రాజీవ్ కనకాల

నటుడు

రాజీవ్ కనకాల తెలుగు సినిమా నటుడు. ఈయన సుప్రసిద్ద దర్శకులు, నటులు అయిన దేవదాస్ కనకాల తనయుడు.[1] రాజీవ్ కనకాల సినిమాలలో నటించడానికి ముందు టి.వి.సీరియళ్ళలో నటించారు. ఈయన భార్య సుమ కనకాల ప్రముఖ టి.వి. యాంకర్, నటి.

రాజీవ్ కనకాల
రాజీవ్ కనకాల
జననంరాజీవ్ కనకాల
ప్రసిద్ధితెలుగు సినిమా నటులు
భార్య / భర్తసుమ కనకాల
పిల్లలురోషన్‌, మనస్విని
తండ్రిదేవదాస్ కనకాల
తల్లిలక్ష్మీదేవి కనకాల

సినీరంగ ప్రస్థానం మార్చు

1991లో వచ్చిన బాయ్ ‌ఫ్రెండ్ చిత్రంద్వారా తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టాడు.

 
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో సత్కారం అందుకున్న రాజీవ్

సినీ చరిత్ర మార్చు

సంవత్సరం చిత్రం దర్శకుడు పాత్ర పేరు
2001 స్టూడెంట్ నెం.1 ఎస్. ఎస్. రాజమౌళి
నువ్వే నువ్వే
ఆది
2002 ఒకటో నంబర్ కుర్రాడు
ఫ్రెండ్స్
2003 విష్ణు
చంటిగాడు
విజయం
సై
అడవి రాముడు
అతడు
అతిథి
ఎ ఫిల్మ్ బై అరవింద్
లక్ష్మి
చిన్నోడు
సామాన్యుడు
విక్రమార్కుడు
బ్లాక్ అండ్ వైట్
యమదొంగ
ఒంటరి
విశాఖ ఎక్స్ ప్రెస్
2004 ఆంధ్రావాలా[2]
2004 శంఖారావం
2005 ప్లీజ్ నాకు పెళ్లైంది
2006 కోకిల
2010 కారా మజాకా
2011 క్షేత్రం
2016 నాన్నకు ప్రేమతో
2016 అప్పట్లో ఒకడుండేవాడు
2016 శంకర[3]
2019 మథనం తెలుగు
2020 "ఎంత మంచివాడవురా!"[4][5] తెలుగు
2021 తెల్లవారితే గురువారం సూర్యనారాయణ తెలుగు
2021 నారప్ప బసవయ్య తెలుగు
2021 లవ్ స్టోరీ తెలుగు
2021 ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ తెలుగు
2021 ఏప్రిల్ 28 ఏం జరిగింది తెలుగు
2022 సదా నన్ను నడిపే తెలుగు
2022 డై హార్డ్ ఫ్యాన్ తెలుగు
2023 విరూపాక్ష తెలుగు
2023 భాగ్ సాలే తెలుగు
2023 నాతో నేను తెలుగు
2023 దళారి తెలుగు

వెబ్‌సిరీస్‌ మార్చు

మూలాలు మార్చు

  1. ఆంధ్రజ్యోతి. "నా లైఫ్‌లో జరిగిన అద్భుతాలకు కారణం ఎవరంటే: రాజీవ్ కనకాల". Archived from the original on 18 మే 2017. Retrieved 24 May 2017.
  2. FilmiBeat, Movies. "Andhrawala Cast & Crew". www.filmiBeat.com (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2020. Retrieved 6 June 2020.
  3. "Nara Rohit's 'Shankara' audio soon". 123telugu.com. Retrieved 9 July 2019.
  4. సాక్షి, సినిమా (15 January 2020). "'ఎంత మంచివాడవురా!' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
  5. ఈనాడు, సినిమా (15 January 2020). "రివ్యూ: ఎంత మంచివాడ‌వురా". Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.

ఇతర లింకులు మార్చు