చర్చ:అచ్చు రాజమణి
తాజా వ్యాఖ్య: పేరు టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు
పేరు
మార్చు"అచ్చు రాజమాని" అనే పేరు ఏదో తేడాగా అనిపిస్తోంది. "అచ్చు రాజమణి" ఏమో...__చదువరి (చర్చ • రచనలు) 01:35, 27 సెప్టెంబరు 2019 (UTC)
- చదువరి గారు సూచించినట్లు "అచ్చు రాజమణి" సరియైన పేరు అని తెలుస్తుంది.ఈ Achu Rajamani ఆంగ్ల వికీపీడియా వ్యాసం పేరు నుండి తర్జుమా తరహాలో సృష్టించబడినట్లు ఉంది.సరియైన పేరుకు తరలించవలసి ఉంది.--యర్రా రామారావు (చర్చ) 04:10, 27 సెప్టెంబరు 2019 (UTC)