చచౌరా శాసనసభ నియోజకవర్గం
చచౌరా శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గునా జిల్లా, రాజ్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
చచౌరా శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | గునా |
లోక్‌సభ నియోజకవర్గం | రాజ్‌గఢ్ |
ఎన్నికైన సభ్యులు
మార్చు- 1957: సాగర్ సింగ్ సిసోడియా, కాంగ్రెస్
- 1962: ప్రభు లాల్ మీనా, స్వతంత్ర
- 1967: సాగర్ సింగ్ సిసోడియా, స్వతంత్ర
- 1972: కృష్ణ వల్లభ గుప్తా, భారతీయ జనసంఘ్
- 1977: కృష్ణ వల్లభ గుప్తా, జనతా పార్టీ
- 1980: దేవేంద్ర సింగ్, కాంగ్రెస్
- 1985: దేవేంద్ర సింగ్, కాంగ్రెస్
- 1990: రామ్ బహదూర్ సింగ్ పరిహార్, బీజేపీ
- 1993: శివనారాయణ మీనా, కాంగ్రెస్
- 1994: దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్
- 1998: శివనారాయణ మీనా, కాంగ్రెస్
- 2003: శివనారాయణ మీనా, కాంగ్రెస్
- 2008: శివనారాయణ మీనా, కాంగ్రెస్[1]
- 2013: మమతా మీనా, బీజేపీ[2][3]
- 2018: లక్ష్మణ్ సింగ్, కాంగ్రెస్[4]
మూలాలు
మార్చు- ↑ "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 13 February 2011.
- ↑ CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ V6 Velugu (21 September 2023). "ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే". Archived from the original on 21 September 2023. Retrieved 21 September 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.