వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్

గతంలో తెలుగు వికీ వీక్షణలు పెద్దగా పెరుగుదలలేకుండా (చూడండివికీపీడియా:2012_లక్ష్యాలు#నివేదిక) ఈ ప్రాజెక్టు ప్రారంభించబడి ప్రణాళిక బద్ధంగా వికీట్రెండ్స్ పేజ్ వ్యూస్ ఆధారంగా, పేజీ వీక్షణలు అభివృద్ధి అవుతున్న వ్యాసాల నాణ్యతను మెరుగు పరచడం జరిగింది. 2015-17లలో వికీవీక్షణలు అభివృద్ధిచెందుతున్నా, వాడుకరులు ఎక్కువగా మొబైల్ (80 శాతం దాదాపు) వీక్షణలు వుండడం గమనించబడింది. వ్యాస నాణ్యత లేకపోయినా, పనిచేయని లింకులు ఎక్కువైతే వికీపీడియా విలువ తగ్గిపోయే అవకాశం వున్నందున, ఆసక్తిగల వికీపీడియన్లు నాణ్యతపై కృషి చేయాల్సిన అవసరం వుంది. తద్వారా మరింతగా వీక్షణలు అభివృద్ధి పరచటానికి ప్రయత్నించడమే ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశం.

నాణ్యత పెంచడానికి పనులుసవరించు

 • వికీకరణ
 • మూలాల తనిఖీ మరియు మెరుగు (జాల మూలాల కు వాడవలసిన మూస ఉదాహరణ: <ref>{{Cite web|title=కోట్ల రూపాయల కోడి పందేలు|last1=కె|first1=శ్రీనివాస్ |url=http://www.suryaa.com/features/article-1-12718 |publisher=సూర్య|date= 2011-01-12|accessdate=2014-01-13}} </ref>) తెలుగు పత్రికల సమాచారాన్ని ఆర్కైవ్.ఆర్గ్ లో చేర్చి ఆర్కైవ్ మూలాన్నే వాడవలసినది. దీనికొరకు క్రోమ్ వాడు వారు, Save to the wayback machine మరియు citegen అనే ఎక్స్టెన్షన్ లను స్థాపించుకొని, మొదటి Save to the wayback machine వాడి ఆర్కీవ్.ఆర్గ్ లో దాచి ఆ దాచిన పేజీనుండి citegen వాడి మూలం రూపొందించి దానిని క్లిప్ బోర్డ్ ద్వారా వికీపీడియా పేజీలో చేర్చవచ్చు. చేర్చినతరువాత <ref></ref> చేర్చడం మరవవద్దు.

ఫైర్ఫాక్స్ వాడువారు Save URL to wayback machineవాడి దాచవచ్చు. ఆతరువాత మానవీయంగా సంబంధిత citation template వాడాలి.

 • పనిచేయని లింకులను {{dead link}}తో గుర్తించడం. వాటిని వీలైతే సరిచెయ్యడం
 • వేబేక్ మెచీన్ లో చేర్చన తెలుగు మాధ్యమాల పేజీలను, దానిలో చేర్చి శాశ్వత లింకులను చేర్చడం. 2020 జనవరిలో User:InternetArchiveBot పని చేయడం ప్రారంభించింది. లింకును ఆర్కైవ్ లో భద్రపరచినట్లైతే, బాట్ లింకు పనిచేయనప్పడు సైటేషన్ లో ఆర్కైవ్ లింకు చేరుస్తుంది.
 • కాలం చేసిన వెబ్ లింకులను సరిచేయడం. ఉదా పాత ఈనాడు వెబ్సైట్ సాహిత్యం లింకులు యూనికోడ్ ఖతికి మారినతరువాత పనిచేయుటలేదు. ఉదా https://web.archive.org/web/20110830094315/http://www.eenadu.net/sahithyam/display.asp?url=kavya7.htm ఇది ఆర్కీవ్.ఆర్గ్ లో వున్నా నేటి ఫైర్ఫాక్స్లో పనిచేయదు. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో ఈనాడు ఖతి వుంటే పనిచేయవచ్చు. వీటిని మూకుమ్మడిగా తొలగించాలి, లేక సరిదిద్దాలి.
 • విస్తరణ: అదే విషయంపై ఆంగ్ల వికీ వ్యాసం నాణ్యమైనదిగా వుంటే దాని నుండి మరియు ముఖ్యంగా జాలంలో శాశ్వతంగా వుండే తెలుగు మూలాల ఆధారంగా, వీలుకానప్పుడు ఆంగ్ల మూలాల ఆధారంగా.
 • చర్చాపేజీలో wikipedia:నాణ్యత తనిఖీ జాబితా చేర్చి, దాని ప్రకారం విమర్శలు చేయడం, వ్యాసం సరిదిద్దడం. మొదటిగా ఈ వారపు వ్యాసం జాబితా లోని వ్యాసాలకు ప్రాధాన్యం.
 • బేరీజు చేయడం మరియు నాణ్యత పెంచడానికి సహాయం మరియు చర్చలు
 • వీక్షణల విశ్లేషణ

