చతుర్దశి
చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో పదునాలుగవ తిథి చతుర్దశి. అధి దేవత - శివుడు.
పండుగలు
మార్చు- మాఘ బహుళ చతుర్దశి - మహాశివరాత్రి
- ఆశ్వయుజ బహుళ చతుర్దశి - నరక చతుర్దశి
- భాద్రపద శుద్ధ చతుర్దశి - [[అనంత పద్మనాభ చతుర్దశి]]
- వైశాఖ శుద్ధ చతుర్దశి - నృసింహ జయంతి
ఇది హిందూ పంచాంగ విశేషానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |