చిత్తోర్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం
చిత్తోర్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, రాజస్థాన్ రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బన్‌స్వార, దుంగర్‌పూర్ పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
చిత్తోర్‌ఘర్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | రాజస్థాన్ |
అక్షాంశ రేఖాంశాలు | 24°52′48″N 74°37′12″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
154 | మావిలి | జనరల్ | ఉదయపూర్ |
155 | వల్లభనగర్ | జనరల్ | ఉదయపూర్ |
167 | కపాసన్ | ఎస్సీ | చిత్తోర్‌గఢ్ |
168 | బెగున్ | జనరల్ | చిత్తోర్‌గఢ్ |
169 | చిత్తోర్‌గఢ్ | జనరల్ | చిత్తోర్‌గఢ్ |
170 | నింబహేరా | జనరల్ | చిత్తోర్‌గఢ్ |
171 | బారి సద్రి | జనరల్ | చిత్తోర్‌గఢ్ |
172 | ప్రతాప్‌గఢ్ | ఎస్టీ | ప్రతాప్‌గఢ్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చు- 1952: UM త్రివేది, భారతీయ జనసంఘ్
- 1957: మాణిక్య లాల్ వర్మ, భారత జాతీయ కాంగ్రెస్
- 1962: మాణిక్య లాల్ వర్మ, భారత జాతీయ కాంగ్రెస్
- 1967: ఓంకర్ లాల్ బోహ్రా, భారత జాతీయ కాంగ్రెస్
- 1971: బిశ్వనాథ్ జూన్జున్వాలా, భారతీయ జనసంఘ్
- 1977: శ్యామ్ సుందర్ సోమాని, భారతీయ లోక్ దళ్
- 1980: నిర్మల కుమారి శక్తావత్, భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర)
- 1984: నిర్మల కుమారి శక్తావత్, భారత జాతీయ కాంగ్రెస్
- 1989: మహేంద్ర సింగ్ మేవార్, భారతీయ జనతా పార్టీ
- 1991: జస్వంత్ సింగ్, భారతీయ జనతా పార్టీ
- 1996: జస్వంత్ సింగ్, భారతీయ జనతా పార్టీ
- 1998: ఉదయ్ లాల్ అంజనా, భారత జాతీయ కాంగ్రెస్
- 1999: శ్రీచంద్ కృప్లానీ, భారతీయ జనతా పార్టీ
- 2004: శ్రీచంద్ కృప్లానీ, భారతీయ జనతా పార్టీ
- 2009: గిరిజా వ్యాస్, భారత జాతీయ కాంగ్రెస్
- 2014: చంద్ర ప్రకాష్ జోషి, భారతీయ జనతా పార్టీ
- 2019: చంద్ర ప్రకాష్ జోషి, భారతీయ జనతా పార్టీ [2]
మూలాలు
మార్చు- ↑ "Parliamentary & Assembly Constituencies wise Polling Stations & Electors" (PDF). Chief Electoral Officer, Rajasthan website. Archived from the original (PDF) on 26 July 2011. Retrieved 13 March 2010.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.