పాత ప్రణాళికసవరించు

పైలట్ ప్రాజెక్టు (జనవరి16-మార్చి15, 2014)

తదుపరి పనిసవరించు

పైలట్ ప్రాజెక్టు విశ్లేషణలో తరువాతి పనికి ఎక్కువ మంది ఆసక్తి చూపనందున ప్రాజెక్టుని ప్రామాణిక ప్రాజెక్టుగా కాక సాంప్రదాయిక వికీప్రాజెక్టు అనగా (ఆపరేషన్) గా కొనసాగించబడుతుంది. దీనిపై ఆసక్తి కల వికీపీడియా సభ్యులు, దీనికి సంబంధించిన వ్యాసాలపై కృషి చేసినప్పుడు ఆయా చర్చాపేజీలలో {{వికీప్రాజెక్టు_నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్}} మూస చేర్చడం చేస్తే సహసభ్యులకు ప్రాజెక్టుకి సంబంధించిన వ్యాసాలలో వికీప్రాజెక్టు_నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ సంబంధిత మార్పులు(అప్రమేయంగా గత 7రోజులు) గమనించడం సులభం అయి వారుకూడా పాలు పంచుకోడానికి వీలవుతుంది. వ్యాసాల మెరుగుకి సంబంధించిన సూచనలను ఆయా వ్యాస చర్చాపేజీలలోనే వ్రాసి అందరికి తెలుపుటకు {{సహాయం కావాలి}} మూస చేర్చాలి. గణాంకాల విశ్లేషణ ఆసక్తిని బట్టి చేయవచ్చు

2018 లో పనిసవరించు

 • వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్/201803 గణాంకాలు చూసి నాణ్యత పెంచే మార్పులు చేయాలి.
 • వికీసోర్స్ లో ఉపయుక్తమైన సమాచారాన్ని లింకుగా వాడేందుకు, {{cite wikisource}} వాడడం.
 • చాలా లింకులు పనిచేయనివిగా తయారైనందున, వాటినిపనిచేయనివిగా గుర్తించి {{dead link}} ఆ తరువాత వాటిని పునరుద్ధరించే వీలు లేకపోతే తొలగించడము చేయాలి.
 • DLI లింకులు పనిచేయనందున, ఆర్కైవ్.ఆర్గ్ లింకులు గా మార్చాలి.

నాణ్యత పెంచడానికి పనులుసవరించు

 • వికీకరణ
 • మూలాల తనిఖీ మరియు మెరుగు (జాల మూలాల కు వాడవలసిన మూస ఉదాహరణ: <ref>{{Cite web|title=కోట్ల రూపాయల కోడి పందేలు|last1=కె|first1=శ్రీనివాస్ |url=http://www.suryaa.com/features/article-1-12718 |publisher=సూర్య|date= 2011-01-12|accessdate=2014-01-13}} </ref>)
 • విస్తరణ: అదే విషయంపై ఆంగ్ల వికీ వ్యాసం నాణ్యమైనదిగా వుంటే దాని నుండి మరియు ముఖ్యంగా జాలంలో శాశ్వతంగా వుండే తెలుగు మూలాల ఆధారంగా, వీలుకానప్పుడు ఆంగ్ల మూలాల ఆధారంగా.
 • బేరీజు చేయడం మరియు నాణ్యత పెంచడానికి సహాయం మరియు చర్చలు
 • వీక్షణల విశ్లేషణ

