చర్చ:అగ్నికులక్షత్రియులు

తాజా వ్యాఖ్య: సంరక్షణ టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర


సంరక్షణ

మార్చు

ఈ వ్యాసంలో మూలాలు లేకుండా వికీకి తగని సమాచారమంతా చేరుస్తున్నారు. కాబట్టి దీన్ని సభ్యులు మాత్రమే మార్పులు చేసేలా సంరక్షణలో ఉంచితే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే మార్పులు చేసేవారితో చర్చించడానికి వీలుగా ఉంటుంది. దీనికి ఎవరైనా అభ్యంతరాలుంటే రెండు రోజుల్లోగా చెప్పండి. - రవిచంద్ర (చర్చ) 07:50, 17 జూన్ 2021 (UTC)Reply

@రవిచంద్ర గారూ ఇటువంటి వ్యాసాలకు వెంటెనే సంరక్షణ లో పెట్టటం మేలు. తగని సమాచారం తొలగించగలరు. తరవాత అది మనకు ఒక పెద్దపనిగా ఉంటుంది. యర్రా రామారావు (చర్చ) 08:44, 17 జూన్ 2021 (UTC)Reply
ధన్యవాదాలు రామారావు గారూ, వేరెవరూ స్పందించనందున ఈ వ్యాసాన్ని నమోదయిన సభ్యులు మాత్రమే మార్పులు చేసేలా సంరక్షణలో ఉంచాను. - రవిచంద్ర (చర్చ) 13:55, 22 జూన్ 2021 (UTC)Reply
Return to "అగ్నికులక్షత్రియులు" page.