వికీప్రాజెక్టు నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ఈ వ్యాసం నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో వికీట్రెండ్స్ ఆధారంగా, పేజీ వీక్షణలు అభివృద్ధి అవుతున్న వ్యాసాల నాణ్యతను మెరుగు పరచి తద్వారా మరింతగా వీక్షణలు అభివృద్ధి పరచటానికి ప్రయత్నించడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)పేరుమార్పుసవరించు

ఈ పేజీని అంతర్జాలం అనే పేజీకి తరళించి, ఇంటర్నెట్ నుండి దారి మార్పు పేజీ ఉంచాలని ప్రతిపాదిస్తున్నాను, సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పగలరు. అంతర్జాలం ఈనాడులో వాడుతున్నారు, తిరుమలలో చూశాను అధికారికంగా, ఇంకా గూగుల్ శోధనలో సుమారుగా పద్నాలుగు వేల హిట్లు వచ్చాయి. ఇంకా నిఘంటువుల్లో కూడా ఉంది. అందుకని ఇంటర్నెట్ కంటే తెలుగు పేరు అయిన అంతర్జాలంతో ఈ పేజీ ఉండుట సమంజసం అని నేను భావిస్తున్నాను. మీ అభిప్రాయాలు చెప్పగలరు. Chavakiran 16:31, 20 ఆగష్టు 2010 (UTC)

  • చావాకిరణ్ గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. --t.sujatha 02:27, 21 ఆగష్టు 2010 (UTC)
  • నేను కూడా "అంతర్జాలం" అనే పేరుకు మార్చాలని ఒప్పుకుంటున్నాను. --TheAwesome21
Return to "అంతర్జాలం" page.