • ఫోర్బ్స్ ఎంట్రెప్రెనర్ సోషల్ ఇంపాక్ట్ 2014[5]
  • ఇ.టి.ఎంట్రెప్రెనర్ 2014[6]

మూలాలు

మార్చు
  1. "నాడు పేద.. నేడు పేదల పెన్నిధి." ఈనాడు. www.eenadu.net. Archived from the original on 27 మార్చి 2018. Retrieved 28 March 2018.
  2. "Meet Bandhan CMD Chandra Shekhar Ghosh, the man who pipped Birlas and Ambanis for a bank license". The Economic Times. Retrieved 26 February 2015.
  3. "Bandhan founder Chandra Shekhar Ghosh: From sweet shop to bank owner". The Economic Times. Retrieved 26 February 2015.
  4. "Chandra Shekhar Ghosh's Bandhan banks on building ties with the underprivileged". Forbes. Archived from the original on 26 ఫిబ్రవరి 2015. Retrieved 26 February 2015.
  5. "Winners - 2014". Forbes India. Archived from the original on 26 ఫిబ్రవరి 2015. Retrieved 26 February 2015.
  6. "ET Awards 2014: Chandra Shekhar Ghosh is Entrepreneur of the Year for building Bandhan from scratch". The Economic Times. Retrieved 26 February 2015.