చక్రవ్యూహం (2023 సినిమా)

చక్రవ్యూహం 2023లో విడుదలైన తెలుగు సినిమా. సహస్ర క్రియేషన్స్ బ్యానర్‌పై సావిత్రి నిర్మించిన చెట్కూరి మధుసూదన్‌ దర్శకత్వం వహించాడు.[1] అజయ్‌, జ్ఞానేశ్వరి, వివేక్ త్రివేది, ఊర్వశి పరదేశి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 2న విడుదల చేశారు.[2]

చక్రవ్యూహం
దర్శకత్వంచెట్కూరి మధుసూదన్‌
రచన
నిర్మాతసావిత్రి
తారాగణం
ఛాయాగ్రహణంజి వి అజయ్ కుమార్
కూర్పుజెస్విన్ ప్రభు
సంగీతంభరత్ మంచిరాజు
నిర్మాణ
సంస్థ
సహస్ర క్రియేషన్స్
విడుదల తేదీ
2023 జూన్ 2 (2023-06-02)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: సహస్ర క్రియేషన్స్
  • నిర్మాత: సావిత్రి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చెట్కూరి మధుసూధన్
  • సంగీతం: భరత్ మంచిరాజు
  • సినిమాటోగ్రఫీ: జి వి అజయ్ కుమార్
  • సహ నిర్మాతలు: వెంకటేష్ & అనూష
  • ఎడిటర్: జెస్విన్ ప్రభు
  • డిస్ట్రిబ్యూషన్: మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్[5]

మూలాలు మార్చు

  1. Andhra Jyothy (13 May 2023). "మర్డర్‌ మిస్టరీ 'చక్రవ్యూహం'". Archived from the original on 1 June 2023. Retrieved 1 June 2023.
  2. Sakshi (29 May 2023). "ఈ వారం థియేటర్‌/ఓటీటీ అలరించే చిత్రాలివే!". Archived from the original on 1 June 2023. Retrieved 1 June 2023.
  3. "మా సినిమాని ఆదరించాలని కోరిన అజయ్". 31 May 2023. Archived from the original on 1 June 2023. Retrieved 1 June 2023.
  4. V6 Velugu (3 January 2023). "'చక్రవ్యూహం చిత్రంలో లీడ్ రోల్ ప్లే చేస్తున్న అజయ్". Archived from the original on 1 June 2023. Retrieved 1 June 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. NTV Telugu (15 May 2023). "'చక్రవ్యూహం'తో జోరు పెంచిన మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్!". Archived from the original on 1 June 2023. Retrieved 1 June 2023.