వనరులుసవరించు

వ్యాసాలకు శాశ్వతంగా వుండే తెలుగు అంతర్జాల వనరులుసవరించు

తెలుగు భౌతిక పత్రికల సమాచారాన్ని ఆర్కైవ్.ఆర్గ్ లో చేర్చి ఆర్కైవ్ మూలాన్నే వాడవలసినది.
తాత్కాలిక లింకులు కలిగిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి లాంటి దినపత్రికల అంశాలు మరియు జిల్లా మరియు స్థానిక సంచికలలో ప్రచురించినవి (శాశ్వత లింకు లేనట్లైతే) సాధ్యమైనంతవరకు వాడవద్దు. జాలంలో శాశ్వతంగా అందుబాటులో వుంటున్న వి ఉదా: నెట్లో వుండే పత్రికల జాలస్థలులు, సూర్య మరియు కొన్ని పత్రికలు మరియు మాధ్యమాలు ఆర్కీవ్స్ గా నిర్వహించుచున్న లింకులు వాడండి.
శాశ్వత లింకులు గలవి (తెలుగు)
 1. ఈమాట, ఈమాట అక్టోబర్ 1998 నుండి.
 2. వన్ ఇండియా, తెలుగు వన్ ఇండియా 2000 సంవత్సరం నుండి.
 3. సుజనరంజని, సుజనరంజని, జనవరి 2004 నుండి (బొమ్మ రూపం).ఏప్రిల్2007 నుండి యూనికోడ్ రూపం
 4. వికాస్ పీడియా,భారత ప్రగతి ద్వారం/వికాస్ పీడీయా 2006 నుండి
 5. సూర్య.సూర్య దినపత్రిక పాత నిల్వలు పాఠ్యం (2010 సెప్టెంబరు 1 నుండి) మరియు పిడిఎఫ్ రూపం (2011జనవరి 1 నుండి)
 6. వార్త, వార్త దినపత్రిక పాతనిల్వలు పాఠ్యం (జనవరి2, 2012 నుండి)
 7. ఆంధ్రభూమి, ఆంధ్రభూమి పాత నిల్వలు, పాఠ్యం (జనవరి 20, 2012 నుండి)
 8. తెలుగు వెలుగు, తెలుగు వెలుగు జాలస్థలి 2012 నుండి
 9. బాలభారతం, బాలభారతం జాలస్థలి 2012 నుండి
 10. 10టీవి,10టీవీ (మార్చి 16 2013నుండి)
 11. వెబ్ దునియా,వెబ్ దునియా
 12. ఈనాడు వసుంధర ఈనాడు వసుంధర కుటుంబం జాలస్థలి, 2014 నుండి
 13. ఈనాడు ప్రతిభ ఈనాడు ప్రతిభ.నెట్ లో సివిల్ పరీక్షలకు వ్యాసాలు ( వ్యాసాలకు తేదీ లేకపోవడం వలన మరియు వాటిని మార్చే వీలున్నందున వికీలో వాడడానికి అంత మంచివి కాకపోవొచ్చు.)
శాశ్వత లింకులు గలవి (ఆంగ్లం)
 1. ది హిందూ ది హిందూ పాతజాలస్థలి జనవరి 1, 2000 నుండి మే 31,2010. ఆతరువాతవి కొత్త జాలస్థలిలో
పాక్షిక శాశ్వత లింకులు గలవి(తెలుగు)
 1. ఈనాడు ఈనాడు సాహితీ సంపద (ఇంకా ఇలాంటివి వున్నాయి)
 1. <మీకు తెలిసిన ఇతర వివరాలు పై వరుసలో చేర్చండి>

శాశ్వత లింకులేని వెబ్ పేజీలను వనరుగా వాడడంసవరించు

వేబేక్ మెషీన్ సహకారంతో శాశ్వతనిల్వ చేయుటకు అనుకూలపడే వెబ్ సైట్లు (ఉదా:ఈనాడు)

ఆర్కీవ్.ఆర్గ్ వెబ్ పేజీ కు వెళ్లి మీరు శాశ్వత నిల్వచేయదలచుకున్న వెబ్ పేజీ చిరునామాను Save Page Now అనే విభాగంలో నింపి, భద్రపరచనబడినతరువాత వేబేక్ మెషీన్ చూపే వెబ్ చిరునామాను మీ రు మూలంగా పేర్కొనండి. ఉదాహరణ లింకు పాణిగ్రహి, శ్యాంసుందర్. "ఏడుకొండలవాడి అన్న ప్రసాదం". eenadu.net. ఈనాడు. Retrieved 16 April 2015.

