చర్చ:అండకోశం

తాజా వ్యాఖ్య: Untitled టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Naidugari Jayanna

{{సహాయంకావాలి}} అండాశయము మరియు అండకోశము రెండు ఒకటే. అది జంతు శాస్త్రానికి చెందినా, వృక్ష శాస్త్రానికి చెందిన. రెండింటీనీ వేరుగా ఎలా చేయాలో చర్చించండి.Rajasekhar1961 (చర్చ) 07:29, 3 ఏప్రిల్ 2013 (UTC)Reply

Untitled

మార్చు
అండాశయమును ఆంగ్లంలో ovary అందురు. ఇది జంతుశాస్త్రానికి , మరియు వృక్ష శాస్త్రానికి సంబంధించిన విషయం. అందువల్ల అండాశయము(జంతు శాస్త్రం)[1] మరియు అండాశయము(వృక్ష శాస్త్రం)[2] అనే రెండువ్యాసాలుండాలి. అండకోశము అనగా "పుష్పములోని స్త్రీలింగభాగము (Pistil or gynoecium)." pistil =ovary+style+stigma. దీనినిబట్టి అండకోశము లో భాగం అండాశయము అని తెలుస్తుంది. అందువలన అండకోశము[3] నకు వేరొక వ్యాసం ఉండాలి.--  కె.వెంకటరమణ చర్చ 08:01, 3 ఏప్రిల్ 2013 (UTC)Reply
కె.వెంకటరమణ గారు చెప్పినట్లు అండకోశంలో భాగమే అండాశయం.--నాయుడు గారి జయన్న (చర్చ) 17:24, 27 మార్చి 2020 (UTC)Reply
Return to "అండకోశం" page.