చకిలం శ్రీనివాసరావు (ఫిబ్రవరి 22, 1922 - జులై 3, 1996) గారు భారత జాతీయ కాంగ్రెస్ తరపున నల్గొండ లోకసభ నియోజకవర్గం ఎమ్.పి.గా 9వ లోక్ సభ సభ్యులుగా పనిచేశారు. ఈయన నల్గొండ జిల్లాలోని వేములపల్లి గ్రామంలో 1922లో జన్మించారు. ఈయన తండ్రి పేరు రామారావు.[1]

చకిలం శ్రీనివాసరావు

నియోజకవర్గము నల్గొండ

వ్యక్తిగత వివరాలు

జననం (1922-02-22) 1922 ఫిభ్రవరి 22 (వయస్సు: 98  సంవత్సరాలు)
వేములపల్లి, నల్గొండ జిల్లా, తెలంగాణ
మరణం జులై 3, 1996
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి కమల
సంతానము ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె
మతం indian hindu

చదువుసవరించు

ఎస్.ఎస్.ఎల్.సి (ప్రైవేట్)

వివాహంసవరించు

1946లో కమలతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె

వృత్తిసవరించు

వ్యవసాయవేత్త, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు

పదవులుసవరించు

  • అధ్యక్షులు, డిసిసి (ఐ) ఆంధ్రప్రదేశ్, 1982-89,
  • సభ్యులు, కార్యనిర్వాహక కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఐ) ఆంధ్రప్రదేశ్, 1986-88;
  • సభ్యులు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ 1967-78, 1983-85
  • 1989-91లో 9వ లోక్ సభ స్థానానికి ఎన్నిక
  • సభ్యులు, సంప్రదింపుల కమిటీ, టెక్స్టైల్స్, 1990 మంత్రిత్వ శాఖ;

ఇతర వివరాలుసవరించు

కాలక్షేపం: పఠనం, సంగీతం, నృత్యం, సినిమాలు, రంగస్థలం చర్చ.

ప్రత్యేక అభిరుచులు: పశువుల, ఉద్యానవన పెంపకం, క్రీడోత్సవాల ఏర్పాటు, ప్రచారం

సామాజిక చర్యలు: జిల్లాలో పాఠశాలలు, లైబ్రరీల ఏర్పాటు, పేద విద్యార్థులకు సహాయం, ఇతర వెనుకబడిన తరగతులు అభ్యున్నతికి తోడ్పాటు.

వనరులుసవరించు

  1. లోకసభ జాలగూడు