ఇటీవలి విశ్లేషణలు మరియు ఉపయోగపడే లింకులుసవరించు

నిర్వహణ సూచనలుసవరించు

వీక్షణల గణాంకాలను వికీలో చేర్చుటసవరించు

వికీట్రెండ్స్ వివరాలను వికీపేజీలో చేర్చుటకు (వికీలింకులుగా కనబడడానికి ) <div id="topics"> నుండి.Creative Commons Attribution 3.0 Unported License</a>.</p> </div> వరకు నకలుతీయాలి.

రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మార్పు

<a href="http://te.wikipedia.org/wiki/[A-Za-z0-9%_()]+"> ను [[ గా

సాధారణ మార్పు

</a> ను ]] గా మార్చాలి.

పై మార్పులు వికీఎడిటర్ లో చేయవచ్చు. చేయలేని వారు యాధావిధిగా సోమవారం నాడు క్రిందటి వారం సంఖ్య (/అధికవీక్షణలు/YYYYWW) పేరుతో ఉపపేజీలో (ఫలితాల విభాగంలోచూపినట్లు) నకలు చేసి అతికించితే తరవాత ఆ మార్పులు చేయవచ్చు.

వ్యాస విలువ గణాంకాలకు బాట్ కోడ్సవరించు

ప్రాజెక్టు మూసలుసవరించు

బేరీజుసవరించు

కొత్త సభ్యులకు ఆహ్వాన పాఠ్యం మూససవరించు

{{నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ఆహ్వానం}}

విశేష కృషి చేసినవారికి పతకంసవరించు

{{నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ పతకం}}

చేయవలసిన పనులుసవరించు

 • సభ్యులకు వీలైన సమయంలో వికీట్రెండ్స్ చూడడం
 • ముఖ్యంగా గత ఏడురోజులలో వీక్షణలలోఅభివృద్ధివున్న వ్యాసాలను పరిశీలించడం, వాటిలో ఆసక్తి వున్న వ్యాసాలకు ముఖ్యతనునాణ్యతను బేరీజు వేయడం నాణ్యతను పెంచే పనులు చేయడం, వాటి గురించి చర్చించడం. అలా చేసిన వ్యాసాలను, అభివృద్ధి వివరాలను క్లుప్తంగా ఈ పేజీలోని విభాగంలో రాయడం

బేరీజు ఆధారంగా ప్రాజెక్టు వ్యాసాల వివరాలుసవరించు

మీరు వికీపీడియా:ముంజేతి కంకణం ఉపకరణం చేతనం చేసుకొనివుంటే, బేరీజు పట్టికలో శీర్షికలపై మౌజ్ పెడితే మీకుఆ వర్గంలో తాజాస్థితిప్రకారం వ్యాసాలు కనబడ్తాయి.
పట్టికలో స్థిర గణాంకాలు తాజా చేయబడిన తేదీ కొరకు వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్/గణాంకాలు చరిత్ర చూడండి
నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్
వ్యాసాలు
ముఖ్యత
అతిముఖ్యం చాలా ముఖ్యం కొంచెంముఖ్యం తక్కువముఖ్యం తెలీదు మొత్తం
నాణ్యత
  విశేషవ్యాసం 3 0 1 3 0 7
విశేషంఅయ్యేది 0 0 0 0 0 0
  మంచివ్యాసం 0 0 0 0 0 0
మంచిఅయ్యేది 0 0 7 5 0 12
ఆరంభ 2 0 1 12 0 15
మొలక 0 0 1 3 0 4
విలువకట్టని . . . . . 0
మొత్తం 5 0 10 23 0 38

మూలాలుసవరించు

ఇవీ చూడండిసవరించు

ప్రాజెక్టు ఇటీవల మార్పులుసవరించు


ఇవీ చూడండిసవరించు