చర్చ:'తండ్రులూ - కొడుకులూ' నవలా పరిచయం
తాజా వ్యాఖ్య: 15 సంవత్సరాల క్రితం. రాసినది: అహ్మద్ నిసార్
దీన్ని తొలగించాలా? ఇందులోని సమాచారాన్ని ఏ విధంగా వ్యాసంగా మలచగలం. ఇది ఒక వ్యాఖ్యానం లాగుంది. --వైజాసత్య 18:43, 9 ఆగష్టు 2008 (UTC)
- కొంత వేచి ఉండండి. ప్రస్తుతం పేజీ మొదట్లో ఒక తాత్కాలిక గమనిక పెట్టాను. క్రొత్త సభ్యునికి వికీ విధానం అర్ధం కావడానికి కొంత సమయం పడుతుందనుకొంటాను. తరువాత వ్యాసంగా మలచడానికి నేను కృషి చేస్తాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:07, 9 ఆగష్టు 2008 (UTC)
- ఆకాష్ గారూ! ఒక క్లిష్టమైన విషయాన్ని తీసుకొని వ్రాస్తున్నందుకు అభినందనలు. మీ వ్రాతను కొనసాగించండి. అయితే వ్యాసాన్ని ముందు ముందు లాజికల్‌గా, వ్యాసాల రూపంలో పునర్వ్యవస్థీకరించవలసి ఉంటుందని గమనించగలరు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:20, 9 ఆగష్టు 2008 (UTC)
- నిహిలిజం ఓ గమ్మత్తైన విషయం : ఏవిషయంపైననూ నమ్మకం లేదనే విషయంపై నమ్మకం వుంచడం. ఇదొక కన్ఫ్యూజన్ స్టేట్, కానీ దీనియొక్క సూక్ష్మవిషయాలపై శోధించవలసియునూ వున్నది. అహ్మద్ నిసార్ 15:05, 27 మే 2009 (UTC)