చంద్ర ప్రకాష్ జోషి

చంద్ర ప్రకాష్ జోషి (జననం 4 నవంబర్ 1975) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన చిత్తోర్‌గఢ్ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

మూలాలు

మార్చు
  1. The Times of India (5 June 2024). "Rajasthan Lok Sabha Election Results 2024: Full and final list of winners including Om Birla, Gajendra Singh Shekhawat, Rajkumar Roat and more". Archived from the original on 12 September 2024. Retrieved 12 September 2024.